Explore our comprehensive list of top colleges and universities

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Choices Downloaded!
Now refine your options. Share your preferences to discover colleges that suit you best.
Error! Please Check Inputs
Predict My College

Telangana NEET UG Web Options Date 2023: తెలంగాణ NEET UG వెబ్ ఆప్షన్‌లు, ఛాయిస్ ఫిల్లింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో ఇక్కడ తెలుసుకోండి

తెలంగాణ NEET UG వెబ్ ఆప్షన్ల తేదీ 2023  (Telangana NEET UG Web Options Date 2023)  త్వరలో ప్రకటించబడతాయని అభ్యర్థులు తెలుసుకోవచ్చు. వెబ్ ఆప్న్ల కోసం విండో ఆగస్ట్ 2023 మొదటి వారంలో ఓపెన్ అవుతుంది.

Explore our comprehensive list of top colleges and universities

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Choices Downloaded!
Now refine your options. Share your preferences to discover colleges that suit you best.
Error! Please Check Inputs
Predict My College

తెలంగాణ నీట్, వెబ్ ఆప్షన్ల తేదీ 2023 (Telangana NEET UG Web Options Date 2023):KNRUHS తెలంగాణ 26 జూలై 2023న తమ వెబ్ ఆప్షన్‌లను (Telangana NEET UG Web Options Date 2023) వినియోగించుకోవడానికి అర్హులైన అభ్యర్థుల అధికారిక మెరిట్ లిస్ట్‌ని విడుదల చేసింది. అయితే వెబ్ ఆప్షన్ల కోసం విండో ఇంకా ఓపెన్ అవ్వలేదు. అభ్యర్థులు ఆగస్టు 2023 మొదటి వారంలో తెలంగాణ NEET UG వెబ్ ఆప్షన్లు విడులయ్యే ఛాన్స్ ఉంది. MCC ఆల్ ఇండియా కోటా NEET UG సీట్ల కేటాయింపు ప్రక్రియ కొనసాగుతున్నందున జూలై 29, 2023న సీట్ల కేటాయింపు విడుదల చేయబడుతుంది. తర్వాత తెలంగాణ NEET UG 2023 కోసం వెబ్ ఆప్షన్స్ విండో ఓపెన్ అవుతుంది. అర్హులైన అభ్యర్థులు తమ వెబ్ ఆప్షన్‌లను ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత సీటు అలాట్‌మెంట్ విడుదల చేయడానికి వెబ్ ఆప్షన్‌లపై ఆధారపడి ఉంటుంది.

ఇది కూడా చదవండి|KNRUHS తెలంగాణ నీట్ మరియు మెరిట్ లిస్ట్ 2023

తెలంగాణ NEET UG వెబ్ ఆప్షన్స్ తేదీ 2023 (Telangana NEET UG Web Options Date 2023)

తెలంగాణ NEET UG వెబ్ ఆప్షన్ల 2023 కోసం అభ్యర్థులు అంచనా తేదీని ఈ దిగువున ఇచ్చిన టేబుల్లో అందించడం జరిగింది.
ఈవెంట్స్అంచనా తేదీలు
తెలంగాణ NEET UG వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అయ్యే తేదీఆగస్టు 2023 మొదటి వారం
తెలంగాణ NEET UG వెబ్ ఆప్షన్స్ 2023 ముగింపువిండో ఓపెన్ అయిన 2-3 రోజుల తర్వాత
సీట్ల కేటాయింపు విడుదలఆగస్టు 2023 రెండో వారం

అభ్యర్థులు తెలంగాణ నీట్ UG వెబ్ ఆప్షన్స్ 2023ని జాగ్రత్తగా పూరించాలని, వారి ప్రాధాన్యత ప్రకారం వారికి సీట్లు కేటాయించబడ్డాయని నిర్ధారించుకోండి. అభ్యర్థుల వెబ్ ఆప్షన్‌ల ఆధారంగా సీట్ల కేటాయింపు జరుగుతుంది కాబట్టి కేటగిరీ వారీగా సీట్ మ్యాట్రిక్స్‌ని చెక్ చేసి, తదనుగుణంగా ప్రాధాన్యత క్రమాన్ని నిర్ణయించడం ఉత్తమం. అదనంగా అభ్యర్థులు ముందుగా అడ్మిషన్ సమయంలో చెల్లించాల్సిన ట్యూషన్ ఫీజుతో సిద్ధంగా ఉండాలని సూచించారు. అభ్యర్థులు సీట్లను అంగీకరించడానికి, అడ్మిషన్‌ని నిర్ధారించడానికి సీటు కేటాయింపు తర్వాత పరిమిత రోజులు మాత్రమే ఇవ్వబడతాయి.

ఎంట్రన్స్ పరీక్షలు , అడ్మిషన్ కి సంబంధించిన మరిన్నిEducation Newsకోసం CollegeDekhoని చూస్తూ ఉండండి. మీరు మా ఇ-మెయిల్ ID news@collegedekho.com వద్ద కూడా మాకు రాయవచ్చు.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Choices Downloaded!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us