Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

NEET UG 2023 Exam City Intimation Slip: NEET UG 2023 సిటీ ఇంటిమేషన్ స్లిప్ త్వరలో విడుదల, డైరక్ట్ లింక్‌ కోసం ఇక్కడ చూడండి

NEET 2023 పరీక్ష సిటీ స్లిప్ (NEET UG 2023 Exam City Intimation Slip)  neet.nta.nic.inలో త్వరలో విడుదల కానుంది. NEET సిటీ అలాట్‌మెంట్ 2023ని డౌన్‌లోడ్ చేయడానికి అభ్యర్థులు తప్పనిసరిగా వారి దరఖాస్తు నెంబర్, పుట్టిన తేదీని సిద్ధంగా ఉంచుకోవాలి. 

Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

నీట్ యూజీ 2023 ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ (NEET UG 2023 Exam City Intimation Slip):నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) NEET సిటీ స్లిప్ 2023ని (NEET UG 2023 Exam City Intimation Slip) ఎప్పుడైనా విడుదలయ్యే అవకాశం ఉంది. సిటీ స్లిప్‌లు విడుదల చేసిన తర్వాత డౌన్‌లోడ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ ఈ దిగువన అందించడం జరుగుతుంది. సాధారణంగా NEET UG 2023 పరీక్ష సిటీ స్లిప్ పరీక్షకు 15 నుంచి 20 రోజుల ముందు విడుదల చేయబడుతుంది. తద్వారా విద్యార్థులు తదనుగుణంగా ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవచ్చు. NEET సిటీ ఇంటిమేషన్ స్లిప్ 2023 అభ్యర్థులు యాక్సెస్ చేయడానికి వారి డేట్ ఆఫ్ బర్త్‌తో పాటు అప్లికేషన్ నెంబర్‌ని నమోదు చేయాలి. అధికారులు పరీక్షకు 5, 6 రోజుల ముందు నీట్ అడ్మిట్ కార్డ్ 2023ని విడుదల చేస్తారు.

NEET సిటీ అలాట్‌మెంట్ 2023 ద్వారా విద్యార్థులు తమకు పరీక్షా కేంద్రాన్ని కేటాయించిన నగరం పేరును తెలుసుకుంటారు. నీట్ 2023 పరీక్ష మే 7న OMR ఫార్మాట్‌లో నిర్వహించబడుతోంది. NEET సిటీ అలాట్‌మెంట్ 2023 స్లిప్‌లో అభ్యర్థికి కేటాయించిన నగరం మాత్రమే ఉంటుంది. పరీక్షా కేంద్రానికి సంబంధించిన వివరాలు అడ్మిట్ కార్డ్‌లో హైలైట్ చేయబడతాయి.

NEET సిటీ ఇంటిమేషన్ స్లిప్ 2023 డైరెక్ట్ లింక్ ( NEET City Intimation Slip 2023 Direct Link (To Be Added Soon)

అధికారులు లింక్‌ని యాక్టివేట్ చేసిన తర్వాత NEET సిటీ ఇన్టిమేషన్ స్లిప్ 2023ని డౌన్‌లోడ్ చేయడానికి డైరెక్ట్ లింక్ ఇక్కడ అప్‌డేట్ చేయబడుతుంది. పరీక్ష నగర కేటాయింపును చెక్ చేయడానికి అభ్యర్థులు తమ దరఖాస్తు ID, పుట్టిన తేదీ వివరాలను దగ్గర ఉంచుకోవాలి.

నీట్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ 2023 డైరక్ట్ లింక్

NEET సిటీ కేటాయింపు 2023 విడుదల తేదీ, సమయం (NEET City Allotment 2023 Release Date and Time)

ఈ దిగువన అభ్యర్థి NEET నగర కేటాయింపు 2023 విడుదల తేదీ, సమయానికి సంబంధించిన ముఖ్యమైన తేదీలను చెక్ చేయవచ్చు.
ఈవెంట్డేట్
నీట్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ 2023 విడుదల తేదీత్వరలో
అడ్మిట్ కార్డు విడుదలపరీక్షకు ఐదు రోజుల ముందు
ఎగ్జామ్ డేట్మే 07, 2023

నీట్ సిటీ అలాట్‌మెంట్ 2023 డౌన్‌లోడ్ చేసుకునే విధానం (Steps to Download NEET City Allotment 2023)

NEET సిటీ అలాట్‌మెంట్ స్లిప్ 2023ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఈ కింది విధానాన్ని ఫాలో అవ్వాలి.

1నీట్ అధికారిక వెబ్‌సైట్‌నిneet.nta.nic.inసందర్శించాలి. లేదా సిటీ ఇంటిమేషన్ స్లిప్‌ కోసం ఈ పేజీలో ఇచ్చిన డౌన్‌లోడ్ లింక్‌పై క్లిక్ చేయండి
2అధికారిక వెబ్‌సైట్‌ను తెరిచిన తర్వాత, హోమ్‌పేజీలో ‘Candidate Activity' సెక్షన్‌లోకి వెళ్లాలి.
3తర్వాత డౌన్‌లోడ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ లింక్‌పై క్లిక్ చేయాలి
4NEET దరఖాస్తు నెంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి
5పరీక్ష నగరం పేరు ఉన్న స్క్రీన్‌పై సిటీ స్లిప్ కనిపిస్తుంది

NEET అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ 2023 ప్రింటవుట్ తీసుకోవడం తప్పనిసరి కాదు, ఎందుకంటే ఇది కేవలం పరీక్ష నగర కేటాయింపును తెలుసుకోవడానికి సూచనగా ఉపయోగించబడుతుంది.

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ న్యూస్ కోసంhttps://www.collegedekho.com/te/news/ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us