Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

TG SSC తెలుగు పరీక్ష 2026 లైవ్ అప్‌డేట్‌లు: మార్చి 14న తెలుగు పరీక్ష ,పేపర్ ప్యాటర్న్, సెక్షన్లు, విద్యార్థుల సమీక్షలు, ఆన్సర్ కీ వివరాలు

TG SSC తెలుగు పరీక్ష 2026 మార్చి 14న నిర్వహించడుతుంది. పరీక్ష సమయం ఉదయం 09:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు జరుగుతుంది. పరీక్షకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు, సెక్షన్లు, మార్కుల విధానం, అలాగే విద్యార్థులకు ఉపయోగపడే లైవ్ అప్‌డేట్‌లు ఇక్కడ చూడండి.

Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

తెలంగాణ రాష్ట్రంలోTG SSC తెలుగు పరీక్ష 2026 మార్చి 14,2026న నిర్వహించబడుతుంది. తెలుగు మన మాతృబాష (Mother Tongue) కావడం వల్ల ఈ సబ్జెక్టు చాలా మంది విద్యార్థులకు సులభంగా అనిపిస్తుంది. అందుకే ఈ పరీక్షలో మంచి మార్కులు సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా విద్యార్థులు పాఠ్యపుస్తకంలోని పాఠాలు, కవితలు , వ్యాకరణ అంశాలను బాగా చదివి, సమాధానాలను స్పష్టంగా మరియు సరైన విధంగా రాస్తే మంచి స్కోర్ సాధించవచ్చు

ఈ తెలుగు పరీక్షనుతెలంగాణ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BSE Telangana) నిర్వహిస్తుంది.పరీక్ష సాధారణంగాఉదయం 09:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు జరుగుతుంది.తెలుగు ప్రశ్నపత్రం సాధారణంగా వివిధ సెక్షన్లుగా విభజించబడుతుంది. ప్రతి సెక్షన్ కు వేర్వేరు మార్కులు కేటాయించబడతాయి. ఇందులో గద్య భాగం, పద్య భాగం, వ్యాకరణం, సృజనాత్మక రచన వంటి అంశాలు ఉంటాయి.కాబట్టి విద్యార్థులు ప్రతి సెక్షన్ ను అర్ధం చేసుకుని ప్రాక్టీస్ చేస్తే పరీక్షలో సమయం సరిపడేలా పేపర్ పూర్తి చేయగలుగుతారు.

TG SSC తెలుగు పరీక్ష 2026 పరీక్ష ముఖ్యమైన వివరాలు (TG SSC Telugu Exam 2026 Exam Important Details)

TG SSC తెలుగు పరీక్ష 2026కు సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఈ క్రింది టేబుల్ పట్టికలో స్పష్టంగా ఇవ్వబడింది. ఇందులో పరీక్ష తేదీ, సమయం, నిర్వహణ సంస్థ , ప్రశ్నాపత్రం నిర్మాణం, సెక్షన్లు మరియు మార్కుల విభజన వంటి వివరాలను చూడవచ్చు. పరీక్షకు సిద్దమవుతున్న విద్యార్థులు ఈ వివరాలను ఒకసారి పరిశీలిస్తే పరీక్ష విధానం ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.

అంశం

వివరాలు

పరీక్ష పేరు

TG SSC తెలుగు పరీక్ష 2026

రాష్ట్రం

తెలంగాణ

నిర్వహణ సంస్థ

తెలంగాణ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BSE Telangana)

