Prepare for the upcoming exams with a variety of sample papers & previous year question papers.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Sample Paper Downloaded!
Great for practice! Now, let’s also plan ahead—share your preferences to discover colleges that match your goals.
Error! Please Check Inputs

Join with us and learn how to ace

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Preparation Tips Downloaded!
You’re on the right track. Now, let’s also plan ahead—share your preferences to discover colleges that match your goals.
Error! Please Check Inputs

TG SSC తెలుగు కాంపోజిట్ పరీక్ష 2026 లైవ్ అప్‌డేట్‌లు: విద్యార్థుల సమీక్షలు, విశ్లేషణ

TG SSC తెలుగు కాంపోజిట్ పరీక్ష 2026 మార్చి 14న ఉదయం 09:30AM నుంచి మధ్యాహ్నం 12:50PM వరకు నిర్వహించబడుతుంది.పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం స్థాయి, విద్యార్థుల రివ్యూ లు మరియు Collegedekho లైవ్ అప్‌డేట్‌లు ద్వారా ఇక్కడ చెక్ చేయండి.

Prepare for the upcoming exams with a variety of sample papers & previous year question papers.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Sample Paper Downloaded!
Great for practice! Now, let’s also plan ahead—share your preferences to discover colleges that match your goals.
Error! Please Check Inputs

Join with us and learn how to ace

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Preparation Tips Downloaded!
You’re on the right track. Now, let’s also plan ahead—share your preferences to discover colleges that match your goals.
Error! Please Check Inputs

TG SSC తెలుగు కాంపోజిట్ పరీక్ష 2026 లైవ్ అప్‌డేట్‌లు (TG SSC Telugu Composite Exam 2026 Live Updates):TG SSCతెలుగు కాంపోజిట్ పరీక్ష 2026 మార్చి 14నతెలంగాణ రాష్ట్రంలో నిర్వహించబడుతుంది. ఈ పరీక్ష తెలంగాణ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BSE Telangana) నిర్వహిస్తుంది.పరీక్ష ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:50 వరకు ఉంటుంది. తెలుగు పేపర్‑1 మరియు పేపర్‑2 సిలబస్కలిపి ఒకే ప్రశ్నపత్రంగా ఈ కాంపోజిట్ పరీక్షలో ఇవ్వబడతాయి. ప్రశ్నపత్రం సాధారణంగా పఠన భాగం, రచన భాగం, వ్యాకరణం మరియు సృజనాత్మక ప్రశ్నల వంటి విభాగాలుగా ఉంటుంది.

ఈ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులు ముఖ్య పాఠాలు, పద్యాలు, వ్యాకరణ అంశాలు మరియు గత సంవత్సరాల ప్రశ్నాపత్రాలను తప్పనిసరిగా రివైజ్ చేయాలి. సమయాన్ని సరిగ్గా ప్లాన్ చేసి ప్రతి సెక్షన్‌ను జాగ్రత్తగా రాసేందుకు ప్రయత్నిస్తే మంచి మార్కులు సాధించవచ్చు. పరీక్ష అనంతరం ప్రశ్నాపత్ర విశ్లేషణ, విద్యార్థుల రివ్యూలు మరియు ఇతర ముఖ్య అప్డేట్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. అలాగే TG SSC 2026 పూర్తి పరీక్షల టైమ్ టేబుల్‌ను కూడా ఇక్కడ చెక్ చేయవచ్చు.

TG SSCతెలుగు కాంపోజిట్ పరీక్ష 2026 ముఖ్యమైన వివరాలు (TG SSC Telugu Composite Exam 2026 Important Details)

TG SSC తెలుగు కాంపోజిట్ పరీక్ష 2026 మార్చి 14న నిర్వహించబడుతుంది. ఈ పరీక్షకు సంబంధించిన ముఖ్య వివరాలు ఈ క్రింద టేబుల్ పట్టికలో ఉన్నాయి.

