Download your score card & explore the best colleges for you.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Result Downloaded!
Now let’s turn your result into the right college. Share your preferences to unlock your personalized matches
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

Thank you!
You’re All Set! Explore colleges where you meet the criteria.
Error! Please Check Inputs

TG SET ఫలితాలు 2025 మార్చి 18 నాటికి వెలువడే ఛాన్స్

ఉస్మానియా విశ్వవిద్యాలయం TG SET 2025 ఫలితాలను మార్చి 18, 2026 నాటికి విడుదల చేస్తుందని భావిస్తున్నారు. ఒకవేళ ఆ తేదీకి విడుదల కాకపోతే, అది మార్చి 20, 2026న వెలువడుతుందని అంచనా వేయవచ్చు. మరిన్ని వివరాలు ఇక్కడ చదవండి.

Download your score card & explore the best colleges for you.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Result Downloaded!
Now let’s turn your result into the right college. Share your preferences to unlock your personalized matches
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
You’re All Set! Explore colleges where you meet the criteria.
Error! Please Check Inputs

TG SET ఫలితాలు 2025, మార్చి 18, 2026 నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే ఒకవేళ ఫలితాల ప్రకటన ఆలస్యమైతే అది మార్చి 20, 2026 నాటికి విడుదలవుతుంది. ఈ పరీక్ష డిసెంబర్ 22 నుంచి డిసెంబర్ 24, 2025 వరకు విజయవంతంగా నిర్వహించబడింది. అధికారులు త్వరలోనే ఫలితాల విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది. ఆ తర్వాత, ఫలితాల తేదీని చెక్ చేయడానికి మీరు వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అవసరమైన ఆధారాలతో లాగిన్ చేయడం ద్వారా మీరు ఫలితాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

TG SET ఫలితాలు 2025 అంచనా విడుదల తేదీ (TG SET Result 2025 Expected Release Date)

TG SET ఫలితాలు మార్చి 18, 2026 నాటికి విడుదలయ్యేందుకు 50% అవకాశం ఉంది. అంతేకాకుండా ఒకవేళ ఫలితం ఏ కారణం చేతనైనా ఆలస్యమైతే అది మార్చి 20, 2026న విడుదలయ్యే అవకాశం ఉంది. ఫలితాల విడుదల తేదీకి సంబంధించిన మరిన్ని వివరాలను దిగువ పట్టికలో చూడండి.

ఈవెంట్లు

తేదీలు

TG SET పరీక్ష తేదీ 2025

డిసెంబర్ 22-24, 2025

TG SET ఫలితం అంచనా తేదీ 1

మార్చి 18, 2026

TG SET ఫలితం అంచనా తేదీ 2

మార్చి 20, 2026

TG SET ఫలితం 2025ని డౌన్‌లోడ్ చేసుకునే విధానం (Steps to Download TG SET Result 2025)

ఫలితాన్ని డౌన్‌లోడ్ చేసుకునే వివరణాత్మక ప్రక్రియ కింద ఇవ్వబడింది:-

  1. ముందుగా అభ్యర్థులు సంబంధిత వెబ్‌సైట్ telanganaset.orgను సందర్శించి ఆపై ఫలితాల లింక్‌‌నువెదకాలి.

  2. హోంపేజీలో పేర్కొన్న “TG SET-2025 ఫలితాలు” లేదా “స్కోర్ కార్డ్ డౌన్‌లోడ్” పై క్లిక్ చేయాలి.

  3. మిమ్మల్ని లాగిన్ విండోకు తీసుకెళ్తారు. మీ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ సహాయంతో లాగిన్ అవ్వాలి.

  4. వివరాలను సబ్మిట్ చేసిన తర్వాత, మీ ఫలితాలు మీ స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది.

  5. ఫలితాల PDFను డౌన్‌లోడ్ చేసుకుని, భవిష్యత్ సూచన కోసం ప్రింట్ చేసుకోవాలి.

ముగింపుగా TG SET 2025 ఫలితాలు మార్చి 18, 2026 నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది, అయితే ఇది మార్చి 20, 2026 వరకు ఆలస్యం కావచ్చు. సమాచారం తెలుసుకోవడానికి, అప్‌డేట్‌ల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను చెక్ చేస్తూ ఉండండి. ఫలితాలు విడుదలైన తర్వాత నిర్దేశిత పోర్టల్ ద్వారా మీ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీతో లాగిన్ అయి మీ ఫలితాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us