Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

TS Agriculture Officer Hall Ticket 2023: టీఎస్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఎగ్జామ్ 2023 హాల్ టికెట్లు త్వరలో విడుదల, డౌన్‌లోడ్ చేసుకునే విధానం ఇక్కడ చూడండి

తెలంగాణ అగ్రికల్చర్ ఆఫీసర్ ఎగ్జామ్ 2023 హాల్ టికెట్లు  (TS Agriculture Officer Hall Ticket 2023) త్వరలో విడుదల కానున్నాయి. అధికారిక వెబ్‌సైట్‌ నుంచి హాల్ టికెట్లను అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకోవాలి. డౌన్‌లోడ్ చేసుకునే విధానం గురించ ఇక్కడ వివరంగా అందజేశాం. 
 
Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

టీఎస్‌పీఎస్సీ అగ్రికల్చర్ ఆఫీసర్ హాల్ టికెట్ 2023 (TS Agriculture Officer Hall Ticket 2023):తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఏప్రిల్ 25, 2023న అగ్రికల్చర్ ఆఫీసర్ పరీక్షను నిర్వహించనుంది. TSPSC అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం ఈ పరీక్షను నిర్వహించనుంది. ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్‌ (TS agriculture officer hall ticket 2023) త్వరలో విడుదల కానుంది. అభ్యర్థులు TSPSC అధికారిక వెబ్‌సైట్ tspsc.gov.in నుంచి హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులందరూ తమ TSPSC అగ్రికల్చర్ ఆఫీసర్ హాల్ టికెట్ (TS agriculture officer hall ticket 2023) ప్రింటెడ్ కాపీని పరీక్ష రోజున పరీక్షా కేంద్రానికి తీసుకురావడం తప్పనిసరి.హాల్ టికెట్ కోసం అభ్యర్థులు వెబ్‌సైట్‌ని చెక్ చేస్తూ ఉండాలి.

టీఎస్‌పీఎస్సీ అగ్రికల్చర్ ఆఫీసర్ ఎగ్జామ్ 2023 (TSPSC Agriculture Officer 2023)

టీఎస్‌పీఎస్సీ అగ్రికల్చర్ ఆఫీసర్ ఎగ్జామ్ 2023కు సంబంధించిన పూర్తి వివరాలు ఈ దిగువున టేబుల్లో అందజేయడం జరిగింది. ఆసక్తి గల అభ్యర్థులు ఇక్కడ పరిశీలించవచ్చు.
నిర్వహించే సంస్థ పేరుతెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC)
పోస్ట్ పేరుఅగ్రికల్చర్ ఆఫీసర్
పోస్టుల సంఖ్య148
అగ్రికల్చర్ ఆఫీసర్ హాల్ టికెట్ రిలీజ్ స్టేటస్త్వరలో విడుదల
అగ్రికల్చర్ ఆఫీసర్ పరీక్ష తేదీఏప్రిల్ 25, 2023
జాబ్ లోకేషన్తెలంగాణ
సెలక్షన్ విధానంరాత పరీక్ష
అధికారిక వెబ్‌‌సైట్www.tspsc.gov.in

TSPSC అగ్రికల్చర్ ఆఫీసర్ హాల్ టికెట్ 2023ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? (How to Download the TSPSC Agriculture Officer Hall Ticket 2023?)

అభ్యర్థులు TSPSC అగ్రికల్చర్ ఆఫీసర్ హాల్ టికెట్‌ని అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి ఈ దిగువున తెలియజేసిన స్టెప్స్‌ని ఫాలో అవ్వాలి.
  • ముందుగా అభ్యర్థులు TSPSC అధికారిక వెబ్‌సైట్‌కి www.tspsc.gov.inని సందర్శించాలి.
  • హోంపేజీలో హాల్ టికెట్‌కు సంబంధించిన లింక్‌ని గుర్తించాలి.
  • "TSPSC అగ్రికల్చర్ ఆఫీసర్ హాల్ టికెట్‌ని డౌన్‌లోడ్ చేయండి” లేదా “TS AO హాల్ టికెట్ 2023” అని చెప్పే లింక్‌‌పై క్లిక్ చేయాలి.
  • తర్వాత ఓపెన్ అయ్యే పేజీలో రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వాలి
  • అభ్యర్థులు ఇచ్చిన వివరాల ఆధారంగా హాల్ టికెట్ ఓపెన్ అవుతుంది.
  • హాల్ టికెట్‌లో అభ్యర్థులు తమ పేరు, ఫోటో, పరీక్ష తేదీ, సమయం, సెంటర్‌ని చెక్‌చేసుకోవాలి.
  • తర్వాత హాల్ టికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకుని దగ్గర పెట్టుకోవాలి.
TSPSC అగ్రికల్చర్ ఆఫీసర్ పరీక్ష ఏప్రిల్ 25, 2023న జరగనుంది.ఈ పరీక్షని రాష్ట్రవ్యాప్తంగా నియమించబడిన కేంద్రాల్లో నిర్వహించడం జరుగుతుంది. న్యాయమైన, పారదర్శకంగా ఈ పరీక్ష జరుగుతుంది. అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులను అధ్యయనం చేయడం, మోడల్ ప్రశ్నాపత్రాలను ప్రాక్టీస్ చేయడం, పరీక్షా ఫార్మాట్‌ గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడం ద్వారా ఈ పరీక్షకు ప్రీపేర్ కావాలి. ఈ పరీక్ష ద్వారా అభ్యర్థులకు వ్యవసాయ రంగంలో జ్ఞానం, నైపుణ్యాలను అంచనాల వేయడం జరుగుతుంది.

మరిన్ని తెలుగులో ఎడ్యుకేష్ వార్తల కోసంhttps://www.collegedekho.com/te/news/ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us