వివరాలు

సమాచారం

పరీక్ష పేరు

TG SSC తెలుగు కాంపోజిట్ పరీక్ష 2026

పరీక్ష తేదీ

మార్చి 14,2026

నిర్వహించే సంస్థ

తెలంగాణ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BSE Telangana)

పరీక్ష సమయం

ఉదయం 9:30 AM నుంచి మధ్యాహ్నం 12:50 PM వరకు

రీడింగ్ టైమ్

9:30 AM – 9:45 AM (15 నిమిషాలు ప్రశ్నాపత్రం చదవడానికి)

రైటింగ్ టైమ్

9:45 AM – 12:50 PM

మొత్తం మార్కులు

100 మార్కులు

వ్రాత పరీక్ష

80 మార్కులు

ఇంటర్నల్ అసెస్మెంట్

20 మార్కులు

ప్రశ్నాపత్రం రకం

తెలుగు పేపర్ -1 మరియు పేపర్ -2 కలిపిన కాంపోజిట్ క్వశ్చన్ పేపర్

పరీక్ష సెక్షన్లు

పఠన భాగం, రచన భాగం, వ్యాకరణం, సృజనాత్మక ప్రశ్నలు

ప్రశ్నల రకం

చిన్న ప్రశ్నలు, పెద్ద ప్రశ్నలు, వివరణాత్మక ప్రశ్నలు

పరీక్ష మోడ్

పెన్ మరియు పేపర్ (ఆఫ్ లైన్ )

పరీక్ష బాషా

తెలుగు

TG SSC తెలుగు కాంపోజిట్ పరీక్షలో మంచి మార్కులు పొందాలంటే విద్యార్థులు ముందుగా ప్రశ్నాపత్రాన్ని పూర్తిగా చదివి సులువైన ప్రశ్నలతో మొదలు పెట్టాలి. పద్యాలు, గద్యాలు మరియు వ్యాకరణ భాగాల్లో జాగ్రత్తగా సమాధానాలు రాయడం చాలా ముఖ్యం. సమయాన్ని సరిగ్గా వినియోగిస్తూ ప్రతి సెక్షన్‌ను పూర్తి చేయడం కూడా అవసరం. పరీక్ష పూర్తయిన తర్వాత ప్రశ్నాపత్ర స్థాయి, విద్యార్థుల రివ్యూలు మరియు ఇతర అప్డేట్స్‌ను Collegedekho LIVE Updates ద్వారా తెలుసుకోవచ్చు.

TG SSC తెలుగు కాంపోజిట్ పరీక్ష 2026 లైవ్ అప్‌డేట్‌లు:

  • Mar 14, 2026 12:00 PM IST

    TG SSC తెలుగు కాంపోజిట్ పరీక్ష 2026 విజయవంతంగా ముగిసింది.

    తెలంగాణ అంతటా SSC మొదటి తెలుగు కాంపోజిట్ పరీక్ష ముగిసింది. అధికారులు పరీక్ష సజావుగా నిర్వహించడాన్ని నిర్ధారించారు, విద్యార్థులు ఇప్పుడు కేంద్రాలను వదిలి వెళ్తున్నారు. ప్రత్యక్ష విద్యార్థుల స్పందనలు , నిపుణుల విశ్లేషణ మరియు అంచనా మార్కుల మూల్యాంకనం త్వరలో ఆప్ డేట్ చేయబడతాయి.

  • Mar 14, 2026 11:00 AM IST

    త్వరలో ముగియనున్న TG తెలుగు కాంపోజిట్ పరీక్ష 2026

    TG తెలుగు కాంపోజిట్ పరీక్ష 2026 త్వరలో ముగుస్తుంది. విద్యార్థులు మధ్యాహ్నం 12:00 గంటల తర్వాత పరీక్షా కేంద్రాల నుండి బయటకు రావడం ప్రారంభిస్తారు. 

  • Mar 14, 2026 09:30 AM IST

    అన్ని కేంద్రాల్లో తెలుగు కాంపోజిట్ పరీక్ష సజావుగా జరుగుతోంది.

