Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

TS మోడల్ స్కూల్ అడ్మిషన్ 2023(TS Model School Admission 2023): ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ముఖ్యమైన సూచనలు

తెలంగాణ మోడల్ స్కూల్ అడ్మిషన్ (TS Model School Admission 2023)  అప్లికేషన్ ఫారం అధికారిక వెబ్సైటు telanganams.cgg.gov.in లో అందుబాటులో ఉంది., అప్లికేషన్ ప్రాసెస్ చివరి తేదీ ఫిబ్రవరి 15,2023. విద్యార్థుల అర్హత ప్రమాణాలు, ఏజ్ లిమిట్ మొదలైన సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు.

Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

తెలంగాణ మోడల్ స్కూల్ అడ్మిషన్ 2023 ( TS Model School Admission 2023) :తెలంగాణ రాష్ట్రంలోని మోడల్ స్కూల్ అడ్మిషన్ అడిషనల్ డెరైక్టర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 194 మోడల్ స్కూల్ లలో ఉన్న సీట్ల కోసం విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ లో ఈ సీట్ల కోసం అప్లికేషన్ ఫారం విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 2023-24 విద్య సంవత్సరానికి 6వ తరగతి సీట్లను భర్తీ చేయనున్నారు, అంతే కాకుండా 7వ తరగతి నుండి 10వ తరగతి వరకూ ఖాళీగా ఉన్న సీట్లను కూడా భర్తీ చేయనున్నారు. విద్యార్థులు అధికారిక వెబ్సైటుtelanganams.cgg.gov.inలో ఈ సీట్ల కోసం విద్యార్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 15, ఫిబ్రవరి 2023.

తెలంగాణ మోడల్ స్కూల్ అడ్మిషన్ 2023 పొందాలి అనుకుంటున్న విద్యార్థులకు కావాల్సిన అర్హత, ఏజ్ లిమిట్, ఫీజు వివరాలు మొదలైన సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు.

తెలంగాణ మోడల్ స్కూల్ అడ్మిషన్ 2023 ముఖ్యమైన తేదీలు ( TS Model School Admission 2023 Important Dates)

తెలంగాణ మోడల్ స్కూల్ లో అడ్మిషన్ కోసం చూస్తున్న విద్యార్థులకు అవసరమైన తేదీల సమాచారం ఈ క్రింది పట్టికలో తెలుసుకోవచ్చు.

పరీక్ష నిర్వహించే సంస్థ

తెలంగాణ మోడల్ స్కూల్

రిజిస్ట్రేషన్ ప్రారంభం

10 జనవరి 2023

రిజిస్ట్రేషన్ చివరి తేదీ

15 ఫిబ్రవరి 2023

పరీక్ష తేదీ

16 ఏప్రిల్ 2023

ఫలితాలు

24 మే 2023

అప్లికేషన్ విధానం

ఆన్లైన్

అధికారిక వెబ్సైట్

telanganams.cgg.gov.in

తెలంగాణ మోడల్ స్కూల్ అడ్మిషన్ 2023 అర్హత ప్రమాణాలు ( TS Model School Admission 2023 Eligibility)

తెలంగాణ మోడల్ స్కూల్ లో అడ్మిషన్ పొందడానికి కావాల్సిన అర్హతలు తరగతుల ప్రకారంగా ఈ క్రింద తెలుసుకోవచ్చు.

  • 6వ తరగతి అడ్మిషన్ కోసం విద్యార్థులు ఏదైనా ప్రభుత్వ పాఠశాల నుండి 5వ తరగతి లో ఉత్తీర్ణత సాధించాలి.
  • 7వ తరగతి అడ్మిషన్ కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులు 6వ తరగతిలో ఉత్తీర్ణత సాధించాలి.
  • 8వ తరగతి లో అడ్మిషన్ కావాలి అనుకుంటున్న విద్యార్థులు 7వ తరగతిలో ఉత్తీర్ణత మార్కులు సాధించాలి.
  • 9వ తరగతిలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్న విద్యార్థులు 8వ తరగతిలో ఉత్తీర్ణత సాధించాలి.
  • 10వ తరగతిలో ప్రవేశం కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులు 9వ తరగతిలో ఉత్తీర్ణత సాధించాలి.

తెలంగాణ మోడల్ స్కూల్ అడ్మిషన్ 2023 ఏజ్ లిమిట్ ( TS Model School Admission 2023 Age Limit)

తెలంగాణ మోడల్ స్కూల్ లో అడ్మిషన్ పొందడానికి ఉండాల్సిన ఏజ్ లిమిట్ తరగతి ప్రకారంగా ఈ క్రింది పట్టిక లో వివరించబడింది.

తరగతి

ఏజ్ లిమిట్ ( 2023 ఆగస్ట్ 31 తేదీ వరకు)

6వ తరగతి

10 సంవత్సరాలు

7వ తరగతి

11 సంవత్సరాలు

8వ తరగతి

12 సంవత్సరాలు

9వ తరగతి

13 సంవత్సరాలు

10వ తరగతి

14 సంవత్సరాలు

తెలంగాణ మోడల్ స్కూల్ గురించిన మరిన్ని వివరాల కోసంCollegeDekhoను ఫాలో అవ్వండి.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us