Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

TS EAMCET 2023 Hall Tickets Out: ఎంసెట్ 2023 హాల్ టికెట్లు విడుదల, డౌన్‌లోడ్ చేసుకోవడానికి డైరక్ట్ లింక్ ఇదే

TSCHE EAMCET TS 2023 హాల్ టిక్కెట్‌ను విడుదల (TS EAMCET 2023 Hall Tickets Out) చేసింది. TS EAMCET పరీక్ష కోసం నమోదు చేసుకున్న అభ్యర్థులు ఇప్పుడు తమ EAMCET హాల్ టిక్కెట్‌ను అధికారిక వెబ్‌సైట్ eamcet.tsche.ac.in నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

టీఎస్ ఎంసెట్ 2023 హాల్ టికెట్లు విడుదల (TS EAMCET 2023 Hall Tickets Out|):తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ TS EAMCET TS 2023 హాల్ టిక్కెట్‌ను విడుదల (TS EAMCET 2023 Hall Tickets Out|) చేసింది. TS EAMCET పరీక్ష కోసం నమోదు చేసుకున్న అభ్యర్థులు ఇప్పుడు తమ TS EAMCET హాల్ టిక్కెట్‌ను అధికారిక వెబ్‌సైట్ eamcet.tsche.ac.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. TS EAMCET 2023 పరీక్ష మే 10 నుంచి 14, 2023 వరకు జరగాల్సి ఉంది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ అనే మూడు స్ట్రీమ్‌లకు సంబంధించిన హాల్ టికెట్ విడుదల చేయబడింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి తమ TS EAMCET హాల్ టికెట్‌లను ఎలా డౌన్‌లోడ్ చేసుకునే విధానం ఈ ఆర్టికల్లో వివరంగా తెలుసుకోవచ్చు. టీఎస్ ఎంసెట్ 2023 హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు డైరక్ట్ లింక్ ఇక్కడ అందజేశాం. ఈ దిగువ ఉన్న టేబుల్లో డైరక్ట్ లింక్ ఇవ్వడం జరిగింది. దానిపై క్లిక్ చేసి అభ్యర్థులు TS EAMCET 2023 హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

టీఎస్ ఎంసెట్ 2023 హాల్ టికెట్లు ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? (How to download TS EAMCET Tickets 2023)

తెలంగాణ ఎంసెట్ 2023 హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునే విధానం ఈ దిగువున అందించడం జరిగింది.
  • ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను eamcet.tsche.ac.in సందర్శించాలి
  • హోంపేజీలో అందించిన లింక్‌పై క్లిక్‌పై చేయాలి.
  • తర్వాత ఓపెన్ అయ్యే పేజీలో మొబైల్ నెంబర్, పుట్టిన తేదీ, ఇతర వివరాలను నమోదు చేయాలి
  • అనంతరం TS EAMCET హాల్ టికెట్ స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది
  • భవిష్యత్ సూచనల కోసం డౌన్‌లోడ్ చేసి ప్రింట్‌ అవుట్ తీసుకోవాలి.
  • అభ్యర్థులు తమతో పాటు సంబంధిత పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లేందుకు తమ TS EAMCET హాల్ టిక్కెట్‌ల ప్రింట్‌ అవుట్‌ను తీసుకెళ్లాల్సి ఉంటుంది. హాల్ టికెట్ లేని అభ్యర్థులకు పరీక్ష హాల్లోకి ప్రవేశం నిరాకరిస్తారు.
TS EAMCET 2023 పరీక్ష మే 10, 2023 నుంచి ప్రారంభం కానుంది. అధికారిక షెడ్యూల్ ప్రకారం అగ్రికల్చర్, మెడికల్ అభ్యర్థులకు TS EAMCET పరీక్ష మే 10, 11, 2023 తేదీలలో టీఎస్ ఎంసెట్ జరుగుతుంది. ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం EAMCET పరీక్ష మే 12, 13, 14, 2023న జరుగుతుంది. రెండు పరీక్షలు రెండు షిఫ్టులలో జరుగుతాయి ఉదయం, మధ్యాహ్నం ముందస్తు సెషన్‌ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మధ్యాహ్నం సెషన్‌ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది.

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసంhttps://www.collegedekho.com/te/news/ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us