Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

TS DOST 2025 స్పెషల్ దశ కౌన్సెలింగ్ తేదీలు విడుదల

TS DOST 2025 స్పెషల్ దశ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది.  జూలై 25 నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభం.పూర్తి సమాచారం ఇక్కడ అందించాము.

Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

TS DOST 2025 ప్రత్యేక దశ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల , రిజిస్ట్రేషన్ నుండి సీటు కేటాయింపు వరకు పూర్తి వివరాలు(TS DOST 2025 Special Phase Counseling Schedule Released, Complete Details From Registration To Seat Allotment):తెలంగాణ ప్రభుత్వ డిగ్రీ అడ్మిషన్ల కోసం నిర్వహిస్తున్న TS DOST 2025 ప్రత్యేక దశ (Special Phase) కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేశారు. ఇందులో రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూలై 25 నుంచి ప్రారంభమై అదే రోజు రాత్రి 11:59 గంటలకు ముగుస్తుంది. రిజిస్ట్రేషన్ తర్వాత విద్యార్థులు అదే రోజు వెబ్ ఆప్షన్లను కూడా నమోదు చేయవచ్చు. PH, CAP, NCC, SPORTS వంటి కోటాలకు చెందిన అభ్యర్థులు జూలై 31లోగా తమ ధ్రువీకరణ UHLC కేంద్రాల్లో పూర్తి చేయాలి. స్పెషల్ దశ సీట్ల కేటాయింపు ఆగస్ట్ 3న విడుదల చేయబడుతుంది. ఎంపికైన అభ్యర్థులు ఆగస్ట్ 3 నుంచి 6 వరకు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. అనంతరం విద్యార్థులు తమకు కేటాయించిన కళాశాలల్లో ఆగస్ట్ 4 నుంచి 6 వరకు హాజరై ప్రాక్టికల్ రిపోర్టింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ప్రత్యేక దశ తర్వాత స్పాట్ అడ్మిషన్లు ప్రక్రియ చేపడతారు. అందువల్ల విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా తమ డాక్యుమెంట్లను సిద్ధంగా ఉంచుకుని సూచించిన తేదీల్లో కౌన్సెలింగ్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి.

TS DOST ప్రత్యేక దశ 2025 కౌన్సెలింగ్ ముఖ్యమైన తేదీలు(TS DOST Special Phase 2025 Counselling Dates)

TS DOST 2025 స్పెషల్ దశ కౌన్సెలింగ్ ముఖ్యమైన తేదీల గురించి ఇక్కడ టేబుల్ పట్టికలో అందించాము చూడండి.

వివరాలు

తేదీలు

రిజిస్ట్రేషన్ & వెబ్ ఆప్షన్లు తేదీ

జూలై 25, 2025

ధ్రువీకరణ (PH/CAP/NCC/SPORTS తేదీ

జూలై 31, 2025

సీటు కేటాయింపు తేదీ

ఆగస్ట్ 3, 2025

ఆన్‌లైన్ సెల్ఫ్ -రిపోర్టింగ్ తేదీలు

ఆగస్ట్ 3 నుండి 6, 2025

కళాశాలకు రిపోర్టింగ్ తేదీలు

ఆగస్ట్ 4 నుండి 6, 2025

TS DOST ప్రత్యేక దశ 2025 కౌన్సెలింగ్ అవసరమైన డాక్యుమెంట్లు (TS DOST Special Phase 2025 Counseling Required Documents)

  • ఇంటర్మీడియట్ మార్కుల మెమో
  • ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ (TC)
  • ఆదార్ కార్డు
  • ఫోటోలు (Passport size)
  • కేటగిరీ సర్టిఫికెట్ (SC/ST/BC/EWS)
  • ఆదాయ సర్టిఫికెట్ (ఉచిత ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం)
  • NCC/SPORTS/PH/ECA సంబంధిత సర్టిఫికెట్లు (ఆయా కోటాల వారికి మాత్రమే)

TS DOST 2025 స్పెషల్ దశ కౌన్సెలింగ్ చివరి అవకాశంగా భావించాలి. రిజిస్ట్రేషన్ నుండి కళాశాలకు రిపోర్టింగ్ వరకు ప్రతి దశను జాగ్రత్తగా పూర్తి చేయాలి. ఆలస్యం చేసినట్లయితే సీటు అవకాశం కోల్పోతారు. స్పాట్ అడ్మిషన్స్ గురించి సమాచారం త్వరలో విడుదలవుతుంది కాబట్టి వెబ్‌సైట్‌ను తరచూ చెక్ చేయండి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us