Prepare for the upcoming exams with a variety of sample papers & previous year question papers.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Sample Paper Downloaded!
Great for practice! Now, let’s also plan ahead—share your preferences to discover colleges that match your goals.
Error! Please Check Inputs

Keep track of the important dates such as exam date, admit card, answer key, result announcement date, etc.

Important Dates Downloaded!
Now that you have the timeline, let’s plan your next step. Share your preferences to discover colleges that match your goals.
Error! Please Check Inputs

TG POLYCET 2026 రిజిస్ట్రేషన్ ప్రారంభం

తెలంగాణ పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే TG Polycet 2026 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి ఉన్న 10వ తరగతి విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Prepare for the upcoming exams with a variety of sample papers & previous year question papers.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Sample Paper Downloaded!
Great for practice! Now, let’s also plan ahead—share your preferences to discover colleges that match your goals.
Error! Please Check Inputs

Keep track of the important dates such as exam date, admit card, answer key, result announcement date, etc.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Important Dates Downloaded!
Now that you have the timeline, let’s plan your next step. Share your preferences to discover colleges that match your goals.
Error! Please Check Inputs

తెలంగాణలో పాలిటెక్నీక్ డిప్లొమా కోర్సుల్లో చేరాలని అనుకున్న 10వ తరగతి విద్యార్థుల కోసం TG POLYCET 2026 మంచి అవకాశం. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నీక్ కాలేజీలలో ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్, టెక్నాలజీ సంబంధిత వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ ప్రవేశ పరీక్ష కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. పరీక్షను తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి (SBTET) నిర్వహించనుంది. ఆసక్తి ఉన్న విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ polycet.sbtet.telangana.gov.in ద్వారా తమ వివరాలు నమోదు చేసి అప్లికేషన్ ఫారమ్ సమర్పించవచ్చు. టెక్నికల్ రంగంలో త్వరగా కెరీర్ ప్రారంభించాలనుకునే వారికి ఈ పరీక్ష సహాయపడుతుంది.

ఈ ప్రవేశ పరీక్షకు అప్లై చేయడానికి అభ్యర్థి తప్పనిసరిగా SSC (10వ తరగతి) లేదా సమానమైన పరీక్ష ఉత్తీర్ణత కలిగి ఉండాలి మరియు కనీసం 35% మార్కులు పొందాలి. తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు దరఖాస్తు చేయగలరు. పరీక్షలో మొత్తం 150 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి మరియు సమయం 150 నిమిషాలు. ప్రశ్నాపత్రం తెలుగు మరియు ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉంటుంది. అప్లికేషన్ ఫీజు SC/ST అభ్యర్థులకు రూ.250, ఇతర వర్గాలకి రూ.500. పాలిటెక్నిక్ డిప్లొమా ద్వారా టెక్నికల్ విద్యలో ముందుకు వెళ్లాలని అనుకునే విద్యార్థులు గడువు ముగియకముందే దరఖాస్తు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

TG POLYCET 2026 ముఖ్యమైన తేదీలు (TG POLYCET 2026 Important Dates)

TG POLYCET 2026 ఈ పరీక్షకు సంబంధించిన రిజిస్ట్రేషన్, లేట్ ఫీజు గడువులు మరియు పరీక్ష తేదీలు ఇలా ఉన్నాయి.

వివరాలు

తేదీలు

TG POLYCET 2026 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం

ఫిబ్రవరి 02,2026

TG POLYCET 2026 లేట్ ఫీజు లేకుండా అప్లై చేయడానికి చివరి తేదీ

ఏప్రిల్ 20,2026

రూ.100 లేట్ ఫీజుతో చివరి తేదీ

ఏప్రిల్ 21,2026

రూ.300 తత్కాల్ ఫీజుతో చివరి తేదీ

ఏప్రిల్ 22,2026

TG POLYCET 2026 హాల్ టికెట్ విడుదల

మే 2026 మొదటి వారం (అంచనా)

TG POLYCET 2026 పరీక్ష తేదీ

మే 13,2026

TG Polycet 2026కు ఎలా దరఖాస్తు చేయాలి ? (How to apply for TG Polycet 2026?)

TG Polycet 2026 కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ క్రింది విధముగా ఆన్‌లైన్ లో దరఖాస్తు చేయవచ్చు.

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్ polycet.sbtet.telangana.gov.in ను ఓపెన్ చేయాలి.
  • హోమ్ పేజీలో ఉన్న “File Application” లేదా “Online Application” పై క్లిక్ చేయాలి.
  • 10వ తరగతి హాల్ టికెట్ నంబర్ మరియు పుట్టిన తేదీ నమోదు చేయాలి.
  • వ్యక్తిగత వివరాలు, అడ్రస్ మరియు ఇతర అవసరమైన సమాచారం నమోదు చేయాలి.
  • పరీక్ష కేంద్రాన్ని (Exam Centre) ఎంపిక చేసుకోవాలి.
  • ఫోటో మరియు సిగ్నేచర్ ను అప్లోడ్ చేయాలి.
  • అప్లికేషన్ ఫీజు ను ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి.
  • చివరగా అప్లికేషన్ ఫారంను సమర్పించి కన్ఫర్మేషన్ పేజీని డౌన్‌లోడ్/ ప్రింట్ చేసుకోవాలి.

పాలిటెక్నీక్ డిప్లొమా కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు TG POLYCET 2026 మంచి అవకాశం. ఆసక్తి ఉన్నవారు గడువు ముగిసేలోపు అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసి పరీక్షకు సిద్ధం కావడం మంచిది.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Important Dates Downloaded!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us