    రాష్ట్రంలోని అన్ని పరీక్షా కేంద్రాల్లో TG తెలుగు కాంపోజిట్ పరీక్ష సజావుగా జరుగుతోంది. విద్యార్థులు కట్టుదిట్టమైన పర్యవేక్షణలో పత్రాన్ని రాయడం ప్రారంభించారు మరియు అధికారులు ప్రశ్నపత్రాల సకాలంలో పంపిణీ మరియు సరైన సీటింగ్ ఏర్పాట్లు ఉండేలా చూసుకున్నారు.

  • Mar 14, 2026 09:00 AM IST

    TG తెలుగు కాంపోజిట్ 2026 పరీక్ష ప్రారంభం

    TG తెలుగు కాంపోజిట్ 2026 పరీక్ష 2026 అన్ని పరీక్షా కేంద్రాలలో అధికారికంగా ప్రారంభమైంది. విద్యార్థులు పర్యవేక్షణలో పత్రాన్ని రాయడం ప్రారంభించారు. విభాగాల వారీగా విశ్లేషణ మరియు పరీక్షలో అడిగే ముఖ్యమైన ప్రశ్నల కోసం వేచి ఉండండి.

  • Mar 14, 2026 08:30 AM IST

    పరీక్షా కేంద్రానికి త్వరగా చేరుకోండి

    విద్యార్థులు రిపోర్టింగ్ సమయానికి కనీసం 30 నిమిషాల ముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. అవసరమైన సామాగ్రిని తీసుకెళ్లండి మరియు ప్రశాంతంగా ఉండండి.

  • Mar 14, 2026 08:00 AM IST

    TG SSC 2026 తెలుగు కాంపోజిట్ పరీక్ష రెండు గంటలు ఉన్నప్పుడు విద్యార్థులు ఎలా ప్రిపేర్ అవ్వాలి?

    ముందుగా ముఖ్యమైన పాఠాలు, పద్య భావాలు, వ్యాకరణ అంశాలు ఒకసారి త్వరగా రివైజ్ చేయాలి.

  • Mar 14, 2026 07:00 AM IST

    TG SSC 2026 తెలుగు కాంపోజిట్ పరీక్షకు వెళ్లే ముందు విద్యార్థులు ఏమి సిద్ధం చేసుకోవాలి ?

    • అడ్మిట్ కార్డు 
    • రెండు లేదా మూడు పెన్ లు 
    • అవసరమైన స్టేషనరీ మరియు పరీక్ష కేంద్రం వివరాలను ముందుగానే చెక్ చేసుకోవాలి.

  • Mar 13, 2026 11:00 PM IST

    TG SSC తెలుగు కాంపోజిట్ పరీక్ష 2026లో ప్రతి సెక్షన్‌కు సమయం ఎలా కేటాయించాలి?

    విద్యార్థులు ముందుగా చిన్న ప్రశ్నలను పూర్తిచేసి, తర్వాత పెద్ద ప్రశ్నలకు కావాల్సిన సమయం కేటాయించటం మంచిది. ఇలా చేస్తే చివరలో సమాధానాలను ఒకసారి చెక్ చేసే అవకాశం ఉంటుంది.

  • Mar 13, 2026 10:00 PM IST

    TG SSCతెలుగు కాంపోజిట్ పరీక్ష 2026లో ఏ సెక్షన్‌లో ఎక్కువ వివరణాత్మక సమాధానాలు రాయాలి?

    సాధారణంగా చివరి సెక్షన్‌లో పెద్ద ప్రశ్నలు లేదా వివరణాత్మక ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రశ్నల్లో పాఠ్యంలోని భావనను వివరించడం లేదా పెద్ద సమాధానాలు రాయడం అవసరం అవుతుంది.

  • Mar 13, 2026 09:00 PM IST

    TG SSC తెలుగు కాంపోజిట్ పరీక్ష 2026లో ప్రశ్నపత్రం పూర్తి చేయడానికి ఏ విధమైన వ్యూహం ఉపయోగపడుతుంది?

