Set a result alert so that you stay updated on any new developments regarding the exam.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
Thank you for downloading the document! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

Get direct link to download answer key

Answer Key Downloaded!
Now, let’s turn that score into a seat at your dream college. Tell us a bit about yourself to unlock your Personalized Match List.
Error! Please Check Inputs

TS ECET Answer Key 2023 Date: TS ECET 2023 అధికారిక ఆన్సర్ కీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఇక్కడ తెలుసుకోండి

TS ECET పరీక్ష 2023 మే 20న జరిగింది. TS ECET ఆన్సర్ కీ 2023 (TS ECET Answer Key 2023 Date)  మే 23న విడుదలయ్యే అవకాశం ఉంది.  పూర్తి వివరాలు ఇక్కడ చూడండి. 

Set a result alert so that you stay updated on any new developments regarding the exam.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
Thank you for downloading the document! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

Get direct link to download answer key

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Answer Key Downloaded!
Now, let’s turn that score into a seat at your dream college. Tell us a bit about yourself to unlock your Personalized Match List.
Error! Please Check Inputs

TS ECET ఆన్సర్ కీ 2023 విడుదల తేదీ (TS ECET Answer Key 2023 Date):ఉస్మానియా విశ్వవిద్యాలయం TS ECET రెస్పాన్స్ షీట్ 2023ని మే 23 లేదా 24 నాటికి విడుదల చేస్తుంది. రెస్పాన్స్ షీట్ (TS ECET Answer Key 2023 Date)మధ్యాహ్నం లేదా సాయంత్రంలోగా విడుదల చేయబడుతుందని భావిస్తున్నారు. అధికారిక వెబ్‌సైట్ecet.tsche.ac.inలో అధికారులు రెస్పాన్స్ షీట్‌ని విడుదల చేస్తారు. రెస్పాన్స్ షీట్‌ని యాక్సెస్ చేయడానికి అభ్యర్థులు హాల్ టికెట్ నెంబర్‌తోపాటు పుట్టిన తేదీని నమోదు చేయాలి. TS ECET రెస్పాన్స్ షీట్ పరీక్షా సమయంలో అడిగిన సమాధానాలను కలిగి ఉంటుంది. ఫలితాలు విడుదలయ్యే వరకు అభ్యర్థులు పరీక్షలో పొందిన మార్కులని గుర్తించడానికి ప్రశ్నపత్రం, ఆన్సర్ కీతో పాటు రెస్పాన్స్ షీట్‌ని ఉపయోగించుకోవచ్చు. TS ECET పరీక్ష 2023కి విజయవంతంగా అర్హత సాధించిన అభ్యర్థులు కౌన్సెలింగ్ రౌండ్‌కు ఆహ్వానించబడతారు.

TS ECET జవాబు కీ విడుదల తేదీ 2023TS ECET Answer Key Release Date 2023 (Expected)

TS ECET ఆన్సర్ కీ 2023 అంచనా విడుదల తేదీ ఇక్కడ ఉంది -

టీఈసెట్ రెస్పాన్స్ షీట్ రిలీజ్ డేట్మే 23, 2023 కంటే ముందు
ఫలితాల విడుదల తేదీమే 30, 2023

TS ECET ఆన్సర్ కీ 2023ని డౌన్‌లోడ్ చేయడం ఎలా? (How to Download TS ECET Answer Key 2023?)

విద్యార్థులు తమ తెలంగాణ ECET 2023 ప్రొవిజనల్ ఆన్సర్ కీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ దిగువ వివరించిన స్టెప్స్‌ని అనుసరించండి:

  • స్టెప్ 1: TS ECET అధికారిక వెబ్‌సైట్ అంటేecet.tsche.gov.inకి వెళ్లండి.

  • స్టెప్ 2: 'TS ECET 2023 "TS ECET 2023 provisional solution key' అనే లింక్‌ని ఎంచుకోండి

  • స్టెప్ 3: మీ అప్లికేషన్ నెంబర్, పాస్‌వర్డ్‌ను అందించడం లేదా వారి అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీని ఇచ్చి సబ్మిట్‌పై క్లిక్ చేయడం ద్వారా లాగిన్ అవ్వాలి.

  • స్టెప్ 5: కిందికి స్క్రోల్ చేసి, TS ECET ఆన్సర్ కీ 2023ని ఎంచుకోండి.

  • స్టెప్ 6: ప్రొవిజనల్ తెలంగాణ ECET ఆన్సర్ కీ 2023ని డౌన్‌లోడ్ చేయండి

TS ECET 2023 ప్రొవిజనల్ ఆన్సర్ కీని ఉపయోగించి స్కోర్‌ను లెక్కించండి (Steps to Calculate Score Using TS ECET 2023 Provisional Answer Key)

ఆన్సర్ కీ సాయంతో విద్యార్థులు తమ మార్కులు పరీక్షలో స్కోర్‌ని అంచనా వేయవచ్చు. దీని కోసం దరఖాస్తుదారులు TS ECET 2023 పరీక్ష మార్కింగ్ స్కీమ్ గురించి వివరణాత్మక పరిజ్ఞానం కలిగి ఉండాలి.

  • సరైన సమాధానమిచ్చిన ప్రతి ప్రశ్నకు అభ్యర్థులు ఒక మార్కు పొందుతారు

  • తప్పుగా సమాధానమిచ్చిన ప్రశ్నలకు నెగెటివ్ మార్కింగ్ లేదు

ఎంట్రన్స్ పరీక్షలు, అడ్మిషన్‌కి సంబంధించిన మరిన్నిEducation Newsకోసం CollegeDekhoని చూస్తూ ఉండండి. మీరు మా ఇ-మెయిల్ ID news@collegedekho.com వద్ద కూడా మాకు రాయవచ్చు.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Answer Key Downloaded!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us