Download your score card & explore the best colleges for you.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Result Downloaded!
Now let’s turn your result into the right college. Share your preferences to unlock your personalized matches
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

Thank you!
You’re All Set! Explore colleges where you meet the criteria.
Error! Please Check Inputs

NTA SHRESHTA 2026 ఫలితాలు విడుదల, స్కోర్‌కార్డ్ డౌన్‌లోడ్ లింక్ యాక్టివ్

NTA SHRESHTA 2026 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. డిసెంబర్ 21న పరీక్ష రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ స్కోర్‌కార్డ్‌ను పొందవచ్చు.డౌన్‌లోడ్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ చూడండి.

Download your score card & explore the best colleges for you.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Result Downloaded!
Now let’s turn your result into the right college. Share your preferences to unlock your personalized matches
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
You’re All Set! Explore colleges where you meet the criteria.
Error! Please Check Inputs

NTA SHRESHTA 2026 ఫలితాలు విడుదల (NTA SHRESHTA 2026 Results Released):నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) SHRESHTA-NETS 2026 పరీక్ష ఫలితాలు మరియు స్కోర్‌కార్డ్ అధికారికంగా విడుదల చేసింది. డిసెంబర్ 21న దేశవ్యాప్తంగా జరుగిన ఈ పరీక్షలో పాల్గొన్న అభ్యర్థులు ఇప్పుడు exam.nta.nic.in వెబ్‌సైట్‌లో లాగిన్ చేసి తమ ఫలితాలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష 73 నగరాల్లోని 106 కేంద్రాల్లో పెన్‑అండ్‑పేపర్ విధానంలో నిర్వహించబడింది. లక్ష్య ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులకు రెసిడెన్షియల్ స్కూల్‌లలో చదివే అవకాశాలను కల్పించడం SHRESHTA పథకపు ప్రధాన ఉద్దేశ్యం.

అర్హత సాధించిన అభ్యర్థులు కౌన్సెలింగ్ మరియు అడ్మిషన్ ప్రక్రియలో హాజరుకావాల్సి ఉంటుంది. అందరికి అవసరమైన అర్హత ప్రమాణాలు, సెల్ఫ్‑డిక్లరేషన్ ఫారం మరియు ఇతర పత్రాలను సమర్పించాలి. కౌన్సెలింగ్ సంబంధించిన తాజా సమాచారం కోసం అభ్యర్థులు సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే పాటించాలిని NTA సూచించింది. ఏవైనా ప్రశ్నలు లేదా ఫలితాల్లో లోపాలు ఉన్నట్లయితే shreshta@nta.ac.in కు మెయిల్ చేయవచ్చు.

NTA SHRESHTA 2026 ఫలితాల డౌన్‌లోడ్ లింక్ (NTA SHRESHTA 2026 Result Download Link)

NTA అభ్యర్థులు ఈ క్రింది పట్టికలోని అధికారిక లింక్ ద్వారా SHRESHTA 2026 స్కోర్‌కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

NTA SHRESHTA 2026 ఫలితాలు ఎలా డౌన్‌లోడ్ చేయాలి? (How to download NTA SHRESHTA 2026 results?)

NTA SHRESHTA 2026 అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్ చేసి తమ స్కోర్‌కార్డ్ ను ఈ క్రింది దశల ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

  • ముందుగా అభ్యర్థులు exams.nta.nic.in అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయండి
  • ఆ తరువాత హోమ్‌పేజీలో “SHRESHTA” విభాగంపై క్లిక్ చేయండి
  • “Results For 2026” లింక్ ఎంచుకోండి
  • మీ అప్లికేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్ నమోదు చేయండి
  • స్క్రీన్‌పై SHRESHTA 2026 స్కోర్‌కార్డ్ కనిపిస్తుంది
  • దాన్ని డౌన్‌లోడ్ చేసి భద్రపరచుకోండి

SHRESHTA 2026 కౌన్సెలింగ్ & అడ్మిషన్‌కు అవసరమైన డాక్యుమెంట్లు (Documents required for SHRESHTA 2026 Counseling & Admission)

కౌన్సెలింగ్ & అడ్మిషన్ సమయంలో అభ్యర్థులు ఈ క్రింది పత్రాలను తప్పకుండా సమర్పించాలి.

  • SHRESHTA 2026 స్కోర్‌కార్డ్
  • SHRESHTA 2026 అడ్మిట్ కార్డ్
  • ఆధార్ కార్డ్ / చెల్లుబాటు అయ్యే ఫోటో ID ప్రూఫ్
  • జన్మతేదీ ధృవీకరణ పత్రం (జనన ధ్రువీకరణ లేదా 10వ తరగతి మెమో)
  • కుల ధృవీకరణ పత్రం (అర్హులైనవారికి మాత్రమే)
  • ఆదాయ ధృవీకరణ పత్రం
  • నివాస ధృవీకరణ పత్రం
  • సెల్ఫ్ డిక్లరేషన్ ఫారం (ఆధికారిక ఫార్మాట్‌లో)
  • పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు
  • బ్యాంక్ అకౌంట్ వివరాలు (అవసరమైతే)

NTA SHRESHTA 2026 ఫలితాలు విడుదల కావడంతో అర్హత కలిగిన అభ్యర్థులు తదుపరి కౌన్సెలింగ్ మరియు అడ్మిషన్ ప్రక్రియకు సిద్ధంగా ఉండాలి. అధికారిక వెబ్‌సైట్‌లను మాత్రమే పాటిస్తూ , అవసరమైన డాక్యుమెంట్లను ముందుగానే సిద్ధం చేసుకోవడం ద్వారా ప్రవేశ ప్రక్రియను ఆలస్యం లేకుండా పూర్తి చేయవచ్చు.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us