Get access to updated helpful resources and information to choose the right job that best fits you.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Explore Career Opportunities
See where your future can lead. Share your preferences to discover colleges aligned with your career goals.
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

Expert Support on the Way!
While we connect you, share your preferences to explore colleges tailored to you.
Error! Please Check Inputs

LIC రిక్రూట్‌మెంట్ 2025, AAO & AE పోస్టుల భర్తీ , స్థిరమైన ప్రభుత్వ ఉద్యోగానికి గొప్ప అవకాశం

LIC రిక్రూట్‌మెంట్ 2025, AAO & AE పోస్టుల భర్తీ నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు LIC వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో చేయవచ్చు. LIC రిక్రూట్‌మెంట్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ అందించాము.

Get access to updated helpful resources and information to choose the right job that best fits you.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Explore Career Opportunities
See where your future can lead. Share your preferences to discover colleges aligned with your career goals.
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Expert Support on the Way!
While we connect you, share your preferences to explore colleges tailored to you.
Error! Please Check Inputs

LIC 2025 భర్తీ వివరాలు, అర్హతలు, జీతం, దరఖాస్తు విధానం & ఎంపిక ప్రాసెస్ (LIC 2025 Recruitment Details, Qualifications, Salary, Application Procedure & Selection Process):LIC రిక్రూట్‌మెంట్ 2025 కోసం అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AAO) & అసిస్టెంట్ ఇంజినీర్ (AE) పోస్టుల భర్తీ కోసం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈసారి మొత్తం 841 ఖాళీలు ప్రకటించబడ్డాయి, ఇందులో AAO (జనరల్ & స్పెషలిస్ట్) మరియు AE (సివిల్/ఎలక్ట్రికల్) పోస్టులు ఉన్నాయి. దరఖాస్తులు ఆగస్టు 16, 2025 నుండి సెప్టెంబర్ 8, 2025 వరకు LIC అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో స్వీకరించబడతాయి. అభ్యర్థులు సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి, వయసు 21 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి, అలాగే SC/ST/OBC/PwBD వర్గాల వారికి వయోపరిమితి సడలింపు ఉంది. ఎంపిక ప్రక్రియలో ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ పరీక్ష, ఇంటర్వ్యూ మరియు మెడికల్ పరీక్ష ఉంటాయి. ప్రిలిమినరీ మార్కులు ఫైనల్ మెరిట్‌లో పరిగణించబడవు, కానీ మెయిన్స్ ,ఇంటర్వ్యూ మార్కుల ఆధారంగా ఫైనల్ ఎంపిక జరుగుతుంది. అర్జీ ఫీజు SC/ST/PwBD అభ్యర్థులకు రూ.85, ఇతరులకు రూ.700 (ట్రాన్సాక్షన్ ఛార్జీలు మరియు GSTతో) ఉంది. జీతం AAO కోసం సుమారు రూ.1.20 లక్షల వరకు, AE కోసం రూ.1.26 లక్షల వరకు ఉంటుంది. LICలో ఈ భర్తీ ద్వారా స్థిరమైన మరియు ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వ ఉద్యోగానికి అవకాశం ఉన్నందున, అర్హత ఉన్న అభ్యర్థులు సమయానికి దరఖాస్తు చేసుకోవడం ముఖ్యం.

LIC రిక్రూట్‌మెంట్ 2025 ముఖ్యమైన తేదీలు (LIC Recruitment 2025, Important Dates)

LIC రిక్రూట్‌మెంట్ 2025 కోసం AAO & AE పోస్టుల దరఖాస్తులు మరియు పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఈ క్రింది టేబుల్‌లో చూడవచ్చు.

వివరాలు

తేదీలు

దరఖాస్తులు ప్రారంభ తేదీ

ఆగస్టు 16, 2025

దరఖాస్తులు ముగింపు తేదీ

సెప్టెంబర్ 8, 2025

ప్రిలిమినరీ పరీక్ష తేదీ

అక్టోబర్ 3, 2025

మెయిన్స్ పరీక్ష తేదీ

నవంబర్ 8, 2025

ఫైనల్ మెరిట్ / ఇంటర్వ్యూ తేదీ

తరువాత ప్రకటించబడుతుంది

LIC రిక్రూట్‌మెంట్ 2025 ఎలా దరఖాస్తు చేయాలి (How to apply for LIC Recruitment 2025)

LIC రిక్రూట్‌మెంట్ 2025 కోసం AAO & AE పోస్టుల కోసం ఎలా దరఖాస్తు చేయాలో. ఈ క్రింది దశలను ఫాలో అవ్వండి.

  • ముందుగా LIC అధికారిక వెబ్‌సైట్ licindia.in కు వెళ్లండి.
  • ఆ తరువాత Careers సెక్షన్,వెళ్లి “Recruitment of AAO (Generalists/Specialists/Assistant Engineers) 2025” లింక్‌పై క్లిక్ చేయండి.
  • కొత్త అభ్యర్థుల కోసం Online Registration చేసి, Login వివరాలు సృష్టించండి.
  • వ్యక్తిగత సమాచారం, విద్యా వివరాలు, అనుబంధ డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయండి.
  • SC/ST/PwBD అభ్యర్థులకు రూ.85, ఇతరులకురూ.700 (ట్రాన్సాక్షన్ ఛార్జీలు + GST తో) చెల్లించండి.
  • అన్ని వివరాలు సరిచూసి, దరఖాస్తును సమర్పించండి.
  • దరఖాస్తు ఫారమ్ మరియు ఫీజు రశీదును భవిష్యత్తు కోసం ప్రింట్ చేసుకోండి.

LIC రిక్రూట్‌మెంట్ 2025 ద్వారా అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AAO) మరియు అసిస్టెంట్ ఇంజినీర్ (AE) పోస్టుల కోసం అర్హత ఉన్న అభ్యర్థులు స్థిరమైన, ప్రతిష్టాత్మక ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి గొప్ప అవకాశం ఉంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా సమయానికి దరఖాస్తు చేసి, అన్నిఎంపిక ప్రక్రియ దశల్లో పాల్గొనడం అత్యంత ముఖ్యం. ఈ భర్తీ LICలో స్థిరమైన ఉద్యోగ భవిష్యత్తు కోసం ఒక మంచి అవకాశంగా ఉంటుంది.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Expert Support on the Way!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us