    మొదట సులభమైన ప్రశ్నలు, తర్వాత మధ్య స్థాయి ప్రశ్నలు, చివరలో పెద్ద ప్రశ్నలు రాసేలా ప్లాన్ చేస్తే పరీక్షను సమయానికి పూర్తి చేయటం సులభం. చివర్లో సమాధానాలను ఒకసారి పరిశీలించడం కూడా మంచిది.

  • Mar 13, 2026 08:00 PM IST

    TG SSC తెలుగు కాంపోజిట్ పరీక్ష 2026లో పూర్తి ప్రశ్నాపత్రం ఎలా పూర్తి చేయాలి?

    చేయవలసింది 

    ఫలితం 

    సమయం సరిగ్గా ప్లాన్ చేయడం

    అన్ని ప్రశ్నలు పూర్తి చేయగలరు

    ముందుగా సులభమైనవి రాయడం

    ఆత్మవిశ్వాసం పెరుగుతుంది

  • Mar 13, 2026 07:00 PM IST

    TG SSC తెలుగు కాంపోజిట్ పరీక్ష 2026లో పాఠాలు ఎలా గుర్తు పెట్టుకోవాలి?

    • ముఖ్యమైన పాయింట్లను నోట్స్ చేసుకోవాలి 
    • పద్య భావాన్ని బాగా అర్థం చేసుకోవాలి 
    • రోజూ కొద్దిగా రివిజన్ చేయాలి

  • Mar 13, 2026 06:00 PM IST

    TG SSC తెలుగు కాంపోజిట్ పరీక్ష 2026లో మంచి స్కోర్ పొందడానికి విద్యార్థులు ఏమి చేయాలి?

    • ప్రతి సెక్షన్‌కు సమయం కేటాయించాలి 
    • ప్రశ్నలను పూర్తిగా చదవాలి 
    • సమాధానాలు స్పష్టంగా రాయాలి

  • Mar 13, 2026 06:00 PM IST

    TG SSC తెలుగు కాంపోజిట్ పరీక్ష 2026లో ఎక్కువగా వచ్చే ప్రశ్నల రకం ఏమిటి?

    ప్రశ్న రకం

    వివరణ 

    చిన్న ప్రశ్నలు

    గద్యాలు, పద్యాల నుంచి

    వ్యాకరణం 

    నిర్వచనాలు, ఉదాహరణలు

  • Mar 13, 2026 05:00 PM IST

    TG SSC తెలుగు కాంపోజిట్ పరీక్ష 2026లో చివరి రోజు ఏమి చేయాలి?

    • ముఖ్యమైన పాఠాలను రివైజ్ చేయాలి 
    • చిన్న ప్రశ్నలు ప్రాక్టీస్ చేయాలి 
    • ఎక్కువగా టెన్షన్ లేకుండా ఉండాలి

  • Mar 13, 2026 04:00 PM IST

    TG SSC తెలుగు కాంపోజిట్ పరీక్ష 2026లో ఎక్కువ మార్కులు పొందడానికి ముఖ్యమైన పద్ధతి ఏమిటి?

    పద్ధతి 

    ప్రయోజనం 

    పాఠాలు రివైజ్ చేయడం

    ప్రశ్నలకు వెంటనే సమాధానం చెప్పగలగడం

    వ్యాకరణం ప్రాక్టీస్ 

    పూర్తి మార్కులు వచ్చే అవకాశం 

  • Mar 13, 2026 03:00 PM IST

    TG SSC తెలుగు కాంపోజిట్ పరీక్ష 2026లో మంచి ప్రెజెంటేషన్ ఎందుకు అవసరం?

    • సమాధానం స్పష్టంగా కనిపిస్తుంది 
    • ఎగ్జామినర్‌కు చదవడం సులభం అవుతుంది 
    • మరింత మార్కులు రావచ్చు

  • Mar 13, 2026 02:00 PM IST

    TG SSC తెలుగు కాంపోజిట్ పరీక్ష 2026లో పాఠ్యపుస్తకం ఎంత ముఖ్యమైనది?