సబ్జెక్టు

తెలుగు (First Language0

పరీక్ష తేదీ

మార్చి 14,2026

పరీక్ష సమయం

ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు

మొత్తం పరీక్ష వ్యవధి

3 గంటలు

మొత్తం మార్కులు

100 మార్కులు

పాస్ మార్కులు

35 మార్కులు

ప్రశ్నాపత్రం రకం

వివరణాత్మక మరియు సబ్జెక్టివ్ ప్రశ్నలు

సెక్షన్ - A

గద్య భాగం ఆధారంగా ప్రశ్నలు

సెక్షన్ - B

పద్య భాగం /కవితలపై ప్రశ్నలు

సెక్షన్ - C

వ్యాకరణం (Grammer) సంబంధిత ప్రశ్నలు

సెక్షన్ - D

సృజనాత్మక రచన - వ్యాసం,లేఖ, కథ లేదా భావవ్యక్తీకరణ

ప్రశ్నల స్వభావం

పాఠ్యపుస్తకంలోని ముఖ్యమైన పాఠాలు, కవితలు మరియు వ్యాకరణ అంశాల ఆధారంగా

పరీక్ష లక్ష్యం

తెలుగు భాషపై అవగాహనా మరియు రచన సామర్ధ్యాన్ని పరీక్షించడం

పరీక్ష తర్వాత

ఆన్సర్ కీ, పేపర్ విశ్లేషణ, విద్యార్థుల స్పందనలు విడుదల

తెలుగు మన మాతృబాష కావడం వల్ల ఈ సబ్జెక్టులో మంచి మార్కులు సాధించడం చాలా కష్టం కాదు.ముఖ్యమైన పాఠాలు, కవితలు మరియు వ్యాకరణ అంశాలను బాగా ప్రాక్టీస్ చేసి, సమాధానాలను స్పష్టంగా రాస్తే మంచి మార్కులు పొందే అవకాశం ఉంటుంది. ఆలాగే TG SSC తెలుగు పరీక్ష 2026కు సంబంధించిన అన్ని తాజా సమాచారం, విద్యార్థుల స్పందనలు, ఆన్సర్ కీ మరియు పేపర్ విశ్లేషణ కోసంCollegedekho వెబ్ సైట్ లో లైవ్ ఆప్ డేట్స్ ను నిరంతరం చెక్ చేస్తూ ఉండండి.

TG SSC తెలుగు పరీక్ష 2026 లైవ్ అప్‌డేట్‌లు

  • Mar 14, 2026 12:00 PM IST

    TG SSC తెలుగు పరీక్ష 2026 విజయవంతంగా ముగిసింది.

    తెలంగాణ అంతటా SSC మొదటి తెలుగు పరీక్ష ముగిసింది. అధికారులు పరీక్ష సజావుగా నిర్వహించడాన్ని నిర్ధారించారు, విద్యార్థులు ఇప్పుడు కేంద్రాలను వదిలి వెళ్తున్నారు. ప్రత్యక్ష విద్యార్థుల స్పందనలు , నిపుణుల విశ్లేషణ మరియు అంచనా మార్కుల మూల్యాంకనం త్వరలో ఆప్ డేట్ చేయబడతాయి.

  • Mar 14, 2026 11:00 AM IST

    త్వరలో ముగియనున్న TG తెలుగు పరీక్ష 2026

    TG తెలుగు పరీక్ష 2026 త్వరలో ముగుస్తుంది. విద్యార్థులు మధ్యాహ్నం 12:00 గంటల తర్వాత పరీక్షా కేంద్రాల నుండి బయటకు రావడం ప్రారంభిస్తారు. మొదటి స్పందనలు మరియు కష్ట స్థాయి విశ్లేషణ ఈ LIVE బ్లాగ్‌లో త్వరలో ఆప్ డేట్ చేయబడతాయి.

  • Mar 14, 2026 09:30 AM IST

    అన్ని కేంద్రాల్లో తెలుగు పరీక్ష సజావుగా జరుగుతోంది.

    రాష్ట్రంలోని అన్ని పరీక్షా కేంద్రాల్లో TG తెలుగు పరీక్ష సజావుగా జరుగుతోంది. విద్యార్థులు కట్టుదిట్టమైన పర్యవేక్షణలో పత్రాన్ని రాయడం ప్రారంభించారు మరియు అధికారులు ప్రశ్నపత్రాల సకాలంలో పంపిణీ మరియు సరైన సీటింగ్ ఏర్పాట్లు ఉండేలా చూసుకున్నారు.

  • Mar 14, 2026 09:00 AM IST

    TG తెలుగు 2026 పరీక్ష ప్రారంభం

    TG తెలుగు 2026 పరీక్ష 2026 అన్ని పరీక్షా కేంద్రాలలో అధికారికంగా ప్రారంభమైంది. విద్యార్థులు పర్యవేక్షణలో పత్రాన్ని రాయడం ప్రారంభించారు. విభాగాల వారీగా విశ్లేషణ మరియు పరీక్షలో అడిగే ముఖ్యమైన ప్రశ్నల కోసం వేచి ఉండండి.

  • Mar 14, 2026 08:30 AM IST

    పరీక్షా కేంద్రానికి త్వరగా చేరుకోండి

    విద్యార్థులు రిపోర్టింగ్ సమయానికి కనీసం 30 నిమిషాల ముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. అవసరమైన సామాగ్రిని తీసుకెళ్లండి మరియు ప్రశాంతంగా ఉండండి.

  • Mar 14, 2026 08:00 AM IST

    TG SSC 2026 తెలుగు పరీక్ష రెండు గంటలు ఉన్నప్పుడు విద్యార్థులు ఎలా ప్రిపేర్ అవ్వాలి?

