Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

List of Documents to Carry on TS Police Exam Day 2023: కానిస్టేబుల్ పరీక్ష రోజు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్లు ఇవే

డ్రైవర్ ఆపరేటర్ పోస్టు భర్తీ కోసం TS పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష 2 ఏప్రిల్ 2023న జరగనుంది. ఈ పరీక్షకు టీఎస్ఎల్‌పీఆర్‌బీ ఏర్పాట్లు పూర్తి చేసింది.  పరీక్ష రోజున అభ్యర్థులు తమతో పాటు కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లను (List of Documents to Carry on TS Police Exam Day 2023) తీసుకెళ్లాల్సి ఉంటుంది. 

Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

టీఎస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ రోజున అభ్యర్థులు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్లు (List of Documents to Carry on TS Police Exam Day 2023):తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విభాగాల్లో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి రాత పరీక్షలు ఏప్రిల్ 2, 2023 నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు నిర్వహిస్తుంది. డ్రైవర్ ఆపరేటర్ పోస్టు భర్తీ కోసం TS పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష 2 ఏప్రిల్ 2023న ఉదయం జరగనుంది. PMT/PETలో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరు కావాలి. ఈ ఎగ్జామ్ హైదరాబాద్‌లో జరగనుంది. పరీక్ష రోజున అభ్యర్థులు తమతోపాటు కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లను (List of Documents to Carry on TS Police Exam Day 2023) తీసుకెళ్లాల్సి ఉంటుంది.ఆ డాక్యుమెంట్ల గురించి ఈ ఆర్టికల్లో తెలియజేశాం.

TS కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్ష తేదీ ఓవర్ వ్యూ (TS Constable Mains Exam Date Overview)

టీఎస్ కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఇక్కడ అందజేశాం. ఆసక్తి గల అభ్యర్థులు ఇక్కడ పరిశీలింవచ్చు.
సంస్థ పేరు

తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB)

పోస్ట్ పేరుతెలంగాణ కానిస్టేబుల్
కేటగిరిప్రభుత్వ ఉద్యోగం
పరీక్ష తేదీఏప్రిల్ 2, 2023 నుంచి ఏప్రిల్ 30, 2023
సెలక్షన్ ప్రాసెస్రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్
జాబ్ లోకేషన్తెలంగాణ రాష్ట్రం
అధికారిక వెబ్‌సైట్https://www.tslprb.in

TS పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష 2023 కోసం పరీక్ష రోజున తీసుకెళ్లాల్సిన పత్రాలు (Documents to carry on exam day for TS Police Constable Exam 2023)

TS పోలీస్ పరీక్ష రోజున తీసుకెళ్లాల్సిన పత్రాల జాబితా ఈ దిగువున ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు పరిశీలించవచ్చు.
  • అభ్యర్థులు తప్పనిసరిగా హాల్ టికెట్ వెంట తీసుకెళ్లాలి.
  • అభ్యర్థులు తమ ఒరిజినల్‌ గుర్తింపు కార్డు (ఆధార్‌ కార్డ్‌, పాన్‌ కార్డు, పాస్‌ పోర్టు, ఓటర్‌ ఐడీ, డ్రైవింగ్‌ లైసెన్సు) తీసుకురావాల్సి ఉంటుంది.
  • పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో కూడా వెంట తీసుకు వెళ్లాలి.
  • అభ్యర్థులు తమ వెంట బ్లాక్ పెన్, బ్లూ పెన్ తీసుకెళ్లవచ్చు.
అభ్యర్థులు పరీక్షా కేంద్రాని ఆలస్యంగా వెళ్లకూడదు. నిమిషం ఆలస్యమైనా పరీక్షా హాల్లో అనుమతించడం జరగదు. అలాగే హాల్ టికెట్ సమగ్రంగా లేకపోతే పరీక్షా కేంద్రం నుంచి వెనుక్కి పంపించేసే ప్రమాదం కూడా ఉంది.

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసంhttps://www.collegedekho.com/te/news/ఈ లింక్‌పై క్లిక్ చేయవచ్చు.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us