    కారణం 

    వివరణ 

    ప్రశ్నల మూలం

    ఎక్కువగా పాఠ్యపుస్తకం నుంచే వస్తాయి

    భావం 

    గద్యాలు, పద్యాల భావం స్పష్టంగా తెలుసుకోవాలి

  • Mar 13, 2026 01:00 PM IST

    TG SSC తెలుగు కాంపోజిట్ పరీక్ష 2026లో సమయాన్ని ఎలా ప్లాన్ చేయాలి?

    • మొదట సులభమైన ప్రశ్నలు రాయాలి
    • తరువాత పెద్ద ప్రశ్నలకు వెళ్లాలి
    • చివరిగా సమాధానాలు చెక్ చేయాలి

  • Mar 13, 2026 12:00 PM IST

    TG SSC తెలుగు కాంపోజిట్ పరీక్ష 2026లో ఏ సెక్షన్ ఎక్కువ సమయం తీసుకుంటుంది?

    సెక్షన్ 

    కారణం 

    రచన భాగం

    ఎక్కువగా రాయాలి

    పెద్ద సమాధానాలు

    వివరంగా రాయాలి

  • Mar 13, 2026 11:00 AM IST

    TG SSC తెలుగు కాంపోజిట్ పరీక్ష 2026లో పెద్ద ప్రశ్నలను ఎలా రాయాలి?

    దశ 

    వివరణ 

    స్టెప్ 1

    ప్రశ్న అర్థం చేసుకోవాలి

    స్టెప్ 2

    ముఖ్యమైన పాయింట్లు గుర్తు పెట్టుకోవాలి

    స్టెప్ 3

    సమాధానాన్ని క్రమంగా రాయాలి

  • Mar 13, 2026 10:00 AM IST

    TG SSC తెలుగు కాంపోజిట్ పరీక్ష 2026లో చిన్న ప్రశ్నలకు ఎలా సమాధానం రాయాలి?

    • ప్రశ్నను జాగ్రత్తగా చదవాలి 
    • ముఖ్యమైన విషయాలను మాత్రమే రాయాలి 
    • అనవసరంగా ఎక్కువగా రాయకూడదు

  • Mar 13, 2026 09:30 AM IST

    TG SSC తెలుగు కాంపోజిట్ పరీక్ష 2026లో రచన భాగంలో మంచి మార్కులు పొందడానికి ఏమి చేయాలి?

    రచన రకం

    ఎలా రాయాలి

    లేఖ 

    సరైన ఫార్మాట్‌లో రాయాలి

    సంభాషణ 

    చిన్న వాక్యాలతో స్పష్టంగా రాయాలి 

    కథ 

    ప్రారంభం, మధ్య, ముగింపు ఉండాలి

  • Mar 13, 2026 09:00 AM IST

    TG SSC తెలుగు కాంపోజిట్ పరీక్ష 2026లో వ్యాకరణం కోసం ఏ అంశాలను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి?

    ముఖ్యమైన గ్రామర్ టాపిక్స్ : 

    • పర్యాయపదాలు 
    • విరుద్ధపదాలు 
    • సమాసాలు 
    • వాక్య రూపాంతరం

  • Mar 13, 2026 08:30 AM IST

    TG SSC తెలుగు కాంపోజిట్ పరీక్ష 2026లో గద్య భాగానికి ఎలా సిద్ధమవ్వాలి?

    ప్రిపరేషన్ టిప్స్: 

    • ప్రతి పాఠంలోని ముఖ్య భావం తెలుసుకోవాలి 
    • ముఖ్యమైన ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి 
    • చిన్న సమాధానాలను సూటిగా రాయడం ప్రాక్టీస్ చేయాలి

  • Mar 13, 2026 08:00 AM IST

    TG SSC తెలుగు కాంపోజిట్ పరీక్ష 2026లో ఏ సెక్షన్ విద్యార్థులకు ఎక్కువగా సులభంగా ఉంటుంది?

