Download your score card & explore the best colleges for you.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Result Downloaded!
Now let’s turn your result into the right college. Share your preferences to unlock your personalized matches
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

Thank you!
You’re All Set! Explore colleges where you meet the criteria.
Error! Please Check Inputs

TG SET 2025 ఫలితాలు విడుదల తేదీ లైవ్ అప్‌డేట్ల కోసం ఇక్కడ చూడండి

TG SET ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారా? ఈ ఫలితాలు త్వరలోనే విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ఫలితాలకు సంబంధించిన తేదీలను ఇక్కడ అంచనా అందించాం. ఫలితాల అప్‌డేట్లను ఇక్కడ చూడండి. 
 
Download your score card & explore the best colleges for you.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Result Downloaded!
Now let’s turn your result into the right college. Share your preferences to unlock your personalized matches
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
You’re All Set! Explore colleges where you meet the criteria.
Error! Please Check Inputs

TG SET ఫలితాలు విడుదల తేదీ 2025 (TG SET Results Release Date 2025) :TG SET 2025 (తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్)కి హాజరైన అభ్యర్థులు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ పరీక్ష డిసెంబర్ 22, 23, 24, 2025 తేదీల్లో జరిగింది. సాధారణం ఫలితాలు పరీక్ష జరిగిన 35 నుంచి 45 రోజుల తర్వాత వెల్లడవుతాయి. దీని ప్రకారం చూస్తే జనవరి 28వ తేదీ నుంచి ఫిబ్రవరి 10, 2026 తేదీల మధ్యలో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. గత ట్రెండ్‌లను అనుసరించి ఈ తేదీల మధ్యకాలంలో ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.రాష్ట్రంలో యూనిర్సిటీలు, కాలేజీల్ల అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టులను పొందాలనుకునే అభ్యర్థులకు ఇది ముక్యమైన పరీక్ష. డిసెంబర్‌లో జరిగిన TG TET ఆన్సర్ కీ జనవరి 8వ తేదీన అందుబాటులోకి వచ్చింది. TG SET ఫలితాలు (TG SET Results Release Date 2025)విడుదలైన తర్వాత సంబంధిత అధికారిక వెబ్‌సైట్‌లో telanganaset.org అందుబాటులోకి వస్తాయి.

తెలంగాణ SETని ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తోంది. ఫలితాలు విడుదలైన తర్వాత అభ్యర్థులు హాల్ టికెట్ నెంబర్, దరఖాస్తు ఐడీ, పుట్టిన తేదీలను నమోదు చేయడం ద్వారా తమ స్కోర్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆపై అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టులకు వారి మార్కులు, అర్హత స్థితిని చెక్ చేసుకోవచ్చు. అలాగే తర్వాత అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించబుతుంది.

TG SET ఫలితాలు 2026ను ఎలా చెక్ చేయాలి? (How to Check Your TG SET Result 2026)

TG SET 2026 ఫలితాలు (TG SET Results Release Date 2025)విడుదలైన తర్వాత అభ్యర్థులు వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. ఫలితాలను చూసుకునే విధానం ఈ దిగువున వివరంగా అందించాం.

  • ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ www.telanganaset.orgకి వెళ్లాలి.

  • హోంపేజీలో తాజా అప్‌డేట్ల విభాగం కోసం చూడాలి. అనంతరం TS SET ఫలితం లింక్‌పై క్లిక్ చేయాలి.

  • మీ హాల్ టికెట్ నెంబర్, దరఖాస్తు ఐడీ, పుట్టిన తేదీని నమోదు చేయాలి.

  • మీ ఫలితాలు, స్కోర్ కార్డులను చూడాలి. డౌన్‌లోడ్ చేసుకోవాలి.

TG SET స్కోర్ కార్డులో ఉండే వివరాలు ఏమిటి?

TG SET స్కోర్ కార్డులో ఈ దిగువున తెలిపిన వివరాలు ఉంటాయి.
  • స్కోర్ కార్డులో అభ్యర్థుల పేరు, చిరునామా, రోల్ నెంబర్‌

  • పొందిన మార్కులు, మొత్తం స్కోర్

  • అర్హత స్టేటస్

TG SET ఫలితాలు 2025 లైవ్ అప్‌డేట్లు

  • Jan 13, 2026 10:00 PM IST

    TG SET 2025 మార్కులను ఎలా లెక్కించాలి?

    స్టెప్ 1: అధికారిక వెబ్‌సైట్ నుంచి TS SET ఆన్సర్ కీని డౌన్‌లోడ్ చేసుకోండి.

    స్టెప్ 2: పరీక్షలో మీరు అందించిన సమాధానాలను ఆన్సర్ కీకి సరిపోల్చండి.

    స్టెప్ 3: సమాధానం సరిపోలితే, ప్రతి ప్రశ్నకు 2 మార్కులు ఇవ్వండి.

