Download your score card & explore the best colleges for you.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Result Downloaded!
Now let’s turn your result into the right college. Share your preferences to unlock your personalized matches
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

Thank you!
You’re All Set! Explore colleges where you meet the criteria.
Error! Please Check Inputs

త్వరలో RRB NTPC 2025 ఫలితాలు, స్కోర్‌కార్డులు ఇలా డౌన్‌లోడ్ చేసుకోవాలి

RRB NTPC 2025 ఫలితాలు త్వరలో విడుదలవుతాయి. అభ్యర్థులు అధికారిక RRB వెబ్‌సైట్లలో తమ ఫలితాలు, స్కోర్‌కార్డులు చెక్ చేసుకోవచ్చు.పూర్తి సమాచారం ఇక్కడ చూడండి.

Download your score card & explore the best colleges for you.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Result Downloaded!
Now let’s turn your result into the right college. Share your preferences to unlock your personalized matches
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
You’re All Set! Explore colleges where you meet the criteria.
Error! Please Check Inputs

RRB NTPC 2025 ఫలితాలు, ఫలితాలు చెక్ చేసే విధానం, ముఖ్య సూచనలు (RRB NTPC 2025 Results) :RRB NTPC ఫలితాలు 2025 అతి త్వరలో విడుదల కానున్నాయి. ఫలితాలు విడుదలైన తర్వాత అధికారిక RRB వెబ్‌సైట్లలో జోన్ వారీగా PDFS లో అందుబాటులో ఉంచబడతాయి. అభ్యర్థులు వారి రోల్ నెంబర్‌ను నమోదు చేయడం ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. స్కోర్‌కార్డ్‌లు కూడా అందుబాటులో ఉంచబడతాయి. వీటిని లాగిన్ ఆధారాలు (రిజిస్ట్రేషన్ ఐడీ, పుట్టిన తేదీ) ఉపయోగించి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. RRB NTPC నియామక ప్రక్రియలో CBT-1 ఫలితాలు ఏ అభ్యర్థులు CBT-2కి అర్హత పొందుతారో నిర్ణయిస్తాయి. CBT -1 ఫలితాల్లో క్వాలిఫై పొందిన అభ్యర్థులు తర్వాత CBT -2 లెవల్‌కి అంటే టైపింగ్ స్కిల్ టెస్ట్, ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ ధ్రువీకరణకు, వైద్య పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుంది. కాబట్టి ఫలితాలు చూసిన వెంటనే స్కోర్‌కార్డు డౌన్‌లోడ్ చేసుకుని, వచ్చే CBT-2 పరీక్షకు రెడీ అవ్వాలి.

RRB NTPC ఫలితాలని 2025 ఎలా చెక్ చేయాలి? (How to check RRB NTPC Result 2025?)

RRB NTPC 2025 అభ్యర్థులు, స్కోర్‌కార్డులను అధికారిక RRB వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.అభ్యర్థులు స్కోర్‌కార్డులను చెక్ చేసుకునేందుకు ఈ దిగువున తెలిపిన స్టెప్స్‌ని ఫాలో అవ్వొచ్చు.

  • ముందుగా అభ్యర్థులు మీ RRB ప్రాంతీయ అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి.

  • “RRB NTPC ఫలితం 2025 (CBT-1)” లింక్‌పై క్లిక్ చేయాలి.

  • మీ రోల్ సంఖ్య ను PDFలో చూసుకోవాలి.

  • స్కోర్‌కార్డ్ కోసం లాగిన్ చేసి (రిజిస్ట్రేషన్ ఐడి, పుట్టిన తేదీ) డౌన్‌లోడ్ చేసుకోవాలి.

  • ఫలితాన్ని భవిష్యత్తు అవసరాల కోసం సేవ్ చేసుకోవాలి.

RRB NTPC 2025 ముఖ్యమైన సూచనలు (RRB NTPC 2025 Important Instructions)

RRB NTPC ఫలితాలు, స్కోర్‌కార్డులను చెక్ చేసేటప్పుడు అభ్యర్థులు ఈ క్రింద ఉన్న సూచనలు పాటించాలి.

  • ముందుగా ఫలితాన్ని అధికారిక RRB వెబ్‌సైట్‌ ద్వారా మాత్రమే చెక్ చేయండి

  • రోల్ నెంబర్, రిజిస్ట్రేషన్ ఐడీ, పుట్టిన తేదీ తప్పనిసరిగా సిద్ధం చేసుకోండి.

  • స్కోర్‌కార్డ్ డౌన్‌లోడ్ చేసి భవిష్యత్తు కోసం సురక్షితంగా భద్రపరచండి.

  • PDF లో మీ రోల్ సంఖ్య లేదా పేరు సరిగా ఉన్నదో ఒకసారి తనిఖీ చేసుకోండి

  • ఏవైనా లోపాలు ఉంటే తక్షణమే సంబంధిత RRB అధికారిక సైట్ ద్వారా ఫిర్యాదు చేయండి.

  • ఫలితాన్ని చూసిన వెంటనే తదుపరి CBT-2, టైపింగ్ టెస్ట్ / ఆప్టిట్యూడ్ టెస్ట్ కు సిద్ధమవ్వండి.

RRB NTPC ఫలితం 2025 త్వరలో రాబోతుంది. అభ్యర్థులు ఫలితాలు , స్కోర్‌కార్డులు అధికారిక వెబ్‌సైట్‌లో చూడాలి వచ్చే CBT - 2 ఇతర టెస్టుల కోసం సిద్ధంగా ఉండాలి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us