    సెక్షన్ 

    కారణం 

    గద్య ప్రశ్నలు

    పాఠంలో ఉన్న సమాచారం ఆధారంగా వస్తాయి

    చిన్న ప్రశ్నలు

    సమాధానాలు చిన్నగా ఉంటాయి

    వ్యాకరణం 

    ప్రాక్టీస్ చేస్తే సులభం

  • Mar 13, 2026 07:30 AM IST

    TG SSC తెలుగు కాంపోజిట్ పరీక్ష 2026లో ఏ సెక్షన్ ఎక్కువ స్కోరింగ్‌గా భావిస్తారు?

    సెక్షన్ 

    ఎందుకు స్కోరింగ్ ?

    వ్యాకరణం 

    సరైన సమాధానం రాస్తే పూర్తి మార్కులు వస్తాయి

    పఠన భాగం 

    పాఠ్యపుస్తకం ఆధారంగా ఉంటుంది

    చిన్న ప్రశ్నలు

    త్వరగా పూర్తి చేయవచ్చు

  • Mar 13, 2026 07:00 AM IST

    TG SSC తెలుగు కాంపోజిట్ పరీక్ష 2026లో ప్రతి సెక్షన్‌కు మార్కుల పంపిణీ ఎలా ఉంటుంది?

    సెక్షన్ 

    భాగం 

    సుమారు మార్కులు 

    సెక్షన్ A 

    పఠన భాగం (గద్యాలు, పద్యాలు) 

    20

    సెక్షన్ B 

    రచన భాగం 

    20

    సెక్షన్ C 

    వ్యాకరణం 

    20

    సెక్షన్ D 

    పెద్ద సమాధానాలు / సృజనాత్మక ప్రశ్నలు

    20

  • Mar 13, 2026 06:30 AM IST

    TG SSC తెలుగు కాంపోజిట్ పరీక్ష 2026లో అన్ని సెక్షన్లను సమతుల్యంగా పూర్తి చేయడానికి విద్యార్థులు ఏ విషయాన్ని గుర్తుంచుకోవాలి?

    ఒక సెక్షన్‌పై ఎక్కువ సమయం వృథా చేయకుండా ప్రతి భాగానికి సమాన ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రశ్నాపత్రాన్ని మొదట పూర్తిగా చూసి తర్వాత ఏ ప్రశ్నలు ముందుగా రాయాలో నిర్ణయించుకుంటే మొత్తం పరీక్షను సులభంగా పూర్తి చేయవచ్చు.

  • Mar 13, 2026 06:00 AM IST

    TG SSC తెలుగు కాంపోజిట్ పరీక్ష 2026కు ముందు చివరి రోజుల్లో ఎలా రివిజన్ చేయాలి?

    చివరి రోజుల్లో కొత్త పాఠాలు కాకుండా ఇప్పటికే చదివిన ముఖ్యమైన పాఠాలు మరియు ప్రశ్నలపై మాత్రమే రివైజ్ చేయండి. ముఖ్యంగా పద్యాల భావం, గద్యాల ముఖ్యాంశాలు మరియు వ్యాకరణ అంశాలను ఒకసారి తిరిగి చూసుకుంటే పరీక్షలో విశ్వాసంతో రాయగలుగుతారు.

  • Mar 13, 2026 05:30 AM IST

    TG SSC తెలుగు కాంపోజిట్ పరీక్ష 2026లో మంచి ప్రెజెంటేషన్ మార్కులు కోసం విద్యార్థులు ఎలా రాయాలి?

    • అక్షరాలు స్పష్టంగా రాయాలి
    • అవసరమైన చోట పాయింట్లుగా రాయాలి
    • ప్రశ్న సంఖ్యలను సరిగ్గా ఇవ్వాలి
    • సమాధానాన్ని శుభ్రంగా ప్రదర్శించాలి.

  • Mar 13, 2026 05:00 AM IST

    TG SSCతెలుగు కాంపోజిట్ పరీక్ష 2026లో సమయాన్ని ఎలా సరిగ్గా వినియోగించాలి?

