Looking for admission. Give us your details and we shall help you get there!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We have received your details successfully
Error! Please Check Inputs

Want to check if you are eligible? Let's get started.

You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

6589 బ్యాంకు ఉద్యోగాలు, 26న చివరి తేదీ, ఇలా అప్లై చేసుకోండి

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) SBI క్లర్క్ రిక్రూట్‌మెంట్ 2025 (SBI Clerk Recruitment 2025) నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆసక్తి, అర్హతలున్న అభ్యర్థులు ఈ దిగువున చెప్పిన విధంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

Looking for admission. Give us your details and we shall help you get there!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We have received your details successfully
Error! Please Check Inputs

Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

SBI క్లర్క్ రిక్రూట్‌మెంట్ 2025 (SBI Clerk Recruitment 2025) :స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) SBI క్లర్క్ రిక్రూట్‌మెంట్ 2025 (SBI Clerk Recruitment 2025) నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆసక్తి, అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 6589 పోస్టులున్నాయి. SBI క్లర్క్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ 2025 ఆగస్టు 06, 2025 నుంచి 26 ఆగస్టు 2025 వరకు అథారిటీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ప్రారంభమైంది. SBI క్లర్క్ నోటిఫికేషన్ 2025 కోసం ఆసక్తి ఉన్న అభ్యర్థులు, దయచేసి SBI క్లర్క్ ఉద్యోగాలు 2025కి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్‌ను చదవాలి. అర్హత, దరఖాస్తు ఫీజు, వయో పరిమితి, జీతం, ఎంపిక ప్రక్రియ, అన్ని ఇతర సమాచారాన్ని చెక్ చేయాలి. SBI క్లర్క్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ దరఖాస్తు 2025కి సంబంధించిన అన్ని వివరాలు లింక్ దిగువున ఇవ్వడం జరిగింది.

SBI క్లర్క్ 2025 నోటిఫికేషన్ - ముఖ్యమైన తేదీలు (SBI Clerk 2025 Notification-Important Dates)

SBI క్లర్క్ రిక్రూట్‌మెంట్ 2025 (SBI Clerk Recruitment 2025) నోటిఫికేషన్‌కు సంబంధించిన ముఖ్యమైన తేదీలను ఈ దిగువున అందించాం.

వివరాలు

ముఖ్యమైన తేదీలు

SBI క్లర్క్ నోటిఫికేషన్ దరఖాస్తు ప్రారంభ తేదీ

ఆగస్ట్ 06, 2025

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకవడానికి చివరి తేదీ

ఆగస్ట్ 26, 2025

SBI క్లర్క్ ఫీజు చెల్లింపు తేదీ

ఆగస్ట్ 26, 2025

SBI క్లర్క్ ఫీజు చెల్లింపు తేదీ

ఆగస్ట్ 26, 2025

దరఖాస్తు ఎడిటింగ్ తేదీ

అప్‌డేట్ చేయబడుతుంది

ప్రిలిమ్స్ పరీక్ష తేదీ

20, 21, 27, 28 సెప్టెంబర్ 2025 (అంచనా)

మెయిన్స్ పరీక్ష తేదీ

15 & 16 నవంబర్ 2025 (అంచనా)

ప్రిలిమ్స్, మెయిన్స్ ఫలితాల విడుదల తేదీ

అప్‌డేట్ చేయబడుతుంది

SBI క్లర్క్ రిక్రూట్‌మెంట్ 2025 ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) SBI క్లర్క్ రిక్రూట్‌మెంట్ 2025 కోసం sbi.co.in SBI క్లర్క్ SBI జూనియర్ అసోసియేట్ క్లర్క్ రిక్రూట్‌మెంట్ 2025 ప్రక్రియను ఆగస్టు 06, 2025 నుంచి ప్రారంభించింది. SBI క్లర్క్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ దరఖాస్తు 2025 లింక్ కోసం ఈ దిగువున తెలిపిన దశలను ఫాలో అవ్వండి.
  • ముందుగా SBI క్లర్క్ SBI జూనియర్ అసోసియేట్ క్లర్క్ నోటిఫికేషన్ 2025 PDFని చెక్ చేయాలి.

  • ఈ దిగువున ఇవ్వబడిన "ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి" అనే లింక్‌పై క్లిక్ చేయాలి. లేదా అథారిటీ sbi.co.in SBI క్లర్క్ రిక్రూట్‌మెంట్ 2025 అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

  • SBI క్లర్క్ ఆన్‌లైన్ దరఖాస్తు 2025ని పూరించాలి.

  • అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి.

  • దరఖాస్తు ఫీజు చెల్లించాలి.

  • చివరగా దరఖాస్తు ప్రింట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us