Prepare for the upcoming exams with a variety of sample papers & previous year question papers.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Sample Paper Downloaded!
We are glad that you have successfully downloaded the document you needed. We hope that the information provided will be helpful and informative.
Error! Please Check Inputs

Keep track of the important dates such as exam date, admit card, answer key, result announcement date, etc.

Important Dates Downloaded!
Now that you have the timeline, let’s plan your next step. Share your preferences to discover colleges that match your goals.
Error! Please Check Inputs

తెలంగాణ పాఠశాలలకు వేసవి సెలవులు 2025 ఎప్పటి నుంచి? (Telangana School Summer Holidays 2025 Dates)

తెలంగాణ పాఠశాలలకు వేసవి 2025 సెలవులు (Telangana School Summer Holidays 2025 Dates) ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి? ఇక్కడ పూర్తి వివరాలు అందించాం. 

Prepare for the upcoming exams with a variety of sample papers & previous year question papers.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Sample Paper Downloaded!
We are glad that you have successfully downloaded the document you needed. We hope that the information provided will be helpful and informative.
Error! Please Check Inputs

Keep track of the important dates such as exam date, admit card, answer key, result announcement date, etc.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Important Dates Downloaded!
Now that you have the timeline, let’s plan your next step. Share your preferences to discover colleges that match your goals.
Error! Please Check Inputs

తెలంగాణ స్కూల్ వేసవి 2025 సెలవులు (Telangana School Summer Holidays 2025 Dates) :తెలంగాణ పాఠశాలలకు వేసవి సెలవులు అధికారిక విద్యా క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 24వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. వేసవి సెలవులు (Telangana School Summer Holidays 2025 Dates) జూన్ 11 వరకు కొనసాగుతాయి. తరగతులు జూన్ 12, 2025 నుండి ప్రారంభమవుతాయి. అంటే విద్యార్థులు 46 రోజుల సెలవులను పొందారు. దీనిద్వారా బిజీగా ఉన్న విద్యా సంవత్సరం తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి తగినంత సమయం దొరుకుతుంది.

అయితే తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 20వ తేదీ నుంచి సెలవులు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. దీంతో స్కూళ్లకు ఎప్పట్నుంచి సెలవులు ఇస్తారనే దానిపై విద్యార్థులు తల్లిదండ్రుల్లో సందేహం నెలకొంది. అయితే కొందరు ఎండలు తీవ్రంగా ఉన్నాయని ముందే సెలవులు ఇవ్వాలని కోరుకుంటున్నారు. దీనిపై విద్యాశాఖ నుంచి దీనిపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

TS స్కూల్ వేసవి సెలవులు 2025-పున:ప్రారంభ తేదీ (TS School Check Summer Holidays 2025-School Reopening Day)

తెలంగాణ ప్రభుత్వం 2025 ఏప్రిల్ 24వ తేదీ నుంచి పాఠశాలలకు వేసవి సెలవులను ప్రకటించింది. అన్ని పాఠశాలలతో పాటు జూనియర్ కళాశాలలకు మార్చి 31వ తేదీ నుంచి మే 31, 2025 వరకు సెలవులు ఇవ్వబడ్డాయి. తెలంగాణ స్కూళ్లకు వేసవి సెలవులకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ దిగువున ఇచ్చిన టేబుల్లో అందించడం జరిగింది.

వివరాలుతేదీలు
వేసవి సెలవుల కాలంఏప్రిల్ 24 నుంచి జూన్ 11, 2025
పాఠశాలలు చివరి పని దినంఏప్రిల్ 23, 2025
స్కూళ్లు రీ ఓపెనింగ్ తేదీజూన్ 12, 2025

ఈ నేపథ్యంలో ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు SA 2 పరీక్షలు ఏప్రిల్ 19, 2025 నాటికి ముగియనున్నాయి. క్యాలెండర్ ప్రకారం విద్యా సంవత్సరానికి చివరి పని దినం ఏప్రిల్ 23. ఆ రోజునే అనేక పాఠశాలలకు ఫలితాల ప్రకటించడం, తల్లిదండ్రుల-ఉపాధ్యాయ సమావేశాలు కూడా జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ పాఠశాలలకు ఈ తేదీ ప్రామాణికం అయినప్పటికీ, తెలంగాణలోని ప్రైవేట్ పాఠశాలలు ఫలితాల ప్రకటనల కోసం వారి సొంత షెడ్యూల్‌ను అనుసరించే అవకాశం ఉంది. అయితే వేసవి సెలవులను కచ్చితంగా ప్రతి పాఠశాల పాటించాల్సి ఉంటుంది. ఈ మేరకు విద్యాశాఖ కచ్చితమైన మార్గదర్శకాలను జారీ చేస్తుంది. వేసవి సెలవుల్లో ఏ పాఠశాలలైనా నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకునే ఛాన్స్ కూడా ఉంది.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Important Dates Downloaded!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us