    మొదట సులభమైన ప్రశ్నలను పూర్తి చేసి తరువాత పెద్ద ప్రశ్నలకు సమయం కేటాయించడం మంచిది. ప్రతి సెక్షన్‌కు కొంత సమయాన్ని నిర్ణయిస్తే చివరలో సమాధానాలను ఒకసారి చూసుకునే అవకాశం ఉంటుంది.

  • Mar 13, 2026 12:00 AM IST

    TG SSC తెలుగు కాంపోజిట్ పరీక్ష 2026లో వ్యాకరణ భాగాన్ని సులభంగా స్కోర్ చేయడానికి ఏ పద్ధతులు ఉపయోగపడుతుంది?

    • ముఖ్యమైన వ్యాకరణ అంశాల జాబితా తయారు చేయాలి
    • ప్రతి అంశానికి ఉదాహరణలు చూసి ప్రాక్టీస్ చేయాలి
    • గత ప్రశ్నాపత్రాల్లో వచ్చిన ప్రశ్నలను రివైజ్ చేయాలి
    • పరీక్షలో తప్పులు లేకుండా జాగ్రత్తగా రాయాలి

  • Mar 12, 2026 11:30 PM IST

    TG SSC తెలుగు కాంపోజిట్ పరీక్ష 2026లో రచన భాగంలో ఎక్కువ మార్కులు పొందాలనుకుంటే ఎలా రాయాలి?

    రచన భాగంలో సమాధానం స్పష్టంగా, సరైన క్రమంలో ఉండాలి. మొదట చిన్న పరిచయం, తర్వాత ముఖ్య విషయాలు, చివరలో ముగింపు ఉండేలా రాయండి. అక్షరాలు చదవేలాగానే ఉండాలి మరియు వాక్యాలు సరైన విధముగా ఉండడం కూడా మార్కులపై మంచి ప్రభావం ఉంటుంది.

  • Mar 12, 2026 11:00 PM IST

    TG SSC తెలుగు కాంపోజిట్ పరీక్ష 2026లో చిన్న ప్రశ్నలకు సమాధానాలు రాస్తున్నప్పుడు విద్యార్థులు ఏ విషయాలను గుర్తుంచుకోవాలి?

    • ప్రశ్నను పూర్తిగా చదవాలి
    • అవసరమైన ముఖ్యమైన పాయింట్లను మాత్రమే రాయాలి
    • స్పష్టంగా, పెద్దగా కాకుండా రాయాలి
    • పాఠ్యపుస్తకంలోని పదాలు ఉపయోగిస్తే మంచి మార్కులు వస్తాయి

  • Mar 12, 2026 10:30 PM IST

    TG SSC తెలుగు కాంపోజిట్ పరీక్ష 2026లో అన్ని సెక్షన్లకు సమానంగా సిద్ధమవ్వాలంటే ఏ విధమైన ప్రిపరేషన్ ప్లాన్ అవసరం?

    ఈ పరీక్షలో గద్యాలు, పద్యాలు, వ్యాకరణం మరియు రచన భాగాలు కలిపి ఉంటాయి. అందుకే ఒక్క సెక్షన్ మీదనే కాకుండా ప్రతి సెక్షన్‌ను సమానంగా ప్రాక్టీస్ చేయాలి. ప్రతిరోజూ కొంత సమయం గద్యాలు-పద్యాల రివిజన్‌కి, కొంత సమయం వ్యాకరణం ప్రాక్టీస్‌కి మరియు రచన భాగానికి కేటాయిస్తే పరీక్షకు మంచి ఫలితం ఉంటుంది.

  • Mar 12, 2026 10:00 PM IST

    TG SSC తెలుగు కాంపోజిట్ పరీక్ష 2026లో మంచి మార్కులు సాధించడానికి ఏం చేయాలి?

    సమయాన్ని బాగా ప్లాన్ చేసుకోవడం, ప్రతి ప్రశ్నను పూర్తిగా అర్థం చేసుకుని సమాధానం రాయడం, మరియు మొత్తంపేపర్ లోని ప్రతి సెక్షన్‌ను జాగ్రత్తగా పూర్తి చేయడం ముఖ్యం. పరీక్షకు ముందు ముఖ్యమైన పాఠాలు మరియు వ్యాకరణ అంశాలను రివైజ్ చేస్తే మంచిగా స్కోర్ చేయగలరు.