    ముందుగా ముఖ్యమైన పాఠాలు, పద్య భావాలు, వ్యాకరణ అంశాలు ఒకసారి త్వరగా రివైజ్ చేయాలి.

  • Mar 14, 2026 07:00 AM IST

    TG SSC 2026 తెలుగు పరీక్షకు వెళ్లే ముందు విద్యార్థులు ఏమి సిద్ధం చేసుకోవాలి ?

    • అడ్మిట్ కార్డు 
    • రెండు లేదా మూడు పెన్ లు 
    • అవసరమైన స్టేషనరీ మరియు పరీక్ష కేంద్రం వివరాలను ముందుగానే చెక్ చేసుకోవాలి.

  • Mar 13, 2026 11:00 PM IST

    తెలుగు పరీక్షలో సమయం సరిపోకపోతే ఏమి చేయాలి ?

    తెలుగు పరీక్షలో ప్రతి సెక్షన్ కు ముందుగానే సమయం కేటాయించి ఆ ప్రకారం రాయాలి .

  • Mar 13, 2026 10:00 PM IST

    తెలుగు పరీక్షకు ముందు చివరి రోజుల్లో ఏమి చదవాలి ?

    ముఖ్యమైన పాఠాలు మరియు కవితల భావాన్ని రివైజ్ చేయాలి.

  • Mar 13, 2026 09:00 PM IST

    వ్యాసరచనలో ఏమి ముఖ్యము ?

    1. పరిచయం 

    2.ప్రధాన అంశాలు 

    3. ముగింపు 


     

  • Mar 13, 2026 08:00 PM IST

    పద్య భావం ప్రశ్నకు పూర్తి మార్కులు రావాలంటే ఎలా రాయాలి ?

    పద్యంలో ఉన్న భావాన్ని సులభమైన భాషలో స్పష్టంగా వివరించాలి.

  • Mar 13, 2026 07:00 PM IST

    తెలుగు పరీక్షలో ఎక్కువ మార్కులు వచ్చే భాగం ఏది ?

    వ్యాకరణ మరియు చిన్న ప్రశ్నల భాగం సాధారణంగా స్కోరింగ్ గా ఉంటుంది.

  • Mar 13, 2026 06:00 PM IST

    మూడు గంటల తెలుగు పరీక్షలో సమయాన్ని ఎలా వినియోగించుకోవాలి ?

    భాగం 

    సూచించిన సమయం 

    చిన్న ప్రశ్నలు 

    30 నిమిషాలు 

    గద్య / పద్య 

    60 నిమిషాలు 

    వ్యాసరచన 

    40 నిమిషాలు 

    రివిజన్ 

    10- 15 నిమిషాలు 

  • Mar 13, 2026 05:00 PM IST

    పొడవైన సమాధానాలను ఎలా రాయాలి ?

    • చిన్న పరిచయం ఇవ్వాలి 
    • ముఖ్యంశాలను వివరించాలి 
    • చివరలో చిన్న ముగింపు ఇవ్వాలి 

  • Mar 13, 2026 04:00 PM IST

    TG SSC తెలుగు పరీక్ష 2026 త్వరగా గుర్తించుకోవాల్సిన విషయాలు

    అంశం 

    గుర్తించుకోవాల్సింది 

    గద్య 

    కథ భావం 

    పద్య 

    కవి పేరు, భావం 

    వ్యాకరణం 

    నియమాలు 

    రచన 

    సరైన నిర్మాణం 

  • Mar 13, 2026 03:00 PM IST

    TG SSC తెలుగు పరీక్ష 2026 సెక్షన్ వారి మార్కుల వివరాలు

    సెక్షన్ 

    ప్రశ్నల రకం  

    మార్కులు 

    సెక్షన్ A 

    గద్య భాగం 

    20 మార్కులు 

    సెక్షన్ B 

    పద్య భాగం 

    20 మార్కులు 

    సెక్షన్ C 

    వ్యాకరణం 

    20 మార్కులు 

    సెక్షన్ D 

    రచన / వ్యాసరచన 

    20 మార్కులు 

    సెక్షన్ E 

    చిన్న ప్రశ్నలు 

    20 మార్కులు 

  • Mar 13, 2026 02:00 PM IST

    పరీక్షకు ముందు 10 నిమిషాలను ఎలా ఉపయోగించుకోవాలి ?

    • ముఖ్యమైన పాయింట్లను గుర్తు చేసుకోవాలి 
    • ప్రశాంతంగా ఉండాలి.

  • Mar 13, 2026 01:00 PM IST

    గద్య పాఠాలను చదివేటప్పుడు ఏ ఆంశాలు ముఖ్యమైనవి ?

