Download your score card & explore the best colleges for you.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Result Downloaded!
Now let’s turn your result into the right college. Share your preferences to unlock your personalized matches
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

Thank you!
You’re All Set! Explore colleges where you meet the criteria.
Error! Please Check Inputs

SBI క్లర్క్ మెయిన్స్ రిజల్ట్ 2026 ఫలితాలు త్వరలో విడుదల

SBI క్లర్క్ మెయిన్స్ ఫలితాలు 2026 త్వరలో అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేయబడనున్నాయి. ఫలితాలు విడుదలైన వెంటనే అభ్యర్థులు sbi.co.inలో తనిఖీ చేయవచ్చు. ఫలితాల గురించి పూర్తి సమాచారం ఇక్కడ చూడండి.

Download your score card & explore the best colleges for you.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Result Downloaded!
Now let’s turn your result into the right college. Share your preferences to unlock your personalized matches
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
You’re All Set! Explore colleges where you meet the criteria.
Error! Please Check Inputs

SBI క్లర్క్ మెయిన్స్ రిజల్ట్ 2026 వివరాలు (SBI Clerk Mains Result 2026 Details):స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) త్వరలోనే అధికారిక వెబ్‌సైట్sbi.co.inలోSBI క్లర్క్ మెయిన్స్ రిజల్ట్ 2026నువిడుదల చేయనుంది. జూనియర్ అసోసియేట్ (Customer Support & Sales) మెయిన్స్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఫలితాలు విడుదలైన వెంటనే తమ అర్హతను ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు. ఈ మెయిన్స్ పరీక్షనునవంబర్ 21, 2025ననిర్వహించారు, దేశవ్యాప్తంగా60,000కి పైగా అభ్యర్థులుఇందులో పాల్గొన్నారు. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం6,859 క్లర్క్ పోస్టులనుభర్తీ చేస్తారు.

SBI నియామక విధానం ప్రకారం, క్లర్క్ పోస్టులకుఇంటర్వ్యూ ఉండదు.ఫైనల్ సెలెక్షన్ మెయిన్స్ పరీక్షలో పొందిన మార్కుల ఆధారంగా జరుగుతుంది. ఫలితాలు విడుదలైన తర్వాతకేటగిరీ వారీ కట్-ఆఫ్ మార్కులుకూడా ప్రకటిస్తారు, వాటితో అభ్యర్థులు తమ సెలెక్షన్ అవకాశాలను అంచనా వేసుకోవచ్చు. మెయిన్స్‌లో అర్హత సాధించిన వారిని లాంగ్వేజీ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (LPT)కి పిలుస్తారు. తాజా సమాచారం కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సమయానికి చెక్ చేస్తూ ఉండాలి.

SBI క్లర్క్ మెయిన్స్ 2026 ఫలితాన్ని ఇలా చెక్ చేసి డౌన్‌లోడ్ చేయండి (How to check and download SBI Clerk Mains 2026 result)

SBI క్లర్క్ మెయిన్స్ రిజల్ట్ 2026 డౌన్‌లోడ్ చేయడానికి ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ sbi.co.in ఓపెన్ చేయాలి. అక్కడ Careers విభాగంలోకి వెళ్లి జూనియర్ అసోసియేట్స్ నియామకం (Customer Support & Sales) మెయిన్స్ ఫలితం లింక్‌పై క్లిక్ చేయండి. ఫలితాలు PDF స్క్రీన్‌పై కనిపించిన తర్వాత మీ రోల్ నెంబర్ ద్వారా అర్హత స్థితిని చెక్ చేయవచ్చు. భవిష్యత్ అవసరాల కోసం ఫలితాన్ని డౌన్‌లోడ్ చేసి సేవ్ చేసుకోవడం మంచిది.

SBI క్లర్క్ మెయిన్స్ 2026 తర్వాత విధి ప్రక్రియ (SBI Clerk Mains 2026 Post-Duty Process)

SBI క్లర్క్ మెయిన్స్ పరీక్షలో “Qualified” అయిన అభ్యర్థులను తదుపరి దశగా లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (LPT)కి పిలుస్తారు. ఈ పరీక్ష కేవలం అర్హత కోసం నిర్వహిస్తారు. అభ్యర్థుల ఫైనల్ మెరిట్ పూర్తిగా మెయిన్స్ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా నిర్ణయిస్తారు. LPTలో అర్హత సాధించి, అవసరమైన అన్ని డాక్యుమెంట్లు సరిగ్గా సమర్పించిన అభ్యర్థులకు చివరగా జాయినింగ్ లెటర్లు జారీ చేస్తారు.

SBI క్లర్క్ మెయిన్స్ రిజల్ట్ 2026 విడుదలకు అభ్యర్థులు సిద్ధంగా ఉండాలి. ఫలితాలు వచ్చిన వెంటనే అధికారిక వెబ్‌సైట్‌ను చెక్ చేసి, తదుపరి ప్రక్రియలకు అవసరమైన డాక్యూమెంట్లకు ముందుగానే సిద్ధం చేవెసుకోవడం మంచిది.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us