Prepare for the upcoming exams with a variety of sample papers & previous year question papers.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Sample Paper Downloaded!
We are glad that you have successfully downloaded the document you needed. We hope that the information provided will be helpful and informative.
Error! Please Check Inputs

Keep track of the important dates such as exam date, admit card, answer key, result announcement date, etc.

Important Dates Downloaded!
Now that you have the timeline, let’s plan your next step. Share your preferences to discover colleges that match your goals.
Error! Please Check Inputs

TG ICET 2026 షెడ్యూల్ విడుదల, నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలవుతుందంటే?

తెలంగాణ ఐసెట్ 2026 షెడ్యూల్ రిలీజ్ అయింది. ఈ పరీక్షా బాధ్యతలను నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ నిర్వహించనుంది. ఈ షెడ్యూల్ ప్రకారం ఐసెట్ 2026 నోటిఫికేషన్ ఫిబ్రవరి 6వ తేదీన రిలీజ్ అవుతుంది. 

Prepare for the upcoming exams with a variety of sample papers & previous year question papers.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Sample Paper Downloaded!
We are glad that you have successfully downloaded the document you needed. We hope that the information provided will be helpful and informative.
Error! Please Check Inputs

Keep track of the important dates such as exam date, admit card, answer key, result announcement date, etc.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Important Dates Downloaded!
Now that you have the timeline, let’s plan your next step. Share your preferences to discover colleges that match your goals.
Error! Please Check Inputs

TG ICET 2026 షెడ్యూల్ రిలీజ్ అయింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన MBA, MCA కోర్సుల్లో ప్రవేశాలకు TG ICET 2026ని నిర్వహిస్తారు. ఇందులో భాగంగా రాష్ట్ర ఉన్నత విద్యామండలి జనవరి 28వ తేదీన షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ పరీక్షా బాధ్యతలను నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ నిర్వహించనుంది. ఈ షెడ్యూల్ ప్రకారం ఐసెట్ 2026 నోటిఫికేషన్ ఫిబ్రవరి 6వ తేదీన రిలీజ్ అవుతుంది. ఇక ఫిబ్రవరి 12వ తేదీ నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. మార్చి 16వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. TG ICET పరీక్షలు మే 13, 14 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతాయి. డిగ్రీ లాస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కూడా ఈ పరీక్షకు హాజరు కావొచ్చు.

TG ICET రిజిస్ట్రేషన్ ఫీజు 2026 (TG ICET Registration FEE 2026)

TG ICET రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రిజర్వేషన్‌ కేటగిరిని బట్టి ఈ ఫీజు వేర్వేరుగా ఉంటుంది. ఈ ఫీజును అభ్యర్థులు ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది.
  • జనరల్ అభ్యర్థులు రూ.750లు చెల్లించాలి.

  • SC, ST, దివ్యాంగ అభ్యర్థులు రూ.550లు చెల్లించాలి.

TG ICET 2026 ఓవర్ వ్యూ...

తెలంగాణ ICET (ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) 2026అనేది ఒక ఆన్‌లైన్ పరీక్ష. ఇది తెలంగాణలోఎంబీఏ (మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్),MCA (మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్)ప్రోగ్రామ్‌లకు ప్రాథమిక ప్రవేశ పరీక్ష.ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించిన వివరాలనుఈ దిగువున టేబుల్లో అందించాం.

పరీక్ష ఫీచర్

వివరాలు

పరీక్ష పేరు

TG ICET 2026

అథారిటీ

మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం

పరీక్షా మోడ్

ఆన్‌లైన్ (కంప్యూటర్ ఆధారిత పరీక్ష)

పరీక్ష తేదీ

మే 13 & 14, 2026

అప్లికేషన్ మోడ్

ఆన్‌లైన్

అధికారిక వెబ్‌సైట్

అప్‌డేట్ చేయబడుతుంది.

TG ICET 2026 అర్హత ప్రమాణాలు...

TG ICET 2026కి దరఖాస్తు చేసకోవాలనుకునే అభ్యర్థులకు ఈ దిగువున తెలిపిన అర్హత ప్రమాణాలు కచ్చితంగా ఉండాలి.

  • ముందుగా అభ్యర్థులు భారతీయ పౌరుడై ఉండాలి.

  • నిబంధనల ప్రకారం తెలంగాణ రాష్ట్ర స్థానిక, స్థానికేతర హోదా అవసరాలను తీర్చాలి.

  • MBA కోర్సు కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ (కనీసం 3 సంవత్సరాలు) పాసై ఉండాలి.

  • జనరల్ కేటగిరీకి కనీసం 50 శాతం మార్కులు సాధించి ఉండాలి.

  • SC, ST, BC అభ్యర్థులకు 45 శాతం మార్కులు సాధించి ఉండాలి.

  • MCA కోర్సు కోసం అభ్యర్థులు BCA, B.Sc, B.Com , BA డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

  • మ్యాథ్స్‌ని 10+2 లేదా డిగ్రీ స్థాయిలో చదివి ఉండాలి.

  • కనీస అర్హత మార్కులు MBA ప్రమాణాలకు సమానం.

  • TG ICET 2026కి గరిష్ట వయోపరిమితి లేదు

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Important Dates Downloaded!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us