    స్టెప్ 4: తప్పు సమాధానాలు (ఊహించినవి) ఉంటే నెగిటివ్ మార్కులు ఉండవు.

    స్టెప్ 5: పరీక్షలో మీరు అంచనా స్కోరు పొందడానికి మీ మొత్తాన్ని లెక్కించండి.

  • Jan 13, 2026 09:00 PM IST

    TS SET ఫలితంలో చెక్ చేయవలసిన వివరాలు

    • అభ్యర్థులు తమ పేరు, తల్లిదండ్రుల పేరు, సంరక్షకుల పేరు, పుట్టిన తేదీ మొదలైన వాటి స్పెల్లింగ్‌ను చెక్ చేయాలి. 

    • అభ్యర్థులు TG SET ఫలితాల్లో తమ రోల్ నెంబర్ సరిగ్గా ప్రస్తావించబడిందో లేదో చెక్ చేసుకోవాలి. అభ్యర్థులు తమ రోల్ నెంబర్ మెరిట్ జాబితాలో ప్రస్తావించబడిందో లేదో కూడా చెక్ చేసుకోవాలి. 

    • పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఈ పోస్టుకు అర్హులుగా పరిగణించబడటానికి TG SET కటాఫ్ మార్కుల గురించి తెలుసుకోవాలి.

    • అభ్యర్థులు తమ మొత్తం పనితీరును అంచనా వేయడానికి పరీక్షలో వారి మొత్తం స్కోరును చెక్ చేయాలి.

  • Jan 13, 2026 08:00 PM IST

    TG SETలో క్వాలిఫై అవ్వకపోతే ఏం చేయాలి?

    • మీ పనితీరును విశ్లేషించుకోండి. బలహీనమైన ప్రాంతాలను గుర్తించండి.

    • TS SET 2026కి ముందుగానే సిద్ధం కావడం ప్రారంభించండి.

    • విద్యా రంగంలోని ఇతర ఉద్యోగ అవకాశాలను అన్వేషించండి.

  • Jan 13, 2026 07:00 PM IST

    TG SET 2025 ఫలితం చెక్ చేసిన తర్వాత ఏమి చేయాలి?

    • డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి సిద్ధంగా ఉండాలి. 

    • తెలంగాణలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడం ప్రారంభించాలి. 

  • Jan 13, 2026 06:00 PM IST

    TS SET 2025 స్కోర్‌కార్డ్ చెల్లుబాటు

    TS SET స్కోర్‌కార్డ్ ఫలితాల ప్రకటన తేదీ నుంచి  3 సంవత్సరాల వరకు చెల్లుబాటవుతుంది.

  • Jan 13, 2026 05:00 PM IST

    TG SET కటాఫ్ మార్కులు 2025

    కేటగిరి

    కనీస అర్హత మార్కులు

    జనరల్ (రిజర్వ్ చేయని)

    40%

    రిజర్వ్‌డ్ (BC/SC/ST/ట్రాన్స్‌జెండర్)

    35%

  • Jan 13, 2026 05:00 PM IST

    TG SET 2025 మెరిట్ జాబితా ఎవరు అర్హత సాధిస్తారు?

    • అత్యధిక మార్కులు సాధించిన అభ్యర్థులను మెరిట్ జాబితాలో చేర్చుతారు.

    • పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థుల మొత్తం సంఖ్య మొత్తం పరీక్ష రాసేవారిలో 6% ఉంటుంది.

    • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం కేటగిరీల వారీగా రిజర్వేషన్లు వర్తిస్తాయి.

  • Jan 13, 2026 04:00 PM IST

    TG SET 2025 మార్కులను ఎలా లెక్కించాలి?

    • స్టెప్ 1: అధికారిక వెబ్‌సైట్ నుండి TS SET 2025 ఆన్సర్ కీని డౌన్‌లోడ్ చేసుకోవాలి.

    • స్టెప్ 2: మీ సమాధానాలను సమాధాన కీతో సరి పోల్చాలి.

    • స్టెప్ 3: ప్రతి సరైన సమాధానానికి 2 మార్కులు ఇవ్వండి.

    • స్టెప్ 4: నెగటివ్ మార్కింగ్ లేదు, కాబట్టి మార్కులను తగ్గించాల్సిన అవసరం లేదు.

    • స్టెప్ 5: మీ అంచనా వేసిన మొత్తం స్కోర్‌ను పొందడానికి మీ మార్కులను జోడించండి.

  • Jan 13, 2026 03:15 PM IST

    TS SET స్కోర్‌కార్డ్ 2025 ఎందుకు ముఖ్యమైనది?

    TS SET 2025 స్కోర్‌కార్డ్ ఒక ముఖ్యమైన పత్రం. ఇది అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హతకు రుజువుగా పనిచేస్తుంది. ఇది మీ మార్కులు, ర్యాంకును ప్రస్తావిస్తుంది. అర్హత తర్వాత సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఇది అవసరం అవుతుంది.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us