    అంశం 

    ఎందుకు ముఖ్యము 

    కథ భావం 

    ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి 

    పాత్రలు 

    కథను అర్ధం చేసుకోవడానికి 

    సందేశం 

    రచయత ఉద్దేశం తెలుసుకోవడానికి 

  • Mar 13, 2026 12:00 PM IST

    TG SSC తెలుగు పరీక్ష 2026 సెక్షన్ వారీగా ఎలా చదవాలి ?

    సెక్షన్ 

    ఏం చదవాలి 

    ఎలా రాయాలి 

    మార్కులు ఎలా పొందాలి 

    గద్య భాగం 

    పాఠ్యపుస్తకంలోని పాఠాల భావం

    ప్రశ్నను అర్థం చేసుకుని స్పష్టంగా సమాధానం ఇవ్వాలి

    పాఠ్యభాగం ఆధారంగా సమాధానం రాస్తే మంచి మార్కులు వస్తాయి

    పద్య భాగం 

    కవితల భావం, కవి పేరు

    పద్య భావాన్ని క్లియర్‌గా వివరించాలి 

    భావాన్ని సరిగా రాస్తే మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది.

    వ్యాకరణం 

    నామవాచకం, క్రియ, విశేషణం వంటి అంశాలు

    సరైన నియమంతో సమాధానాలు ఇవ్వాలి

    ఇది సులభంగా మార్కులు తెచ్చే భాగం

    వ్యాసరచన 

    ముఖ్యమైన సామాజిక అంశాలు

    పరిచయం, ప్రధాన అంశాలు, ముగింపు విధానంలో రాయాలి

    సరైన నిర్మాణం ఉంటే మంచి మార్కులు వస్తాయి.

  • Mar 13, 2026 11:00 AM IST

    ఫార్మాట్ చేయవద్దు & చేయవద్దు (Do & Don’t Format)

    Do : ప్రశ్నను పూర్తిగా చదవాలి 

    Don’t : తొందరపడి సమాధానం రాయకూడదు.

  • Mar 13, 2026 10:00 AM IST

    పద్య ప్రశ్నలకు ఎలా సమాధానం ఇవ్వాలి ?

    పద్య భావాన్ని స్పష్టంగా వివరించాలి.

  • Mar 13, 2026 09:00 AM IST

    గద్య ప్రశ్నలను ఎలా సమాధానం చేయాలి ?

    పాఠ్యభాగం అర్ధం చేసుకుని సమాధానం రాయాలి.

  • Mar 13, 2026 08:00 AM IST

    చివరి సమయంలో కొత్త పాఠాలు చదవాలా ?

    చివరి సమయంలో కొత్త పాఠాలు ప్రారంభించకుండా ఇప్పటికే చదివిన విషయాలను రివైజ్ చేయడం మంచిదని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు.

  • Mar 13, 2026 07:30 AM IST

    వ్యాకరణ ప్రశ్నలకు ఎలా ప్రిపేర్ కావాలి ?

    నామవాచకం, క్రియ, విశేషణం,సమాసం వంటి ప్రాధమిక అంశాలను ప్రాక్టీస్ చేయాలి.

  • Mar 13, 2026 07:00 AM IST

    వ్యాకరణ ప్రశ్నలను ఎలా సమాధానం ఇవ్వాలి ?

    1.ముందుగా ప్రశ్నను జాగ్రత్తగా చదవాలి

    2.సరైన నియమాన్ని గుర్తించాలి

    3.స్పష్టంగా సమాధానం రాయాలి. 

  • Mar 13, 2026 06:30 AM IST

    తెలుగు పేపరును స్పష్టంగా ఎలా రాయాలి ?

    • ముందుగా స్పష్టమైన హ్యాండ్ రైటింగ్ ఉపయోగించాలి.
    • ప్రతి సమాధానాన్ని కొత్త లైన్ లో ప్రారంభించాలి.
    • ముఖ్యమైన పదాలను అండర్ లైన్ చేయాలి.

  • Mar 13, 2026 06:00 AM IST

    సమాధానాలు రాసేటప్పుడు విద్యార్థులు ఏమి గుర్తించుకోవాలి ?

    సమాధానాలను స్పష్టంగా, శుభ్రంగా మరియు పాయింట్ల రూపంలో రాయాలి.

  • Mar 13, 2026 05:30 AM IST

    తెలుగు పరీక్షలో మంచి మార్కులు ఎలా సాధించాలి ?

    పాఠ్యపుస్తకంలోని ముఖ్యమైన పాఠాలు, కవితలు మరియు వ్యాకరణ అంశాలను బాగా చదవాలి. 

