Prepare for the upcoming exams with a variety of sample papers & previous year question papers.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Sample Paper Downloaded!
Great for practice! Now, let’s also plan ahead—share your preferences to discover colleges that match your goals.
Error! Please Check Inputs

Get direct link to download your exam admit card

Admit Card Downloaded!
Exam day is near! Have you thought about your college options? Tell us your preferences to discover your perfect matches.
Error! Please Check Inputs

TS CPGET Hall Ticket 2023 Link: TS CPGET హాల్ టికెట్ 2023 విడుదల, డౌన్‌లోడ్ లింక్ కోసం ఇక్కడ చూడండి

ఉస్మానియా విశ్వవిద్యాలయం TS CPGET హాల్ టికెట్ 2023ని  (TS CPGET Hall Ticket 2023 Link)  అధికారిక వెబ్‌సైట్ cpget.tsche.ac.inలో విడుదల చేసింది. హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Prepare for the upcoming exams with a variety of sample papers & previous year question papers.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Sample Paper Downloaded!
Great for practice! Now, let’s also plan ahead—share your preferences to discover colleges that match your goals.
Error! Please Check Inputs

Get direct link to download your exam admit card

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Admit Card Downloaded!
Exam day is near! Have you thought about your college options? Tell us your preferences to discover your perfect matches.
Error! Please Check Inputs

TS CPGET హాల్ టికెట్ 2023 లింక్ (TS CPGET Hall Ticket 2023 Link):హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం TS CPGET 2023 కోసం ఆన్‌లైన్ మోడల్‌లో హాల్ టికెట్‌ను (TS CPGET Hall Ticket 2023 Link) విడుదల చేసింది. హాల్ టికెట్‌ని యాక్సెస్ చేయబడానికి అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌నుcpget.tsche.ac.inసందర్శించాలి. రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ, ఎంట్రన్స్ పరీక్ష కోసం లాగిన్ ఆధారాలను నమోదు చేయాలి. పరీక్షా కేంద్రానికి తీసుకురావడానికి అవసరమైన పత్రాల్లో TS CPGET హాల్ టికెట్ ఒకటి. లేకుంటే పరీక్ష రాసేవారిని పరీక్షకు హాజరు కావడానికి అనుమతించరు. TS CPGET 2023 పరీక్ష 30 జూన్ నుంచి 10 జూలై 2023 వరకు జరగాల్సి ఉంది. అభ్యర్థులు పరీక్ష రోజున పరీక్షా కేంద్రానికి తప్పనిసరిగా హాల్ టికెట్‌ను తీసుకెళ్లాలి. హాల్ టికెట్‌లో అభ్యర్థులకు సంబంధించి వివిధ వివరాలు ఉంటాయి. హాల్ టికెట్‌లో వివరాలను తప్పు ఉన్నట్లయితే వారి అభ్యర్థిత్వం రద్దు చేయబడుతుంది.

TS CPGET హాల్ టికెట్ 2023 డౌన్‌లోడ్ లింక్ (TS CPGET Hall Ticket 2023 Download Link)

అభ్యర్థులు ఈ దిగువ లింక్‌ని ఉపయోగించి తమ హాల్ టికెట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అవసరమైన ఆధారాలు సరైనవని నిర్ధారించుకోవాలి. లేకుంటే మీరు హాల్ టికెట్‌ను యాక్సెస్ చేయలేరు.

TS CPGET హాల్ టికెట్ 2023ని డౌన్‌లోడ్ చేయడం ఎలా? (How to Download TS CPGET Hall Ticket 2023?)

TS CPGET హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి దరఖాస్తుదారులు ఈ కింది విధానానికి చెక్ చేసుకోవచ్చు.

స్టెప్ 1: అధికారిక వెబ్‌సైట్‌cpget.tsche.ac.inసందర్శించాలి

స్టెప్ 2: హోమ్‌పేజీలో TS CPGET 2023 హాల్ టిక్కెట్‌పై క్లిక్ చేయాలి.

స్టెప్ 3: రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ, పరీక్ష పేపర్ పేరు వంటి లాగిన్ ఆధారాలను నమోదు చేయాలి.

స్టెప్ 4: TS CPGET హాల్ టికెట్ స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది

స్టెప్ 5: హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. దానిని ప్రింటవుట్ తీసుకోండి.

TS CPGET హాల్ టికెట్ 2023‌లో ఉండే వివరాలు (TS CPGET Hall Ticket 2023 Details)

TS CPGET హాల్ టికెట్‌‌పై ఉండే వివరాలు ఈ దిగువున ఇవ్వడం జరిగింది.

  • అభ్యర్థి పేరు
  • తండ్రి పేరు
  • తల్లి పేరు
  • పుట్టిన తేదీ
  • రిజిస్ట్రేషన్ సంఖ్య
  • హాల్ టికెట్ నెంబర్
  • నివాస జిల్లా
  • ఫోటో
  • సంతకం
  • కేటగిరి
  • జెండర్
  • PWD (అవును/కాదు)
  • పరీక్ష తేదీ
  • టైమింగ్ & షిఫ్ట్
  • పరీక్ష వ్యవధి
  • రిపోర్టింగ్ సమయం
  • గేట్ మూసివేసే సమయం

ఎంట్రన్స్ పరీక్షలు, అడ్మిషన్‌‌కి సంబంధించిన మరిన్నిEducation Newsకోసం CollegeDekhoని చూస్తూ ఉండండి. మీరు మా వద్ద కూడా మాకు వ్రాయవచ్చు ఈ-మెయిల్ ID news@collegedekho.com.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Admit Card Downloaded!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us