Set a result alert so that you stay updated on any new developments regarding the exam.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
Thank you for downloading the document! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

Get direct link to download answer key

Answer Key Downloaded!
Now, let’s turn that score into a seat at your dream college. Tell us a bit about yourself to unlock your Personalized Match List.
Error! Please Check Inputs

SSC CHT 2025 సమాధాన కీ విడుదల, ఇప్పుడే వెబ్‌సైట్‌లో చెక్ చేయండి

SSC 2025 CHT పేపర్-1 సమాధాన కీ విడుదల.అభ్యర్థులు సెప్టెంబర్ 7 వరకు అభ్యంతరాలు సమర్పించవచ్చు. పూర్తి సమాచారం ఇక్కడ చూడండి.

Set a result alert so that you stay updated on any new developments regarding the exam.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
Thank you for downloading the document! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

Get direct link to download answer key

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Answer Key Downloaded!
Now, let’s turn that score into a seat at your dream college. Tell us a bit about yourself to unlock your Personalized Match List.
Error! Please Check Inputs

SSC CHT 2025 సమాధాన కీ డౌన్‌లోడ్ & అభ్యంతరాలను సమర్పించే పూర్తి వివరాలు (SSC CHT 2025 Answer Key Download & Complete Details of Submitting Objections):స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) 2025లో జరిగిన కాంబైన్డ్ హిందీ ట్రాన్స్‌లేటర్స్ (CHT) పేపర్-1కి తాత్కాలిక సమాధాన కీని అధికారిక వెబ్‌సైట్ ssc.gov.inలో విడుదల చేసింది. అభ్యర్థులు తమ వ్యక్తిగత రెస్పాన్స్ షీట్లను కూడా వెబ్‌సైట్‌లో తనిఖీ చేసుకోవచ్చు.

అభ్యర్థులు తమ మార్కులను ముందుగానే అంచనా వేయడానికి ఈ సమాధాన కీ ఉపయోగించవచ్చు. ఏవైనా తప్పులు లేదా వివాదాస్పద ప్రశ్నలు ఉంటే, ప్రతి ప్రశ్నకు రూ.50 ఫీజు చెల్లించి సెప్టెంబర్ 7, 2025 వరకు అభ్యంతరాలను సమర్పించవచ్చు. తుది సమాధాన కీ విడుదలైన తర్వాత, ఫలితాలను SSC అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

SSC CHT 2025 సమాధాన కీని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి (How to download SSC CHT 2025 answer key)

అభ్యర్థులు తమ తాత్కాలిక సమాధాన కీని SSC అధికారిక వెబ్‌సైట్ నుండి సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ కింది స్టెప్స్‌ని ఫాలో చేయండి.

  • ముందుగా అభ్యర్థులు అధికారిక ssc.gov.in వెబ్‌సైట్‌కి వెళ్లండి.

  • హోమ్‌పేజీలో ఉన్న “Candidate Login” లింక్‌ను క్లిక్ చేయండి.

  • మీ రిజిస్ట్రేషన్ నంబర్ పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ అవ్వండి.

  • “Answer Key / Response Sheet” సెక్షన్‌లోకి వెళ్లండి.

  • తాత్కాలిక సమాధాన కీ రిపాన్స్ షీట్‌ను ఎంచుకుని తెరవండి.

  • అవసరమైతే, PDF ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకోండి.

  • భవిష్యత్తులో ఉపయోగించడానికి ఫైల్‌ను సురక్షితంగా సేవ్ చేసుకోండి.

SSC CHT ఆన్సర్ కీ 2025 ని ఛాలెంజ్ చేయడం ఎలా (How to challenge SSC CHT Answer Key 2025)

అభ్యర్థులు SSC CHT ఆన్సర్ కీ 2025 తాత్కాలిక సమాధాన కీపై అభ్యంతరాలు సమర్పించడానికి ఈ క్రింద ఉన్న స్టెప్స్ ని పాటించండి.

స్టెప్ 1:ముందుగా అభ్యర్థులు ssc.gov.in వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వండి.

స్టెప్ 2:ఆ తరువాత హోమ్‌పేజీలో ఉన్న “Candidate Login” లింక్‌ను క్లిక్ చేయండి.

స్టెప్ 3:.రిజిస్ట్రేషన్ నంబర్ పాస్‌వర్డ్ ద్వారా లాగిన్ అవ్వండి.

స్టెప్ 4:తాత్కాలిక సమాధాన కీ రెస్పాన్స్ షీట్‌ను తెరవండి.

స్టెప్ 5:తప్పు లేదా వివాదాస్పద ప్రశ్నల కోసం అభ్యంతరాలను ఎంచుకోండి.

స్టెప్ 6:ప్రతి అభ్యంతరానికి రూ.50 ఫీజు చెల్లించండి.

స్టెప్ 7.సమర్పణను కన్ఫర్మ్ చేసి, అభ్యంతరాన్ని సబ్మిట్ చేయండి.

SSC CHT 2025 తాత్కాలిక సమాధాన కీ విడుదలతో, అభ్యర్థులు తమ మార్కులను ముందే అంచనా వేయవచ్చు. అవసరమైతే సెప్టెంబర్ 7, 2025 వరకు అభ్యంతరాలను సమర్పించవచ్చు. తుది సమాధాన కీ విడుదలైన తర్వాత, ఫలితాలను SSC అధికారిక వెబ్‌సైట్‌లో తనిఖీ చేయవచ్చు.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Answer Key Downloaded!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us