  • Mar 13, 2026 05:00 AM IST

    తెలుగు పరీక్షను ఎలా రాయాలి ?

    ముందుగా ప్రశ్నపత్రాన్ని పూర్తిగా చదివి, తెలిసిన ప్రశ్నలకు ముందుగా సమాధానం రాయాలి.

  • Mar 13, 2026 12:00 AM IST

    పరాశర మహర్షి కుమారుడు వ్యుత్పత్యార్థాన్ని గుర్తించండి.

    ఎ) త్రివిక్రముడు

     బి) పారాశర్యుడు

     సి) సవై

     డి) గురువు

  • Mar 12, 2026 11:30 PM IST

    పదానికి ప్రకృతి పదం.

     ఎ) కథ 

     బి) కవిత

     సి) కవులు

     D) కాయిత

  • Mar 12, 2026 11:00 PM IST

    సముద్రం పదానికి వికృతి పదాన్ని గుర్తించండి.

    ఎ) సముద్ర

     బి) సంద్రం

     సి) సందు

     డి) ముద్రం

  • Mar 12, 2026 10:30 PM IST

    ఏడుపాయల పరిసరాలు వరదకు పురాగ మునిగిపోయాయి. పురాగ పదానికి సమానార్థక పదాలు ఏమిటి?

    A) కొంచెం, తక్కువ

    B) మొత్తం, అంతా

    C ) కొంచెం, అంతా 

    D) మొత్తం, తక్కువ

  • Mar 12, 2026 10:00 PM IST

    పటువు' పదానికి పర్యాయపదాలు రాయండి ?

     ఎ) నాథుడు, స్నేహితుడు

     బి) వడుగు, బ్రహ్మచారి

     సి) వధువు, దయిత

     డి)  నారాయణుడు, దామోదరుడు

  • Mar 12, 2026 09:30 PM IST

    పణం - పదానికి నానార్థాలు గుర్తించండి. ( )

    A) పందెం, కూలి  B) కోరిక, దిక్కు C) చోటు, భూమి  D) గాలి,ప్రాణం 

  • Mar 12, 2026 09:00 PM IST

    ఈ కిందివాటికి సరైన సమాధానం గుర్తు (A/B/C/D) ను బ్రాకెట్లలో రాయండి

    మహిళల చేతులకు సూడిగములు అందంగా ఉంటాయి.  సూడిగములు పదానికి అర్థం (  )

     A) రాఖి  B) గాజులు   C) దారం   D) గడియారం

  • Mar 12, 2026 08:30 PM IST

    ఈ కిందివాటికి సరైన సమాధానం గుర్తు (A/B/C/D) ను బ్రాకెట్లలో రాయండి. ( )

    మేనా అంటే అర్థం.  ( )

     A) పల్లకి  B) చెప్పులు  C) గోడ  D) ధైర్యం

  • Mar 12, 2026 08:00 PM IST

    ఈ క్రింది పదాలను సొంత వాక్యాల్లో ప్రయోగించండి

    1.. జ్ఞాపకం----

    2. కృషి -----

  • Mar 12, 2026 07:30 PM IST

    ఈ కింది ప్రశ్నలకు 5 నుంచి 6 వాక్యాల్లో జవాబులు రాయండి.

    1)ఇసుక గుండెలు పగిలితే పైరవుతుంది అనడంలో కవి ఆంతర్యం ఏమిటి?

     2)బమ్మెర పోతన గురించి రాయండి.

     3)భాగ్యరెడ్డి వర్మ చదువుకున్న చదివే జీవిత గమనాన్ని నిర్దేశించింది- సమర్థిస్తూ రాయండి.

     4)వాగ్దాటి అంటే ఏమిటి?

  • Mar 12, 2026 07:00 PM IST

    “ఆంధ్రకవితా పితామహుడు”గా ఎవరు ప్రసిద్ధి చెందారు ?

    అల్లసాని పెద్దనను ఆంధ్రకవితా పితామహుడు అని అంటారు.

  • Mar 12, 2026 06:30 PM IST

    శతకం అంటే ఏమిటి ?

    వంద పద్యాలలో కూడిన కవితా సంపుటిని శతకం అంటారు.

  • Mar 12, 2026 06:00 PM IST

    "వేమన శతకం" రచయత ఎవరు ?

    వేమన శతకాన్ని ప్రసిద్ధ తెలుగు కవి వేమన రచించారు.

  • Mar 12, 2026 05:30 PM IST

    "దేశ భాషలందు తెలుగు లెస్స" అని అన్నారు ?

    ఈ మాటను విజయనగర రాజు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. 

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs