Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

Telangana Gurukulam Results 2023: తెలంగాణ గురుకులం ఫలితాలు 2023 విడుదల, డైరక్ట్ లింక్ ఇదే

తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ సొసైటీల్లో ఐదో తరగతి ప్రవేశ పరీక్షా పలితాలు రిలీజ్  (Telangana Gurukulam Results 2023) అయ్యాయి. 

Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

తెలంగాణ గురుకులం ఫలితాలు 2023 (Telangana Gurukulam Results 2023):తెలంగాణ సోషల్ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీస్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సోసైటీల్లో 5వ తరగతి ప్రవేశ పరీక్షా ఫలితాలు (Telangana Gurukulam Results 2023)విడుదలయ్యాయి. ఈ ఫలితాలను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తాజాగా విడుదల చేశారు. ఫలితాలను tgcet.cgg.gov.in వెబ్‌సైట్‌లో రిలీజ్ చేయడం జరిగింది. ఈ పరీక్షకు 1.21 లక్షల మందికిపైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఏప్రిల్ 23న ఈ పరీక్ష జరిగింది. పరీక్షకు 1,13,219 మంది హాజరయ్యారు.

తెలంగాణ గురుకులం ఫలితాలు 2023 ముఖ్య వివరాలు (TS Gurukulam results 2023 highlights)

తెలంగాణ గురుకులం ఫలితాలకు 2023 సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇక్కడ అందజేశాం. ఆసక్తి గల అభ్యర్థులు తెలుసుకోవచ్చు.
అథారిరిటీటీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్
టీఎస్ గురుకులం ఎగ్జామ్ డేట్ఏప్రిల్ 23, 2023
టీఎస్ గురుకులం పలితాలం 2023మే 29, 2023
TG CET 2023 ఫలితాలు చూసుకోవడానికి అవసరమయ్యే వివరాలుహాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్
TG CET 2023 అధికారిక వెబ్‌సైట్tgcet.cgg.gov.in

తెలంగాణ TG CET ఫలితాలు 2023ని ఎలా చెక్ చేయాలి? (How to check Telangana V TG Gurukul CET results 2023?)

తెలంగాణ TG CET 2023 పలితాలను ఇక్కడ అందజేసిన డైరక్ట్ లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. లేదంటే అభ్యర్థులు సంబంధిత అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి చూడొచ్చు. వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఎలా చెక్ చేసుకోవలాో ఇక్కడ అందజేశాం.
  • అభ్యర్థులు ముందుగా అధికారిక పోర్టల్‌నుtgcet.cgg.gov.inసందర్శించాలి.
  • హోంపేజీలో "ఫేజ్ 1 ఫలితాలు" లింక్‌ను కనుగొనండి
  • లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా తెలంగాణ గురుకుల 5వ తరగతి 2023 ఫలితాలు పేజీ ఓపెన్ అవుతుంది.
  • హాల్ టిక్కెట్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్, పుట్టిన తేదీ వంటి ఆధారాలను నమోదు చేయండి
  • తర్వాత 'submit'పై క్లిక్ చేయండి
  • TSWRIES 5వ తరగతి ఫలితాలు 2023 స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది
  • తెలంగాణ V TG గురుకుల CET 2023 ఫలితాలను డౌన్‌లోడ్ చేయండి
  • భవిష్యత్ సూచన కోసం TGCET ఫలితాలు 2023 ప్రింట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి.
తెలుగులో మరిన్న ఎడ్యుకేషన్ వార్తల కోసంhttps://www.collegedekho.com/te/news/ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us