Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Looking for admission. Give us your details and we shall help you get there!

Thank you!
We have received your details successfully
Error! Please Check Inputs

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు మంచి ఛాన్స్, ఈ కోర్సుల్లో ఫ్రీగా ట్రైనింగ్

తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ యువత కోసం స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ ద్వారా సాంకేతిక శిక్షణ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.కోర్సులు 6 నెలల వ్యవధితో ఉంటాయి. ఆసక్తి ఉన్నవారు సెప్టెంబర్ 3, 2025 వరకు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Looking for admission. Give us your details and we shall help you get there!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
File Will be Downloaded
Error! Please Check Inputs

స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ ద్వారా ఆరు నెలల వృత్తిపర శిక్షణ కోర్సులు (Six-month vocational training courses through Swami Ramananda Tirtha Gramin Sanstha):తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని యువతీ, యువకుల కోసం స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ, తెలంగాణ ప్రభుత్వం సహకారంతో ఉద్యోగ ఆధారిత సాంకేతిక శిక్షణ కోర్సులు అందిస్తోంది. కోర్సులు ఆరు నెలల వ్యవధితో , వేర్వేరు నైపుణ్య రంగాల్లో ఉంటాయి, ఉదాహరణకు కంప్యూటర్ హార్డ్‌వేర్, సెల్‌ఫోన్, ఎలక్ట్రానిక్ రిపేర్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ, ఎలక్ట్రిషియన్, సోలార్ సిస్టమ్ ఇన్‌స్టాలేషన్, అడ్వాన్స్ వెల్డింగ్. అభ్యర్థులు 8వ, 10వ తరగతి, ఐటీ లేదా ఇంటర్ పాస్ అయ్యి ఉండాలి, వయసు 18 నుండి 25 మధ్య ఉండాలి. ఆసక్తి ఉన్నవారు సెప్టెంబర్ 3, 2025 వరకు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సులు పూర్తి అయిన తర్వాత యువతకు స్వయం ఉపాధి సాధించే అవకాశం కల్పిస్తుంది.

శిక్షణ కోర్సుల వివరాలు (Details of training courses)

అభ్యర్థులు ఈ కింద ఇచ్చిన పట్టికలో కోర్సుల పేర్లు, కోర్సు వ్యవధి గురించి వివరించబడ్డాయి.

కోర్సు పేరు

కోర్సు వ్యవధి

కంప్యూటర్ హార్డ్‌వేర్, సెల్‌ఫోన్, ఎలక్ట్రానిక్ రిపేర్, సి.సి టీవీ టెక్నీషన్

6 నెలలు

టైలరింగ్, ఎంబ్రాయిడరీ, జర్దాజీ, క్విల్ట్ బ్యాగ్స్ తయారీ

6 నెలలు

ఎలక్ట్రిషియన్ (డొమెస్టిక్), సోలార్ సిస్టమ్ ఇన్‌స్టాలేషన్, కర్బీస్ పనులు

6 నెలలు

అడ్వాన్స్ వెల్డర్, పూర్తి ఫ్యాబ్రికేషన్

6 నెలలు

దరఖాస్తు & అడ్మిషన్ సూచనలు (Application & Admission Instructions)

దరఖాస్తు చేసే అభ్యర్థులు ఈ సూచనలను కచ్చితంగా పాటించాలి.

  • దరఖాస్తులు ఆఫ్‌లైన్ ద్వారా మాత్రమే సమర్పించాలి.
  • అడ్మిషన్ కోసం సెప్టెంబర్ 3, 2025 ఉదయం 10 గంటలకు హాజరు కావాలి.
  • అవసరమైన డాక్యుమెంట్లు పూర్తి గా తీసుకురావాలి.
  • వయసు 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • సంబంధిత విద్యార్హత (8వ, 10వ, ఐటీఐ, ఇంటర్) కలిగి ఉండాలి.
  • సమీప రైల్వే స్టేషన్లు: బీబీ నగర్, భువనగిరి, సికింద్రాబాద్.
  • హైదరాబాద్ - దిల్ సుఖ్ నగర్ నుంచి 524 నంబర్ బస్సు ద్వారా రవాణా సౌకర్యం ఉంది.
  • మరిన్ని వివరాలకు సంప్రదించండి 9133908000, 9133908111, 9133908222, 9948466111.

తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ యువత కోసం స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ అందిస్తున్న ఉద్యోగ ఆధారిత సాంకేతిక శిక్షణ కోర్సులు యువతకు నైపుణ్యాలు సాధించి స్వయం ఉపాధి అవకాశాలను పెంచే అద్భుత అవకాశం. ఆసక్తి ఉన్న అభ్యర్థులు సూచించిన తేదీ వరకు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడం తప్పనిసరి. ఈ కోర్సులు పూర్తయిన తర్వాత, యువత తమ వృత్తి నైపుణ్యాలను వాడుకుని తమ భవిష్యత్తును మెరుగుపరచుకునే అవకాశం పొందగలరు.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us