Stay updated on important announcements on dates, events and news

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Alert Set Successfully!
You won’t miss any updates. Meanwhile, share your preferences to explore colleges you can aim for.
Error! Please Check Inputs

Prepare for the upcoming exams with a variety of sample papers & previous year question papers.

Sample Paper Downloaded!
Great for practice! Now, let’s also plan ahead—share your preferences to discover colleges that match your goals.
Error! Please Check Inputs

NEET UG 2026 దరఖాస్తులకు మార్చి 8 రేపే చివరి తేదీ, మే 3న దేశవ్యాప్తంగా పరీక్ష

NEET UG 2026 నోటిఫికేషన్ విడుదలైంది. వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్షకు  మే 3న నివహించనుండగా మరియు ఆన్‌లైన్ దరఖాస్తులు మార్చి 8 వరకు స్వీకరిస్తారు.

Stay updated on important announcements on dates, events and news

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Alert Set Successfully!
You won’t miss any updates. Meanwhile, share your preferences to explore colleges you can aim for.
Error! Please Check Inputs

Prepare for the upcoming exams with a variety of sample papers & previous year question papers.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Sample Paper Downloaded!
Great for practice! Now, let’s also plan ahead—share your preferences to discover colleges that match your goals.
Error! Please Check Inputs

NEET UG 2026 నోటిఫికేషన్ విడుదల వివరాలు (NEET UG 2026 Notification Release Details):దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (NEET UG) 2026కు సంబంధించిన నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది. ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహిస్తుంది. MBBS, BDS, BSMS, BAMS, BUMS, BHMS వంటి వివిధ వైద్య కోర్సులకు ప్రవేశాల కోసం ఈ పరీక్ష కీలక మార్గంగా ఉంటుంది. దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో అడ్మిషన్లు ఈ పరీక్ష ఆధారంగానే లభిస్తాయి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది విద్యార్థులు మెడికల్ రంగంలో తమ భవిష్యత్తు నిర్మించుకోవాలని లక్ష్యంతో ఈ పరీక్షకు హాజరవుతారు. అందుకే NEET పరీక్ష దేశంలో అత్యంత కీలకమైన నేషనల్ స్థాయి ప్రవేశ పరీక్షగా ఒకటిగా గుర్తింపు పొందింది.

NEET UG పరీక్ష దేశవ్యాప్తంగా ఒకే రోజున, ఒకే విధమైన ప్రశ్నాపత్రంతో జరుగుతుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ విషయాలపై ప్రశ్నలు ఉంటాయి. ఈ పరీక్ష ద్వారా విద్యార్థుల సబ్జెక్ట్ అవగాహన, విశ్లేషణ సామర్థ్యం మరియు సమయ నిర్వహణను అంచనా వేస్తారు. అనేక మెడికల్ కళాశాలలకు ప్రవేశాలు ఈ పరీక్షలో పొందిన ర్యాంకు ఆధారంగా నిర్ణయించబడతాయి. అందుకే మెడికల్ చదవాలనుకునే వారికోసం NEET ఒక కీలక దశ. సరైన ప్రణాళికతో సిద్ధమైతే మంచి ర్యాంక్ సాధించి మెడికల్ సీటు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

NEET UG 2026 పరీక్ష అర్హతలు, పరీక్ష విధానం మరియు దరఖాస్తు ఫీజు వివరాలు (NEET UG 2026 Exam Eligibility, Exam Procedure and Application Fee Details)

NEET UG 2026 కి సంబంధించిన అర్హతలు, పరీక్ష విధానం మరియు దరఖాస్తు ఫీజులు ఈ విధంగా ఉన్నాయి.

అంశం

వివరాలు

పరీక్ష అర్హతలు

ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లేదా బయోటెక్నాలజీ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ లేదా సమానమైన పరీక్ష ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కనీసం 17 సంవత్సరాల వయస్సు పూర్తి చేసి ఉండాలి.

పరీక్ష విధానం

మొత్తం 180 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 3 గంటలు. ప్రశ్నలు ప్రధానంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టుల నుంచి అడుగుతారు.

జనరల్ కేటగిరీ ఫీజు

రూ.1700

జనరల్ EWS/OBC-NCL

రూ.1600

SC/ST/PwD/థర్డ్ జెండర్

రూ.1000

విదేశీ అభ్యర్థులు

రూ.9500

NEET UG 2026 దరఖాస్తు చివరి తేదీ మరియు పరీక్ష నిర్వహణ వివరాలు (NEET UG 2026 Application Last Date and Exam Conduct Details)

NEET UG 2026 దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఆన్‌లైన్ దరఖాస్తులకుచివరి తేది మార్చి 08, 2026గా నిర్ణయించారు. దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తరువాతపరీక్షను మే 3, 2026న నిర్వహించనున్నారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. వైద్య కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే అభ్యర్థులు నిర్ణయించిన గడువులోపు దరఖాస్తు పూర్తి చేసి, పరీక్షకు సిద్ధం కావాలని అధికారులు సూచిస్తున్నారు.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Sample Paper Downloaded!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us