Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

TS EAMCET 2023 Exam Dates Changed: తెలంగాణ ఎంసెట్ 2023 పరీక్ష తేదీల్లో మార్పులు, కొత్త డేట్స్ ఇవే

తెలంగాణ ఎంసెట్ 2023 పరీక్ష తేదీల్లో మార్పులు (TS EAMCET 2023 Exam Dates Changed) జరిగాయి. దీనికి సంబంధించిన రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రకటన విడుదల చేసింది. టీఎస్ ఎంసెట్ 2023 షెడ్యూల్లో జరిగిన మార్పుల గురించి ఇక్కడ తెలుసుకోండి. 

Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

టీఎస్ ఎంసెట్ 2023 ఎగ్జామ్ డేట్స్‌లో మార్పులు (TS EAMCET 2023 Exam Dates Changed):తెలంగాణ ఎంసెట్ 2023 షెడ్యూల్లో మార్పులు జరిగాయి. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఒక ప్రకటన విడుదల చేసింది. మే 7 నుంచి 11 వరకు జరగాల్సిన ఎంసెట్‌ ఇంజనీరింగ్ పరీక్షల తేదీల్లో మార్పులు (TS EAMCET 2023 Exam Dates Changed) చేసినట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి తెలిపింది. మే 7వ తేదీ నుంచి 11 వరకు నిర్వహించాల్సిన ఇంజనీరింగ్ పరీక్షలను మే 12, 13, 14 తేదీల్లో నిర్వహించనున్నట్లు అధికారులు తెలియజేశారు.

అయితే నీట్నీ, టీఎస్‌పీఎస్సీ నిర్వహించే పరీక్షల కారణంగా ఈ షెడ్యూల్లో (TS EAMCET 2023 Exam Dates Changed) మార్పులు చేసినట్టు సంబంధిత అధికారులు తెలియజేశారు.అయితే, మే 10, 11 తేదీల్లో ఎంసెట్‌ అగ్రికల్చర్‌ పరీక్షను యథాతథంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు.

టీఎస్ ఎంసెట్ 2023 ముఖ్యమైన తేదీలు (TS EAMCET 2023 Important Dates)

తెలంగాణ ఎంసెట్ 2023కు సంబంధించిన ముఖ్యమైన తేదీలను ఈ దిగువున టేబుల్లో అందించడం జరిగింది. మార్పి ఎగ్జామ్ డేట్స్‌ను ఇక్కడ ఇవ్వడం జరిగింది.

కార్యక్రమంముఖ్యమైన తేదీలు
టీఎస్ ఎంసెట్ 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంమార్చి 3, 2023
టీఎస్ ఎంసెట్ 2023 దరఖాస్తు పూరించడానికి లాస్ట్ డేట్ఏప్రిల్ 10, 2023
రూ.250ల ఆలస్య ఫీజుతో దరఖాస్తు చేసుకోవడానికి లాస్ట్‌డేట్ఏప్రిల్ 15, 2023
రూ.500ల ఆలస్య ఫీజుతో అప్లై చేసుకోవడానికి చివరి తేదీఏప్రిల్ 20, 2023
రూ.2,500లతో లేట్ ఫీజుతో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీఏప్రిల్ 25, 2023
రూ.5000లతో లేట్ ఫీజుతో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీమే 2, 2023
అప్లికేషన్ కరెక్షన్ చేసుకునే ప్రక్రియఏప్రిల్ 12 నుంచి 14, 2023 వరకు
టీఎస్ ఎంసెట్ 2023 పరీక్షలుఇంజనీరింగ్ మే 12, 13, 14, అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు మే, 10, 11 తేదల్లో

తెలంగాణ ఎంసెట్ 2023 షెడ్యూల్లో జరిగిన మార్పులను విద్యార్థులు గమనించి దానికనుగుణంగా పరీక్షకు మరింత బాగా ప్రిపేర్ అవ్వాలి. ఎంసెట్‌లో బాగా రాణించి మంచి ర్యాంకు సాధించాలని కోరుకునే విద్యార్థులు దానిక తగ్గట్టుగా స్టడీ ప్లాన్ చేసుకోవాలి. పాత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.

తెలుగులో మరిన్ని వార్తల కోసంhttps://www.collegedekho.com/te/news/ఈ లింక్‌పై క్లిక్ చేసిన తెలుసుకోవచ్చు.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us