Get access to updated helpful resources and information to choose the right job that best fits you.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Explore Career Opportunities
See where your future can lead. Share your preferences to discover colleges aligned with your career goals.
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

Expert Support on the Way!
While we connect you, share your preferences to explore colleges tailored to you.
Error! Please Check Inputs

SCI రిక్రూట్‌మెంట్ 2025, ప్రభుత్వ రంగంలో ఉద్యోగ అవకాశాలు

షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(SCI) 2025లో ఉద్యోగాలు విడుదల చేసింది.అసిస్టెంట్ మేనేజర్ ,ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం దరఖాస్తులు ప్రారంభం అయ్యాయి.SCI 2025 గురించి పూర్తి సమాచారం ఇక్కడ చూడండి.

Get access to updated helpful resources and information to choose the right job that best fits you.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Explore Career Opportunities
See where your future can lead. Share your preferences to discover colleges aligned with your career goals.
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Expert Support on the Way!
While we connect you, share your preferences to explore colleges tailored to you.
Error! Please Check Inputs

SCI 2025 ఉద్యోగ నియామకాలు, అసిస్టెంట్ మేనేజర్ & ఎగ్జిక్యూటివ్ పోస్టుల పూర్తి వివరాలు (SCI 2025 Job Recruitment ,Complete Details of Assistant Manager & Executive Posts):షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SCI) 2025లో కొత్త ఉద్యోగ నియామకాలను ప్రకటించింది. ఈ నియామక ప్రకటన ద్వారా మొత్తం 75 ఖాళీలు భర్తీ చేయబడ్డాయి, వీటిలో అసిస్టెంట్ మేనేజర్ (E2) ,ఎగ్జిక్యూటివ్ (E0) పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు MBA, BE/B.Tech, MCA, LLB, CA/CMA, CS లేదా సంబంధిత డిగ్రీ/డిప్లొమా ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎగ్జిక్యూటివ్ పోస్టులకు BBA, BMS లేదా సంబంధిత మాస్టర్స్ డిగ్రీ ఉన్నవారు అర్హులు.

ఆన్‌లైన్ దరఖాస్తులు సెప్టెంబర్ 6, 2025 నుండి ప్రారంభమై, సెప్టెంబర్ 27, 2025 వరకు సమర్పించవచ్చు. ఎంపిక ప్రక్రియలో ఆన్‌లైన్ పరీక్ష, గ్రూప్ చర్చ మరియు వ్యక్తిగత ఇంటర్వ్యూ ఉంటాయి. UR/OBC/EWS అభ్యర్థుల కోసం దరఖాస్తు ఫీజు రూ.500, SC/ST/PwD/ESM అభ్యర్థుల కోసం రూ.100గా నిర్ణయించబడింది. వేతనాలు పోస్టుల ప్రకారం రూ.30,000 నుండి రూ.1,60,000 వరకు ఉంటాయి. అభ్యర్థులు SCI అధికారిక వెబ్‌సైట్ (shipindia.com) ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి. అన్ని సూచనలను గమనించి సమయానికి దరఖాస్తు చేయడం అవసరం.

SCI 2025 ఎలా దరఖాస్తు చేయాలి (How to apply for SCI 2025)

SCIలో ఉద్యోగాల కోసం దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా జరుగుతుంది. అభ్యర్థులు ఈ దశలను పాటించాలి:

  • SCI అధికారిక వెబ్‌సైట్ shipindia.com కి వెళ్ళండి.
  • హోమ్‌పేజీలోని “What’s New” లేదా “Recruitment” సెక్షన్‌లో క్లిక్ చేయండి.
  • షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు 2025 లింక్ ఓపెన్ చేసి దరఖాస్తు ఫారమ్ నింపండి.
  • అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయండి.
  • దరఖాస్తు సమర్పించిన తర్వాత కన్ఫర్మేషన్ పొందండి.

SCI 2025 పోస్టుల విభాగాలు & ఖాళీలు (SCI 2025 Posts Categories & Vacancies)

SCI 2025లో అసిస్టెంట్ మేనేజర్ (E2) ,ఎగ్జిక్యూటివ్ (E0) పోస్టుల కోసం మొత్తం 75 ఖాళీలు ఉన్నాయి. ప్రతి విభాగానికి సంబంధించిన ఖాళీలు ఈ విధంగా ఉన్నాయి.

పోస్టు పేరు & విభాగం

ఖాళీలు

అసిస్టెంట్ మేనేజర్ (E2)

మేనేజ్మెంట్ 20

అసిస్టెంట్ మేనేజర్ (E2)

ఫైనాన్స్ 8

అసిస్టెంట్ మేనేజర్ (E2)

హ్యుమన్ రిసోర్సెస్/పర్సనల్ 04

అసిస్టెంట్ మేనేజర్ (E2)

లా 02

అసిస్టెంట్ మేనేజర్ (E2)

ఇంజినీరింగ్ (సివిల్) 02

అసిస్టెంట్ మేనేజర్ (E2)

ఇంజినీరింగ్ (ఎలక్ట్రికల్) 02

అసిస్టెంట్ మేనేజర్ (E2)

ఇంజినీరింగ్ (మెకానికల్) 08

అసిస్టెంట్ మేనేజర్ (E2)

ఇంజినీరింగ్ (IT) 03

అసిస్టెంట్ మేనేజర్ (E2)

ఫైర్ & సెక్యూరిటీ 02

అసిస్టెంట్ మేనేజర్ (E2)

నావల్ ఆర్కిటెక్ట్ 02

అసిస్టెంట్ మేనేజర్ (E2)

కంపెనీ సెక్రటరీ 02

ఎగ్జిక్యూటివ్ (E0)

ఫైనాన్స్ 10

ఎగ్జిక్యూటివ్ (E0)

హ్యుమన్ రిసోర్సెస్/పర్సనల్ 06

ఎగ్జిక్యూటివ్ (E0)

మాస్ కమ్యూనికేషన్ 02

ఎగ్జిక్యూటివ్ (E0)

హిందీ 02

షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 2025 అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం. అర్హతలు, వేతనాలు, ఎంపిక విధానం మరియు సమయాన్ని పరిశీలించి, అధికారిక వెబ్‌సైట్ ద్వారా సమయానికి దరఖాస్తు చేయడం మంచిది

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Expert Support on the Way!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us