  • Mar 12, 2026 09:30 PM IST

    TG SSC తెలుగు కాంపోజిట్ పరీక్ష 2026లో ఏ సెక్షన్ విద్యార్థులకు సులభంగా ఉంటుంది?

    సాధారణంగా గద్యాలు మరియు పద్యాల ఆధారంగా వచ్చే ప్రశ్నలు చాలామందికి సులభంగా ఉంటాయి. పాఠాలను బాగా చదివి అర్ధం చేసుకున్నవారికి ఈ సెక్షన్లు స్కోరింగ్‌గా మారతాయి.

  • Mar 12, 2026 09:00 PM IST

    TG SSC తెలుగు కాంపోజిట్ పరీక్ష 2026లో సెక్షన్-C నుంచి ఎలా మార్కులు సాధించవచ్చు?

    సెక్షన్-C సాధారణంగా వ్యాకరణానికి సంబంధించినది. పర్యాయపదాలు, విరుద్ధపదాలు, సమాసాలు మరియు వాక్య రూపాంతరాలు వంటి అంశాలను మంచిగా ప్రాక్టీస్ చేసుకుంటే ఈ సెక్షన్‌లో మంచి మార్కులు వచ్చే అవకాశాలు ఎక్కువ.

  • Mar 12, 2026 08:30 PM IST

    TG SSC తెలుగు కాంపోజిట్ పరీక్ష 2026లో సెక్షన్-Bకి ఎలా ప్రిపేర్ అవ్వాలి?

     సెక్షన్-Bలో సాధారణంగా రచనాత్మక ప్రశ్నలు వస్తాయి. లేఖ రాయడం, సంభాషణ, కథ లేదా చిన్న వ్యాసం వంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులు రాయడం ప్రాక్టీస్ చేయడం, సాధారణ నమూనాలు తెలుసుకోవడం మరియు సమయాన్ని బాగా కంట్రోల్ చేయడం ఉపయోగపడుతుంది.

  • Mar 12, 2026 08:00 PM IST

    TG SSC తెలుగు కాంపోజిట్ పరీక్ష 2026లో సెక్షన్-A నుంచి ఎలా సిద్ధమవాలి?

    సెక్షన్-A సాధారణంగా గద్యాలు మరియు పద్యాల ఆధారంగా ఉంటుంది. అలాగే, పాఠ్యపుస్తకంలోని ముఖ్యమైన గద్యాలు, పద్యాలను బాగా చదవాలి. ప్రతి పాఠంలోని భావం మరియు సందేశాన్ని అర్థం చేసుకుంటే ఈ సెక్షన్‌లో ప్రశ్నలకు సులభంగా సమాధానం రాయగలుగుతారు.

  • Mar 12, 2026 07:30 PM IST

    TG SSC తెలుగు కాంపోజిట్ పరీక్ష 2026కు విద్యార్థులు ఎలా సిద్ధమవాలి?

    TG SSC తెలుగు కాంపోజిట్ పరీక్ష 2026కి సిద్ధమయ్యే విద్యార్థులు ముందుగా మొత్తం సిలబస్ ఒకసారి పూర్తిగా రివైజ్ చేయాలి. గద్యాలు, పద్యాలు, వ్యాకరణం మరియు రచనా భాగాలను సమానంగా ప్రాక్టీస్ చేయడం మంచిది. గత సంవత్సరాల ప్రశ్నాపత్రాలను చూసి ముఖ్యమైన ప్రశ్నలను ప్రాక్టీస్ చేస్తే పరీక్షలో సమాధానాలు రాయడం సులభమవుతుంది.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Preparation Tips Downloaded!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Preparation Tips Downloaded!
You’re on the right track. Now, let’s also plan ahead—share your preferences to discover colleges that match your goals.
Error! Please Check Inputs