Prepare for the upcoming exams with a variety of sample papers & previous year question papers.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Sample Paper Downloaded!
Great for practice! Now, let’s also plan ahead—share your preferences to discover colleges that match your goals.
Error! Please Check Inputs

Keep track of the important dates such as exam date, admit card, answer key, result announcement date, etc.

Important Dates Downloaded!
Now that you have the timeline, let’s plan your next step. Share your preferences to discover colleges that match your goals.
Error! Please Check Inputs

TG EAMCET వెబ్ ఆప్షన్లు 2025 నమోదుకు ఈరోజే చివరి తేదీ

TG EAMCET 2025 వెబ్ ఆప్షన్స్ చివరి తేదీ జూలై 10. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఎంపికలు నమోదు చేయాలి.పూర్తి సమాచారం(TG EAMCET Web Options 2025 Last Date)ఇక్కడ చూడండి.

Prepare for the upcoming exams with a variety of sample papers & previous year question papers.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Sample Paper Downloaded!
Great for practice! Now, let’s also plan ahead—share your preferences to discover colleges that match your goals.
Error! Please Check Inputs

Keep track of the important dates such as exam date, admit card, answer key, result announcement date, etc.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Important Dates Downloaded!
Now that you have the timeline, let’s plan your next step. Share your preferences to discover colleges that match your goals.
Error! Please Check Inputs

TG EAMCET 2025 వెబ్ ఆప్షన్స్ కు పూర్తి వివరాలు(TG EAMCET 2025 Web Options Complete Details):TG EAMCET 2025 కోసం వెబ్ ఆప్షన్ ఎంట్రీ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది.మొదటి దశ కౌన్సెలింగ్‌లో భాగంగా విద్యార్థులు తమ ఇష్టమైన ఇంజినీరింగ్, అగ్రికల్చర్ కాలేజీలను ప్రాధాన్యతా క్రమంలో ఎంచుకోవచ్చు. తెలంగాణ ఎంసెట్ వెబ్ ఆప్షన్ నమోదు (TG EAMCET Web Options 2025 Last Date) చేయడానికి చివరి తేదీ ఈరోజే అంటే జూలై 10, 2025.ఈ తేదీ తర్వాత ఎలాంటి మార్పులు చేసుకోవడం సాధ్యం కాదు కనుక అభ్యర్థులు జాగ్రత్తగా ఎంపికలు చేయాలి. అధికారిక వెబ్‌సైట్ tgeapcet.nic.inలో లాగిన్ అయి, హాల్ టికెట్ నంబర్, అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్ ద్వారా వెబ్ ఆప్షన్ నమోదు చేయవచ్చు. ఎంపికలు పూర్తయ్యాక అవి "ఫ్రీజ్" చేయడం తప్పనిసరి. సీటును ఫ్రీజ్ చేసిన తరువాత మాత్రమే అభ్యర్థి కేటాయింపు ప్రక్రియలో కొనసాగే అర్హతను పొందుతారు.

TG EAMCET 2025 ఫేజ్ 1 వెబ్ ఆప్షన్ ఎంట్రీకి సంబంధించిన పూర్తి షెడ్యూల్(TG EAMCET 2025 Phase 1 Web Option Entry Full Schedule)

విద్యార్థులు తమ ర్యాంక్‌కు అనుగుణంగా వెబ్ ఆప్షన్ ఎంట్రీ తేదీలను పరిగణనలోకి తీసుకోవాలి. ఈ కింది ఇచ్చిన టేబుల్ పట్టికలో తేదీల వివరాలు ఇవ్వబడ్డాయి.

వివరాలు

తేదీలు

ఆన్లైన్ రిజిస్ట్రేషన్ & ఫీజు చెల్లింపు తేదీలు

జూన్ 28 నుండి జూలై 7, 2025

సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీలు

జూలై 1 నుండి జూలై 8, 2025

వెబ్ ఆప్షన్ ఎంట్రీ (ర్యాంక్ 1 నుండి 50,000) తేదీలు

జూలై 6 నుండి జూలై 7, 2025

వెబ్ ఆప్షన్ ఎంట్రీ (ర్యాంక్ 50,001+) తేదీలు

జూలై 8 నుండి జూలై 10, 2025

ఎంపికలు ఫ్రీజ్ చేయడం తేదీ

జూలై 10, 2025. రాత్రి 11:59 PM కి మూసివేయబడుతుంది.

సీటు కేటాయింపు ఫలితాలు విడుదల తేదీ

జూలై 12, 2025 (అంచనా)

కేటాయించిన కాలేజీలో రిపోర్టింగ్ తేదీలు

జూలై 13 నుండి జూలై 16, 2025

అభ్యర్థులు tgeapcet.nic.in వెబ్‌సైట్ ద్వారా లాగిన్ అయి ఈ తేదీలలో తమ ప్రక్రియను పూర్తిచేయాలి. చివరి తేదీలను తప్పక పాటించాలి, లేకపోతే సీటు కేటాయింపు అవకాశాలు కోల్పోతారు.

TG EAMCET 2025 వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ జూలై 6 నుంచి ప్రారంభమైంది. విద్యార్థులు తమ ర్యాంక్ అనుగుణంగా నిర్ణీత తేదీల్లో ఆప్షన్స్ నమోదు చేసుకోవాలి. ఆప్షన్స్ ఫ్రీజ్ చేసేందుకు చివరి తేదీ జూలై 10. తర్వాత మాక్ సీట్ కేటాయింపు, ఫైనల్ కేటాయింపు ప్రక్రియలు జరుగుతాయి. సరైన కాలేజీ, కోర్సు ఎంపిక చేయాలంటే వెబ్ ఆప్షన్స్ దశలో అప్రమత్తంగా ఉండటం అవసరం. అధికారిక తేదీలను పాటించి, అవసరమైన డాక్యుమెంట్లతో ముందుగానే సిద్ధంగా ఉండాలి. ప్రతి దశలో మీ ఎంపికలు జాగ్రత్తగా చేయడం వల్ల, మీకు అనుకూలమైన సీటు పొందే అవకాశాలు పెరుగుతాయి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Important Dates Downloaded!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us