Prepare for the upcoming exams with a variety of sample papers & previous year question papers.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Sample Paper Downloaded!
We are glad that you have successfully downloaded the document you needed. We hope that the information provided will be helpful and informative.
Error! Please Check Inputs

Keep track of the important dates such as exam date, admit card, answer key, result announcement date, etc.

Important Dates Downloaded!
Now that you have the timeline, let’s plan your next step. Share your preferences to discover colleges that match your goals.
Error! Please Check Inputs

ప్రవేశ పరీక్షలపై సమావేశాలు ప్రారంభం, ఈ అంశాలపై కీలక నిర్ణయాలు

తెలంగాణలో 2026–27 ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను ఖరారు చేసే సమావేశాలు నేటి నుంచి ప్రారంభం అయ్యాయి. ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్లు విడుదల చేసే అవకాశం ఉంది.

Prepare for the upcoming exams with a variety of sample papers & previous year question papers.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Sample Paper Downloaded!
We are glad that you have successfully downloaded the document you needed. We hope that the information provided will be helpful and informative.
Error! Please Check Inputs

Keep track of the important dates such as exam date, admit card, answer key, result announcement date, etc.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Important Dates Downloaded!
Now that you have the timeline, let’s plan your next step. Share your preferences to discover colleges that match your goals.
Error! Please Check Inputs

తెలంగాణ 2026-27 ప్రవేశ పరీక్షలషెడ్యూల్ వివరాలు (Telangana 2026-27 Entrance Exam Schedule Details):తెలంగాణలో 2026–27 విద్యాసంవత్సర ప్రవేశ పరీక్షల నియామకాల ప్రక్రియ అధికారికంగా మొదలైంది. ఈ నేపధ్యంలో ఉన్నత విద్యామండలి మంగళవారం నుంచి ప్రవేశ పరీక్షల కమిటీ సమావేశాలు ప్రారంభించింది. ఈ సమావేశాల్లో దరఖాస్తుల స్వీకరణ షెడ్యూల్, పరీక్షలు ఎలా నిర్వహించాలనే విధానాలపై విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు, కన్వీనర్లు, ఉన్నత అధికారి‌లు చర్చిస్తున్నారు. ప్రతి పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల తేదీలు, టైమ్ లైన్లు , పరీక్ష నిర్వహణ బాధ్యతలు వంటి అంశాలు సమీక్షించి తుది షెడ్యూల్ సిద్ధం చేస్తున్నారు.

సెట్స్ సమావేశాలు దశలవారీగా కొనసాగుతుండగా ఈసెట్, లాసెట్‌ సమావేశాలు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ రోజు ఐసెట్, ఎడ్‌సెట్ సమావేశాలు, 30న కీలకమైన ఎప్‌సెట్, పీజీఈసెట్ సమావేశాలు జరగనున్నాయి. పీఈసెట్‌కు సంబంధించిన ఒక సమావేశం మాత్రం కొన్ని రోజుల్లో వేరుగా నిర్వహించబడుతుంది. మొత్తం ఫిబ్రవరి నెలలోనే దాదాపు అన్ని ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్లు విడుదల చేసి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించేలా విద్యామండలి సిద్ధతలు పూర్తి చేస్తోంది.

ప్రవేశ పరీక్షల 2026-27 కమిటీ సమావేశాల షెడ్యూల్ తేదీల వివరాలు (Details of the schedule dates of the committee meetings for the entrance exams 2026-27)

ఈ క్రింద ఇచ్చిన టేబుల్ లో ప్రతి ప్రవేశ పరీక్షకు 2026-27 సంబంధించిన సమావేశాల తేదీలు వివరించబడ్డాయి.

ప్రవేశ పరీక్ష సమావేశాల వివరాలు

తేదీలు

ఎంసెట్ (EAMCET) -ఈసెట్ (ECET) , లాసెట్ (LAWCET) సమావేశాలు

జనవరి 27,2026

ఐసీఈటీ, ఎడ్‌సీఈటీ (ICET, EdCET ) సమావేశాలు

జనవరి 28,2026

ఎప్‌సెట్ (EAPCET), పీజీఈసెట్ (PGECET) సమావేశాలు

జనవరి 29,2026

పీఈసెట్ (PECET) సమావేశాలు

ప్రకటించబడుతుంది

పరీక్షా కేంద్రాల కేటాయింపుపై కీలక నిర్ణయాలు (Key decisions on allocation of examination centers)

ఈ ఏడాది ప్రవేశ పరీక్షల కోసం కేంద్రాల కేటాయింపుపై కమిటీ ప్రత్యేకంగా దృష్టి సారించింది.

  • అభ్యర్థుల ప్రయాణ సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు పరీక్ష కేంద్రాలను నిర్ణయించారు.
  • పరీక్షా రోజున ప్రయాణ సమస్యలు తగ్గేలా సెంటర్ల ప్లానింగ్ చేయబడింది
  • ప్రధాన నగరాల్లో ఎక్కువ సెంటర్లు ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉంది
  • విశ్వవిద్యాలయాలు, కళాశాలల అందుబాటును బట్టి కేంద్రాల తుది ఎంపిక జరుగుతుంది
  • అభ్యర్థుల సంఖ్యకు అనుగుణంగా జిల్లాలవారీగా సెంటర్లు పంపిణీ చేయబడతాయి

మొత్తంగా, తెలంగాణలో 2026–27 ప్రవేశ పరీక్షల ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం ఉండడంతో విద్యార్థులు అధికారిక షెడ్యూల్ కోసం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Important Dates Downloaded!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us