Download your score card & explore the best colleges for you.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Result Downloaded!
Now let’s turn your result into the right college. Share your preferences to unlock your personalized matches
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

Thank you!
You’re All Set! Explore colleges where you meet the criteria.
Error! Please Check Inputs

TS ఇంటర్ 2వ సంవత్సరం 2025 ఫలితాలు విడుదల తేదీ? (TS inter results 2025 date 2nd year)

TS ఇంటర్ ఫలితాలు 2025 రెండో సంవత్సరం ఫలితాలు ఎప్పుడు (TS inter results 2025 Date 2nd Year) విడుదల అవ్వచ్చు. దాని గురించి పూర్తి సమాచారం ఈ క్రింద ఇచ్చాము చూడండి. 

Download your score card & explore the best colleges for you.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Result Downloaded!
Now let’s turn your result into the right college. Share your preferences to unlock your personalized matches
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
You’re All Set! Explore colleges where you meet the criteria.
Error! Please Check Inputs

TS ఇంటర్ 2025 రెండో సంవత్సరం ఫలితాలు (TS Results 2025 Inter 2nd Year) : TS ఇంటర్ 2వ సంవత్సరం ఫలితం 2025, ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం (TS Results 2025 Inter 2nd Year) ఫలితాలను ఏప్రిల్ చివరిలో విడదలయ్యే అవకాశం ఉంది.TS ఇంటర్ రెండో సంవత్సర పరీక్షలలో పాల్గొన్న విద్యార్థులు వారి ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లలో tsbie.cgg.gov.in, examresults.ts.nic.in, results.cgg.gov.in చూడవచ్చు. తెలంగాణ ఇంటర్ పరీక్షలు మార్చి 5వ తేదీ నుంచి మార్చి 24, 2025 వరకు జరిగాయి.

తెలంగాణ ఇంటర్ 2వ సంవత్సరం 2025 ఫలితాలు ప్రకటించిన తర్వాత విద్యార్థులు తమ ప్రొవిజనల్ మార్క్‌ షీట్ tgbie.cgg.gov.inలో చెక్ చేయవచ్చు. మీ హాల్ టికెట్ నెంబర్, ఇతర అవసరమైన వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇంటర్‌నెట్ సదుపాయం అందుబాటులో లేకపోయినా, ఎక్కువ మంది ఓపెన్ చేయడం వల్ల వెబ్‌సైట్ ఓపెన్ కాకపోయినా విద్యార్థులు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంటర్ ఫలితాలను SMS ద్వారా కూడా పొందవచ్చు. దీనికోసం విద్యార్థులు 56263కు మీ రిజిస్ట్రేషన్ నెంబర్‌తో కూడిన కోడ్‌ను పంపించడం ద్వారా మార్కులను SMS ద్వారా పొందవచ్చు. విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడానికి ప్రతి సబ్జెక్టులో 35 శాతం లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేయడం తప్పనిసరి. గ్రేడ్‌లు A1 (91–100 మార్కులు) నుంచి D1 (35–40 మార్కులు) వరకు ఉంటాయి, 35 కంటే తక్కువ ఉన్న ఏదైనా ఫెయిల్‌గా పరిగణించబడుతుంది.

లేటేస్ట్:TS ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల 2025 విడుదల తేదీ

తెలంగాణ ఇంటర్ రెండో సంవత్సరం ఫలితాలు విడుదల తేదీ, టైమ్ 2025 (TS Inter Results 2025 Date 2nd year)

తెలంగాణ ఇంటర్ రెండో సంవత్సరానికి సంబంధించని ఫలితాల విడుదల తేదీ, సమయంని ఇక్కడ టేబుల్లో చూడండి.
ఈవెంట్తేదీ, సమయం
తెలంగాణ ఇంటర్ సెకండియర్ ఫలితాలు 2025 విడుదల తేదీఏప్రిల్ నెలాఖరున, 2025
తెలంగాణ ఇంటర్ సెకండియర్ ఫలితాలు 2025 విడుదల సమయంఅప్‌డేట్ చేయబడుతుంది

గతంలో TS ఇంటర్ రెండో సంవత్సరం ఫలితాలు ఏ రోజు ఎన్ని గంటలకు విడుదలయ్యాయి?

TS ఇంటర్ 2025 ఫలితాలు విడుదల తేదీ సమయం ఇక్కడ అందించడం జరిగింది. అలాగే మునుపటి సంవత్సరాల తేదీలు ఇంకా టైం ఇక్కడ అందించాము.

వివరాలు

సంవత్సరాలు

ఏప్రిల్ 24, ఉదయం 11 గంటలకు

2024

మే 9, ఉదయం 11 గంటలకు

2023

జూన్ 28, ఉదయం 11 గంటలకు

2022

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us