Submit your details and get detailed category wise information about Allotments.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Mock Allotment Ready!
See where you might land—now explore better options. Share your preferences to discover your best-fit colleges.
Error! Please Check Inputs

Stay updated on important announcements on dates, events and news

Alert Set Successfully!
You won’t miss any updates. Meanwhile, share your preferences to explore colleges you can aim for.
Error! Please Check Inputs

13న TG EAPCET 2025 మాక్ సీటు అలాట్‌మెంట్ విడుదల

తెలంగాణ ఉన్నత విద్యా మండలి జూలై 13, 2025న TG EAPCET 2025 మాక్ సీట్ కేటాయింపును విడుదల చేస్తుంది, ఇది అర్హత పరీక్షలో వారు నమోదు చేసిన ఆప్షన్లు ,వారు సాధించిన ర్యాంక్ ఆధారంగా ఉంటుంది.

Submit your details and get detailed category wise information about Allotments.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Mock Allotment Ready!
See where you might land—now explore better options. Share your preferences to discover your best-fit colleges.
Error! Please Check Inputs

Stay updated on important announcements on dates, events and news

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Alert Set Successfully!
You won’t miss any updates. Meanwhile, share your preferences to explore colleges you can aim for.
Error! Please Check Inputs

TG EAPCET 2025 మాక్ సీట్ కేటాయింపు తేదీ(TG EAPCET 2025 Mock Seat Allotment Date):తెలంగాణ ఉన్నత విద్యా మండలి జూలై 13, 2025 న మధ్యాహ్నం లేదా సాయంత్రం TG EAPCET 2025 మాక్ సీట్ కేటాయింపును విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. అభ్యర్థులు నమోదు చేసిన ఆప్షన్ల ఆధారంగా అధికారిక వెబ్‌సైట్ tgeapcet.nic.in లో మాక్ సీట్ కేటాయింపును(TG EAPCET 2025 Mock Seat Allotment Date) అధికారికంగా విడుదల చేస్తుంది. TG EAPCET మాక్ కేటాయింపు అభ్యర్థులు ఎంచుకున్న ఆప్షన్లు ,అర్హత పరీక్షలో వారి పనితీరును పరిగణనలోకి తీసుకుని సీట్ల కేటాయింపు గురించి తాత్కాలిక ఆలోచనను ఇస్తుంది.

ఇది కేవలం మాక్ కేటాయింపు కావడంతో, అభ్యర్థులు దీనితో అసంతృప్తిగా ఉంటే ఆప్షన్లు ను మార్చుకునే అవకాశం ఉంది. TG EAPCET ఆప్షన్లు సవరించడానికి తేదీలుజూలై 14 మరియు 15, 2025గానిర్ణయించబడ్డాయి. అభ్యర్థులు తమ ఆప్షన్లు ను మార్చడానికి అధికారిక వెబ్‌సైట్‌ను ఉపయోగించాలి. మాక్ కేటాయింపు ఫలితాన్ని చూడాలంటే, అభ్యర్థులు తమ ROC ఫారమ్ నంబర్, హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేది, పాస్‌వర్డ్ వంటి లాగిన్ వివరాలతో ప్రవేశించాలి.

TG EAPCET 2025 మాక్ కేటాయింపు ఫలితంతో సంతృప్తి చెందిన అభ్యర్థులు వారు తమ వెబ్ ఆప్షన్లలో మార్పులు చేసుకునే అవకాశాన్ని పొందవచ్చు. దీనికై ప్రత్యేకంగా జూలై 14 మరియు 15 తేదీలను TG EAPCET కన్వీనర్ కౌన్సెలింగ్ కమిటీ అవకాశం కల్పించింది. ఈ రెండు రోజులలో అభ్యర్థులు తమ ఆప్షన్లను సవరించవచ్చు, కొత్త ఆప్షన్లు జోడించవచ్చు, అవసరమైనవి తొలగించవచ్చు.ఆప్షన్లను మార్చేటప్పుడు అభ్యర్థులు మొదట తాము అత్యంత ఇష్టపడే కాలేజీ మరియు కోర్సులను టాప్ ప్రాధాన్యతలో పెట్టాలి. తక్కువ ప్రాధాన్యత కలిగిన కోర్సులు చివరలో ఉండేలా జాగ్రత్త పడాలి. ఇది కేటాయింపు సమయంలో కలిగే ప్రయోజనాన్ని పెంచుతుంది.అత్యంత ముఖ్యంగా, మార్పులు చేసిన తర్వాత అభ్యర్థులు తమ ఆప్షన్లను తప్పనిసరిగా “ఫ్రీజ్” చేయాలి. “సేవ్” మాత్రమే చేస్తే, కౌన్సెలింగ్ సర్వర్‌లో ఆ వివరాలు నిల్వ కాకపోవచ్చు. ఫ్రీజ్ చేయడం ద్వారా మాత్రమే ఆ మార్పులు అధికారికంగా పరిగణనలోకి తీసుకుంటారు.చివరగా, ఈ మొత్తం ప్రక్రియ తర్వాత మొదటి దశ ఫైనల్ సీట్ కేటాయింపుజూలై 18, 2025న విడుదల చేయబడనుంది.అందుకే అభ్యర్థులు మాక్ కేటాయింపు ఆధారంగా సరైన నిర్ణయం తీసుకోవాలి. అవసరమైతే, ప్రాధాన్యతల ఆధారంగా మార్చుకొని తుది ఆప్షన్లను ఖరారు చేయాలి

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Alert Set Successfully!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us