Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

TS Inter Result 2023 Date: త్వరలో తెలంగాణ ఇంటర్మీడియట్ 2023 ఫలితాలు: డేట్, సమయం ఇక్కడ తెలుసుకోండి

TS ఇంటర్ ఫలితాలు 2023 ఏప్రిల్ 29లోపు ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. TSBIE TS ఇంటర్ ఫలితాలు 2023 (TS Inter Result 2023 Date) లింక్, టాపర్స్ జాబితా, ఇతర వివరాలను ఇక్కడ చూడండి. 

Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

TS ఇంటర్ ఫలితాలు 2023 (TS Inter Result 2023 Date):తెలంగాణ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు ఇంటర్మీడియట్ 2023 మొదటి, రెండో సంవత్సరం ఫలితాలను (TS Inter Result 2023 Date) త్వరలో విడుదల చేయనుంది. ఏప్రిల్ చివరి వారంలో (ఏప్రిల్ 29 కంటే ముందు) ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది. TS ఇంటర్ పరీక్షా 2023 పేపర్ల దిద్దుబాటు ప్రక్రియ ఇప్పటికే ముగిసింది. రిజల్ట్స్ డీకోడింగ్ ప్రక్రియ ఇటీవల ముగిసింది. అందువల్ల తెలంగాణ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు త్వరలో టీఎస్ ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాల ప్రకటనకు ఏర్పాట్లు చేస్తుంది. తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫలితాల తేదీపై అధికారిక ప్రకటన ఎప్పుడైనా వెలువడవచ్చు.

TSBIE TS ఇంటర్ ఫలితాలు 2023 తేదీ, సమయం (TSBIE TS Inter Results 2023 Date and Time)

TS ఇంటర్ ఫలితాలు 2023 విడుదలకు సంబంధించిన కచ్చితమైన తేదీ, సమయాన్ని BIE TS ఇంకా అధికారికంగా ధ్రువీకరించ లేదు. ప్రకటించిన తర్వాత ఈ దిగువున ఇచ్చిన టేబుల్లో అప్‌డేట్ చేయబడుతుంది.
టీఎస్ ఇంటర్ ఫలితాల ప్రకటన తేదీఏప్రిల్ 27, 28, 2023
టీఎస్ ఇంటర్ 2023 ఫలితాలు ప్రకటించే తేదీఏప్రిల్ 30, 2023 ముందు
ఫలితాలు ప్రకటించే టైమ్ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటలు

టీఎస్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు 2023 లింక్ (TS Inter First Year Results 2023 Link)

ఫలితాల ప్రకటన వెలువడినప్పుడు TS ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలు 2023ని చెక్ చేయడానికి డైరెక్ట్ లింక్ యాక్టివేట్ చేయబడుతుంది.
అధికారిక వెబ్‌సైట్ లింక్యాక్టివేట్ చేయబడుతుంది
సాక్షి ఎడ్యుకేషన్యాక్టివేట్ చేయబడుతుంది
ఈనాడు ప్రతిభయాక్టివేట్ చేయబడుతుంది
మన బడియాక్టివేట్ చేయబడుతుంది

టీఎస్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు 2023 లింక్ (TS Inter Second Year Results 2023 Link)

TS ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు 2023ని చెక్ చేయడానికి డైరెక్ట్ లింక్ రిజల్ట్ ప్రకటన వెలువడగానే ఇక్కడ యాక్టివేట్ చేయబడుతుంది.
అధికారిక వెబ్‌సైట్ లింక్యాక్టివేట్ చేయబడుతుంది
సాక్షి ఎడ్యుకేషన్యాక్టివేట్ చేయబడుతుంది
ఈనాడు ప్రతిభయాక్టివేట్ చేయబడుతుంది
మన బడియాక్టివేట్ చేయబడుతుంది

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలకు సంబంధించిన అప్‌డేట్స్‌ ఎప్పటికప్పుడు ఇక్కడ అందించడం జరుగుతుంది. మరిన్ని వివరాల కోసంCollege Dekhoని చూస్తూ ఉండండి.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us