Download your score card & explore the best colleges for you.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Result Downloaded!
Now let’s turn your result into the right college. Share your preferences to unlock your personalized matches
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

Thank you!
You’re All Set! Explore colleges where you meet the criteria.
Error! Please Check Inputs

TS ఇంటర్ 2025 ఫస్ట్ ఇయర్ ఫలితాలు ఏ రోజు విడుదలవుతాయి? (Ts inter Results 2025 Date 1st Year)

TS ఇంటర్ ఫలితాలు 2025 మొదటి సంవత్సరం ఫలితాలు ఎప్పుడు (TS Results 2025 Inter 1st Year) విడుదల అవ్వచ్చు. దాని గురించి పూర్తి సమాచారం ఈ క్రింద ఇచ్చాము చూడండి. 

Download your score card & explore the best colleges for you.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Result Downloaded!
Now let’s turn your result into the right college. Share your preferences to unlock your personalized matches
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
You’re All Set! Explore colleges where you meet the criteria.
Error! Please Check Inputs

TS ఇంటర్ 2025 మొదటి సంవత్సరం ఫలితాలు (TS Results 2025 Inter 1st Year) : తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాలు 2025 అతి త్వరలో విడుదలకానున్నాయి.తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ((TS Results 2025 Inter 1st Year) ఫలితాలను ఏప్రిల్ చివరి నాటికి విడుదల చేసే అవకాశం ఉంది. TS ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలలో పాల్గొన్న విద్యార్థులు వారి ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లలో tsbie.cgg.gov.in, examresults.ts.nic.in, results.cgg.gov.in చూడవచ్చు. మార్చి 5వ తేదీ నుంచి మార్చి 24, 2025 వరకు తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగాయి. TS ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం పరీక్షలకు మొత్తం 9.96 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.

లేటెస్ట్:TS ఇంటర్ రెండో సంవత్సరం ఫలితాలు విడుదల తేదీ

తెలంగాణ ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలు విడుదల తేదీ, టైమ్ 2025 (TS Inter Results 2025 Date 1st year)

ఈవెంట్తేదీ, సమయం
తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు 2025 విడుదల తేదీఏప్రిల్ నెలాఖరున, 2025
తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు 2025 విడుదల సమయంఅప్‌డేట్ చేయబడుతుంది

TS ఇంటర్ 2025 మొదటి సంవత్సరం ఫలితాలు 2025, స్కోర్‌కార్డ్ డౌన్‌లోడ్ చేసుకునే విధానం (TS Inter 2025 First Year Results 2025, Steps to Download Scorecard)

  • TS ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలు 2025 వెబ్‌సైట్‌లను tsbie.cgg.gov.in, examresults.ts.nic.in, results.cgg.gov.in సందర్శించాలి.
  • TS ఇంటర్ మొదటి సంవత్సరం స్కోర్‌కార్డ్ 2025 PDF లింక్‌పై క్లిక్ చేయాలి.
  • లాగిన్ ఆధారాలను అంటే రిజిస్ట్రేషన్ నంబర్, రోల్ నెంబర్, పుట్టిన తేదీని నమోదు చేయాలి.
  • TS ఇంటర్ మొదటి సంవత్సరాల స్కోర్‌కార్డ్ 2025 PDF డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటుంది.
  • TS ఇంటర్ మొదటి సంవత్సర స్కోర్‌కార్డ్ 2025 PDF ని సేవ్ చేసి ప్రింట్ తీసుకోవాలి.
TS ఇంటర్ మొదటి సంవత్సరం స్కోర్‌కార్డ్ 2025 PDFలో విద్యార్థి పేరు, రోల్ నంబర్, పుట్టిన తేదీ, మొత్తం మార్కులు, సబ్జెక్ట్ వారీగా మార్కులు, అర్హత స్థితి, ర్యాంక్, ఇతర వివరాలు ఉంటాయి.

TS ఇంటర్ మొదటి సంవత్సరం ఉత్తీర్ణత మార్కులు 2025 (TS Inter First Year Passing Marks 2025)

TS ఇంటర్మీడియట్ పరీక్షలు 2025లో ఉత్తీర్ణత సాధించడానికి, విద్యార్థులు ప్రతి సబ్జెక్టులో కనీసం 35% మార్కులు, మొత్తం మీద 35% మార్కులు సాధించాలి. ఒక వేళ పాస్ అవ్వకపోతే సప్లిమెంటరీ పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది.

గతంలో తెలంగాణ ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలు ఏ రోజు, ఎన్ని గంటలకు విడుదలయ్యాయి?

గతంలో తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలైన తేదీలు, సమయాలు ఈ దిగువున టేబుల్లో అందించాం.

వివరాలు

సంవత్సరాలు

ఏప్రిల్ 24, ఉదయం 11 గంటలకు

2024

మే 9, ఉదయం 11 గంటలకు

2023

జూన్ 28, ఉదయం 11 గంటలకు

2022

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us