Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

TS EAMCET 2023 registration starts today: నేటి నుంచే తెలంగాణ ఎంసెట్ 2023 రిజిస్ట్రేషన్, ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?

తెలంగాణ ఎంసెట్ 2023 దరఖాస్తు ఫార్మ్‌ని పూరించే ప్రక్రియ (TS EAMCET 2023 registration starts today) ఈరోజు అధికారిక వెబ్‌సైట్‌లో ప్రారంభమైంది.ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు ఫార్మ్‌ని నింపే ప్రక్రియని చివరి తేదీలోపు పూర్తి చేయాల్సి ఉంటుంది.  

Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

తెలంగాణ ఎంసెట్ 2023 రిజిస్ట్రేషన్ ప్రారంభం (TS EAMCET 2023 registration starts today):తెలంగాణ ఎంసెట్ 2023 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. జవహర్‌లాల్ నెహ్రూ టెక్నికల్ యూనివర్శిటీ హైదరాబాద్ ఈరోజు (మార్చి 3, 2023) ఆన్‌లైన్ మోడ్‌లో ప్రారంభించింది. ఆసక్తి గల అభ్యర్థులు టీఎస్ ఎంసెట్ 2023 పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్eamcet.tsche.ac.inని సందర్శించాలి. చివరి తేదీలోపు అభ్యర్థులు అప్లై చేసుకోవాలి.

TS EAMCET పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు కొన్ని అర్హతలు ఉండాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్/బయాలజీ ప్రధాన సబ్జెక్టులుగా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతి లేదా ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. ఈ ఏడాది TS EAMCET 2023 పరీక్షలు మే 7 నుంచి 11, 2023 వరకు జరగనున్నాయి.

అభ్యర్థులు ఈ దిగువున టేబుల్లో ఇచ్చిన టీఎంసెట్ 2023 డైరక్ట్ లింక్‌పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు. లేదంటే సంబంధిత వెబ్‌సైట్‌లోకి వెళ్లి అప్లై చేసుకోవచ్చు.

టీఎస్ ఎంసెట్ 2023 అప్లికేషన్ ఫార్మ్ ముఖ్యమైన తేదీలు (TS EAMCET 2023 Application Form: Important Dates)

అభ్యర్థులు TS EAMCET 2023 దరఖాస్తు ఫార్మ్‌కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఈ దిగువున టేబుల్లో అందజేయడం జరిగింది.
ఈవెంట్స్ముఖ్యమైన తేదీలు
ఆలస్య ఫీజు లేకుండా టీఎస్ ఎంసెట్ 2023 దరఖాస్తు చేసుకునేందుకు లాస్ట్ డేట్ఏప్రిల్ 10, 2023
రూ. 250 ఆలస్య రుసుముతో TS EAMCET 2023 దరఖాస్తుకు చివరి తేదీఏప్రిల్ 15, 2023
రూ. 500 ఆలస్య రుసుముతో TS EAMCET 2023 దరఖాస్తుకు చివరి తేదీఏప్రిల్ 20, 2023
రూ. 2500 ఆలస్య రుసుముతో TS EAMCET 2023 దరఖాస్తుకు చివరి తేదీఏప్రిల్ 25, 2023
రూ. 5000 ఆలస్య రుసుముతో TS EAMCET 2023 దరఖాస్తుకు చివరి తేదీమే 2, 2023
టీఎస్ ఎంసెట్ 2023 అప్లికేషన్ కరెక్షన్ఏప్రిల్ 12 నుంచి 14 వరకు

TS EAMCET 2023 దరఖాస్తు ఫార్మ్ ముఖ్యమైన సూచనలు

అభ్యర్థులు TS EAMCET 2023 దరఖాస్తు ఫార్మ్‌ని ఫిల్ చేసేటప్పుడు ఈ కింది సూచనలను పాటించాల్సి ఉంటుంది.
  • దరఖాస్తు ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభంతో దరఖాస్తు ఫార్మ్ నింపే ప్రక్రియ ప్రారంభమవుతుంది
  • అభ్యర్థులు TS EAMCET 2023 దరఖాస్తు ఫారమ్ నింపే ప్రక్రియలో అవసరమైన పత్రాలను jpg ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి
  • పత్రాలను నిర్ణీత ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
  • అభ్యర్థులు TS EAMCET 2023 దరఖాస్తు ఫార్మ్‌ని పూర్తి చేసి సబ్మిట్ చేసిన తర్వాత సంబంధిత అప్లికేషన్‌ని ప్రింట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి.

TS EAMCET 2023 దరఖాస్తు రుసుము

ఈ దిగువున ఇచ్చిన టేబుల్‌లో కేటగిరీ వారీగా TS EAMCET 2023 దరఖాస్తు ఫీజు వివరాలను అందజేశాం. అభ్యర్థులు చెక్ చేసుకోవచ్చు.
కేటగిరిఅప్లికేషన్ ఫీజు
జనరల్రూ.1600
ఎస్సీరూ.800
ఎస్టీరూ.800

టీఎస్ ఎంసెట్ 2023కు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ గురించి College Dekhoని ఫాలో అవుతూ ఉండండి.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us