Download your score card & explore the best colleges for you.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Result Downloaded!
Now let’s turn your result into the right college. Share your preferences to unlock your personalized matches
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

Thank you!
You’re All Set! Explore colleges where you meet the criteria.
Error! Please Check Inputs

TS ECET 2025 సీట్ల కేటాయింపు ఫలితాల లింక్ ఇదే

TS ECET ఫేజ్ 1 కౌన్సెలింగ్ సీటు కేటాయింపు జాబితా ఇవాళ అంటే  జూన్ 25న విడుదలైంది. .డౌన్‌లోడ్ చేసుకునే లింక్‌ను (TG ECET Seat Allotment Result Link 2025) ఇక్కడ పొందండి.

Download your score card & explore the best colleges for you.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Result Downloaded!
Now let’s turn your result into the right college. Share your preferences to unlock your personalized matches
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
You’re All Set! Explore colleges where you meet the criteria.
Error! Please Check Inputs

TS ECET సీట్ల కేటాయింపు ఫలితం 2025 (TS ECET Seat Allotment Result 2025) :TS ECET 2025 ఫేజ్-1 సీటు అలాట్‌మెంట్ ఈరోజు అంటేజూన్ 25 న విడుదలైంది. సంబంధిత లింక్ ఇక్కడ అందించాం. అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన లింక్‌తో చెక్ చేసుకోవచ్చు. లేదంటేఅభ్యర్థులు తమ ROC రూపు నెంబర్, హాల్‌ టికెట్, పాస్‌వర్డ్, పుట్టిన తేదీ ఉపయోగించి tgecet.nic.in లో లాగిన్ చేసుకుని, కళాశాల-వైజ్ ఆలాట్మెంట్ PDF డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫలితాలు వెలువడిన తర్వాత, విద్యార్థులు తాము పొందిన కళాశాల, శాఖ వివరాలు తెలుసుకోవాలి. వారికి కేటాయించిన కాలేజీకి అడ్మిషన్ తీసుకోవాలంటే ముందుగా జూన్ 29 లోపు ట్యూషన్ ఫీజు చెల్లించి, ఆన్‌లైన్‌లో సెల్ఫ్-రిపోర్ట్ చేయాలి. ఈ ప్రక్రియ పూర్తైన తర్వాతే వారు తదుపరి రౌండ్లలో అర్హత కలిగినవారిగా పరిగణించబడతారు. కనుక విద్యార్థులు తమ ఫలితాన్ని జాగ్రత్తగా తనిఖీ చేసి, తదనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలి.మీరు మీ కేటాయింపు తెలుసుకుని, ట్యూషన్ ఫీజు చెల్లించి వెబ్‌లో సెల్ఫ్-రిపోర్ట్ చేస్తున్నారో గమనించండి. భవిష్యత్తులో ఫేజ్ 2 లేదా స్పాట్ కేటాయింపు ఉంటే మొదటిది ముగిసిన తర్వాత అధికారిక అప్డేట్ కోసం అధికారిక వెబ్సైట్‌ను ప్రత్యక్షంగా చూడడం మంచిది.

TS ECET సీట్ల కేటాయింపు ఫలితం 2025 డౌన్‌లోడ్ లింక్‌ (TS ECET Seat Allotment Result 2025 Download Link)

TS ECET 2025 సీటు కేటాయింపు ఫలితాలను ఈ కింద ఇచ్చిన లింక్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

TS ECET సీట్ల కేటాయింపు ఫలితం 2025 ఎలా డౌన్‌లోడ్ చేయాలి? (How to download TS ECET Seat Allotment Result 2025)

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్ tgecet.nic.in సందర్శించండి.
  • ఆ తర్వాత “Seat Allotment” లేదా “Phase 1 Allotment” లింక్ కనిపిస్తే దానిపై క్లిక్ చేయండి.
  • ROC నెంబర్, హాల్ టికెట్, పాస్‌వర్డ్, పుట్టిన తేదీ నమోదు చేయండి.
  • సమర్పించిన తరువాత PDFలో మీ ఫలితం తెరపై కనిపిస్తుంది .డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి.

TS ECET 2025 సీటు కేటాయింపు ఫలితాలు విడుదలైన తర్వాత, సీటు కేటాయించబడిన అభ్యర్థులు జూన్ 25 నుండి జూన్ 29, 2025 వరకు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ట్యూషన్ ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించి, సెల్ఫ్-రిపోర్టింగ్ ప్రక్రియను పూర్తి చేయాలి. కేటాయించబడిన సీటును ధ్రువీకరించేందుకు, అభ్యర్థులు తప్పనిసరిగా ట్యూషన్ ఫీజు చెల్లించాలి. ఇది SC/ST అభ్యర్థులకు కనీసం రూ.5,000, ఇతరులకు రూ.10,000 నిర్ణయించబడింది. ఈ మొత్తం కాలేజీకి హాజరైన తర్వాత తిరిగి ఇవ్వబడుతుంది. చెల్లింపును అభ్యర్థి బ్యాంక్ ఖాతా నుంచే చేయాలి, ఎందుకంటే రీఫండ్ కూడా అదే ఖాతాలోకి చేయబడుతుంది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో సెల్ఫ్-రిపోర్టింగ్ చేయడం, అడ్మిషన్ నంబర్ తీసుకోవడం, ధ్రువీకరణ ప్రింటౌట్ డౌన్‌లోడ్ చేసుకోవడం కూడా అవసరం.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us