Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

TS Inter Supplementary Results 2023 Out: తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు వచ్చేశాయ్, ఈ డైరక్ట్ లింక్‌తో చెక్ చేసుకోండి

తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలు 2023 ఫలితాలు (TS Inter Supplementary Results 2023 Out) విడుదలయ్యాయి.ఇక్కడ ఇచ్చిన డైరక్ట్ లింక్ తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. లేదా అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. 

Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

టీఎస్ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల (TS Inter Supplementary Results 2023 Out):తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు (TS Inter Supplementary Results 2023 Out) విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ TS ఇంటర్ సప్లిమెంటరీ మొదటి, రెండో సంవత్సరాల ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ tsbie.cgg.gov.inలోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. తెలంగాణ ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు జూన్ 12వ తేదీ నుంచి జూన్ 16 వరకు జరిగాయి. ఒకేషనల్ స్ట్రీమ్ పరీక్షలు జూన్ 17 నుంచి జూన్ 19, 2023 వరకు జరిగాయి. ఇక తెలంగాణ ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు జూన్ 12వ తేదీ నుంచి జూన్ 16, 2023 వరకు జరిగాయి. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు జరిగాయి.

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలు వివరాలు (TSBIE Inter 1st 2nd Year Supplementary Result Details)

తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం సప్లిమెంటరీ ఫలితాల వివరాలు ఈ దిగువున అందజేయడం జరిగింది. ఆసక్తి గల అభ్యర్థులు ఇక్కడ వివరాలు తెలుసుకోవచ్చు.
బోర్డు పేరుతెలంగాణ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు
ఎగ్జామ్ పేరుఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు
పరీక్ష సంవత్సరం2023
పరీక్షా తేదీలుజూన్ 10 నుంచి 20, 2023
ఫలితాల తేదీజూలై 07, 2023
స్టేటస్ విడుదలవిడుదల

తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు 2023 చెక్ చేసుకోవడానికి స్టెప్స్ (TS Supplementary Results 2023: Steps to Check)

తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలను 2023 ఇక్కడ ఇచ్చిన డైరక్ట్ లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. లేదా ఈ దిగువున తెలిపిన విధంగా అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి చెక్ చేసుకోవచ్చు.

TS ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలను చెక్ చేయడానికి ఈ దిగువున అందజేసిన విధానాన్ని ఫాలో అవ్వండి.

స్టెప్ 1: ముందుగా అభ్యర్థులుtsbie.cgg.gov.inకి వెళ్లాలి.

స్టెప్ 2: హోంపేజీలో ఇచ్చిన ‘Results’ లింక్‌పై క్లిక్ చేయాలి.

స్టెప్ 3: ‘TS Inter Supplementary 2022 Exam Results’’ ఎంచుకుని, మీ హాల్ టికెట్ నంబర్‌ను నమోదు చేయండి.

స్టెప్ 4: ‘Submit’ బటన్‌పై క్లిక్ చేసిన తర్వాత, ఫలితం స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది.

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తలు, ఆర్టికల్స్‌ కోసంhttps://www.collegedekho.com/te/news/ఇక్కడ క్లిక్ చేయండి.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us