Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs

TS EAMCET 2023 Exam Dates: విద్యార్థులకు అలర్ట్.. టీఎస్ ఎంసెట్ 2023 పరీక్షల షెడ్యూల్ ఇదే

తెలంగాణలో ఎంసెట్ 2023 (TS EAMCET 2023 Exam Dates) పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మే 7వ తేదీ నుంచి మే 14వ తేదీ వరకు టీఎస్ ఎంసెట్ 2023 పరీక్షలు జరగనున్నాయి. 

Get direct link to download your exam admit card

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

తెలంగాణ ఎంసెట్ 2023 ఎగ్జామ్ డేట్స్ విడుదల ( TS EAMCET 2023 Exam Dates): తెలంగాణలో ఎంసెట్ 2023 ఎగ్జామ్ షెడ్యూల్ విడులైంది. టీఎస్ ఎంసెట్ 2023కు సంబంధించిన పరీక్షా తేదీలను (TS EAMCET 2023 Exam Dates) రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వెల్లడించింది. మే 7వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఎంసెట్ పరీక్షలు జరగనున్నాయి.  జేఎన్టీయూ ఆధ్వర్యంలో ఎంసెట్ ఇంజనీరింగ్  విభాగం పరీక్ష మే 7 నుంచి 11 వరకు జరగ్గా, మే 12 నుంచి 14వ తేదీరకు ఎంసెట్ అగ్రికల్చర్, ఫార్మా పరీక్షలు జరగనున్నాయి. టీఎస్ ఎంసెట్‌ 2023తో పాటు ఇతర  ప్రవేశ పరీక్షలు అంటే ఎడ్‌సెట్, ఈసెట్, లాసెట్, పీజీ ఎల్‌సెట్, ఐసెట్, పీజీఈసెట్ పరీక్షలకు సంబంధించిన పరీక్షా తేదీలు కూడా విడుదలయ్యాయి. 

తెలంగాణ ఎంసెట్ 2023 ముఖ్యమైన తేదీలు (TS EAMCET Exam 2023 Important Dates)

తెలంగాన ఎంసెట్ 2023కు (TS EAMCET 2023) సంబంధిం ముక్యమైన తేదీలను ఈ దిగువున అందజేశాం. అభ్యర్థులు ఈ కింద టేబుల్లో పరీక్షా తేదీలను పరిశీలించ వచ్చు. 
ఈవెంట్ముఖ్యమైన తేదీలు
టీఎస్ ఎంసెట్ 2023 పరీక్ష తేదీలు (ఇంజనీరింగ్)మే 7వ తేదీ నుంచి మే 11, 2023
(ఆదివారం నుంచి గురువారం)
టీఎస్ ఎంసెట్ 2023 పరీక్ష తేదీలు (అగ్రికల్చర్)మే 12 నుంచి మే 14, 2023
(శుక్రవారం నుంచి ఆదివారం)

తెలంగాణ ఎంసెట్ 2023 ముఖ్యమైన తేదీలు (Telangana EAMCET 2023 Important Dates)

టీఎస్ ఎంసెట్ 2023 పరీక్షలు మే ఏడో తేదీ నుంచి 11వ తేదీ వరకు జరగనున్నాయి. టీఎస్ ఎంసెట్‌కు సంబంధించిన ముఖ్యమైన తేదీల గురించి ఈ దిగువున అందించడం జరిగింది. 

ఈవెంట్స్ముఖ్యమైన తేదీలు
టీఎస్ ఎంసెట్ 2023 దరఖాస్తు ప్రారంభ తేదీ మార్చి 3, 2023
ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు ఫార్మ్ సబ్మిషన్ చివరి తేదీఏప్రిల్ 10, 2023
టీఎస్ ఎంసెట్ కరెక్షన్ విండోఏప్రిల్ 12 నుంచి 14 వరకు
ఆలస్య రుసుము రూ.250లతో లాస్ట్ డేట్ సబ్మిషన్ తేదీఏప్రిల్ 15, 2023
ఆలస్య రుసుము రూ.500లతో లాస్ట్ డేట్ సబ్మిషన్ తేదీఏప్రిల్ 20, 2023
ఆలస్య రుసుము రూ.2500లతో సబ్మిషన్  లాస్ట్ డేట్ఏప్రిల్ 25, 2023
ఆలస్య రుసుము రూ.5000లతో సబ్మిషన్  లాస్ట్ డేట్  మే 2, 2023
టీఎస్ ఎంసెట్ అడ్మిట్ కార్డ్ రిలీజ్ డేట్ ఏప్రిల్ 30, 2023
టీఎస్ ఎంసెట్ ఎగ్జామినేషన్ డేట్ ఇంజనీరింగ్ అభ్యర్థులకు మే 7 నుంచి 11, అగ్రికల్చర్, ఫార్మసీ అభ్యర్థులకు  మే 12 నుంచి 14 వరకు 

తెలంగాణ ఎంసెట్‌ 2023కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు (TS EAMCET 2023 Exam Important Highlights)

తెలంగాణ ఎంసెట్ 2023కు (TS EAMCET 2023) సంబంధించిన ముఖ్యమైన వివరాలను ఈ దిగువున తెలియజేయడం జరిగింది. 
  • జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ తెలంగాణ  ఎంసెట్ 2023 ఎగ్జామ్ జరుగుతుంది. 
  • అభ్యర్థులు ఈ ప్రవేశ పరీక్షకు ఆన్‌లైౌన్ మోడ్‌లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 
  • తెలంగాణ ఎంసెట్ 2023కు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జనరల్ అభ్యర్థులైతే రూ.1600లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే రూ.800లు చెల్లించాల్సి ఉంటుంది. 
  • టీఎస్ ఎంసెట్ 2023 ఎగ్జామ్ ఆన్‌లైన్ సీబీటీ మోడల్లో ఉంటుంది. 
  • టీఎస్ ఎంసెట్ 2023 ప్రశ్నాపత్రాలను ఇంగ్లీష్, తెలుగు, ఉర్ధూ భాషల్లో ఇస్తారు. 
  • ప్రతి సరైన సమాధానానికి ఒక్క మార్కును ఇవ్వడం జరుగుతుంది. 
  • అభ్యర్థులు ఈ ప్రవేశ పరీక్షలో 180 నిమిషాల్లో 160 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. 

ఆసక్తి గల అభ్యర్థులు (TS EAMCET 2023) దరఖాస్తు ఫార్మ్‌‌ను తెలంగాణ ఎంసెట్ అధికారిక వెబ్‌సైట్ eamcet.tscheలో ఆన్‌లైన్ మోడ్‌లో దరఖాస్తు చేసుకోవాలి.  TS EAMCET 2023 రిజిస్ట్రేషన్ తేదీ ఫిబ్రవరిలోనే ముగిసే అవకాశం ఉంది. 

టీఎస్ ఎంసెట్‌కు 2023 ( TS EAMCET 2023)కు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ కోంస College Dekho చూస్తూ ఉండండి.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్