Prepare for the upcoming exams with a variety of sample papers & previous year question papers.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Sample Paper Downloaded!
Great for practice! Now, let’s also plan ahead—share your preferences to discover colleges that match your goals.
Error! Please Check Inputs

Join with us and learn how to ace

Preparation Tips Downloaded!
You’re on the right track. Now, let’s also plan ahead—share your preferences to discover colleges that match your goals.
Error! Please Check Inputs

TS PGECET 2023 రిజిస్ట్రేషన్ ప్రారంభం, అప్లికేషన్ ఫార్మ్ పూరించడానికి అభ్యర్థుల పాటించాల్సిన సూచనలు ఇవే

JNTUH ఈరోజు ఆన్‌లైన్ మోడ్‌లో TS PGECET 2023 రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. TS PGECET 2023 పరీక్షకు హాజరు కావడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఏప్రిల్ 30 లేదా అంతకు ముందు పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ ఆర్టికల్లో అందజేశాం. 

Prepare for the upcoming exams with a variety of sample papers & previous year question papers.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Sample Paper Downloaded!
Great for practice! Now, let’s also plan ahead—share your preferences to discover colleges that match your goals.
Error! Please Check Inputs

Join with us and learn how to ace

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Preparation Tips Downloaded!
You’re on the right track. Now, let’s also plan ahead—share your preferences to discover colleges that match your goals.
Error! Please Check Inputs

జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ హైదరాబాద్ ఈరోజు ఆన్‌లైన్ మోడ్‌లో TS PGECET 2023 రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. అభ్యర్థులు TS PGECET పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను pgecet.tsche.ac.in ని సందర్శించాలి. ఆసక్తి గల అభ్యర్థులు ఆ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఏప్రిల్ 30వ తేదీలోగా TS PGECET 2023కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ ఏడాది మే 29 నుండి జూన్ 1, 2023 వరకు పరీక్ష జరగనుంది. అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అనుసరించాల్సిన సూచనలు ఈ ఆర్టికల్లో తెలియజేశాం.

టీఎస్ పీజీఈసెట్ 2023 ముఖ్యమైన తేదీలు (TS PGECET 2023 Dates)

అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన టేబుల్లో TS PGECET 2023కు సంబంధించిన ముఖ్యమైన తేదీలని చెక్ చేసుకోవచ్చు.

ఈవెంట్స్

తేదీలు

TS PGECET 2023 రిజిస్ట్రేషన్‌లో చివరి తేదీ (ఆలస్య రుసుము లేకుండా)

ఏప్రిల్ 30, 2023

TS PGECET 2023 అప్లికేషన్ ఫార్మ్ కరెక్షన్

మే 2 నుంచి 4, 2023 వరకు

TS PGECET 2023 రిజిస్ట్రేషన్‌లో చివరి తేదీ (ఆలస్య రుసుముతో)

  • ఆలస్య రుసుము రూ. 250లతో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ
  • ఆలస్య రుసుము రూ. 500లతో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ
  • ఆలస్య రుసుము రూ. 2500లతో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ
  • ఆలస్య రుసుము రూ. 5000లతో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ
  • మే 5, 2023
  • మే 10, 2023
  • మే 15, 2023
  • మే 24, 2023

TS PGECET 2023 హాల్ టికెట్ డౌన్‌లోడ్

మే 21, 2023

TS PGECET 2023 పరీక్ష తేదీలు

మే 29 నుంచి జూన్ 1, 2023 వరకు

TS PGECET 2023: అభ్యర్థులకు సూచనలు

అభ్యర్థులు TS PGECET 2023 అప్లికేషన్ ఫార్మ్‌‌ని పూరించేటప్పుడు ఈ కింది సూచనలను ఫాలో అవ్వాలి.

  • అభ్యర్థులు TS PGECET 2023 రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ. 1100 (SC/ ST/ PwD అభ్యర్థులకు రూ. 600) చెల్లించాలి. క్రెడిట్ కార్డ్/ డెబిట్ కార్డ్/ నెట్ బ్యాంకింగ్/ TS ఆన్‌లైన్/ AP ఆన్‌లైన్ ఉపయోగించి చెల్లింపు ఆన్‌లైన్ మోడ్‌లో చేయాలి
  • అప్లికేషన్ ఫార్మ్ పూరించే ప్రక్రియలో అభ్యర్థులు వారి ప్రాధాన్యతల ప్రకారం TS PGECET 2023 పరీక్షా కేంద్రాలను ఎంచుకోవాలి. TS PGECET 2023 పరీక్ష తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్, హైదరాబాద్ వంటి రెండు వేర్వేరు ప్రాంతీయ కేంద్రాలలో నిర్వహించబడుతుంది.
  • అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ పరీక్షలకు హాజరు కావాలనుకుంటే వారు TS PGECET రిజిస్ట్రేషన్ ఫీజులను విడిగా చెల్లించాలి.
  • అభ్యర్థులు విజయవంతంగా సమర్పించిన తర్వాత TS PGECET అప్లికేషన్ ఫార్మ్ ప్రింటవుట్ తీసుకోవాలి

ఎంట్రన్స్ పరీక్షలు, అడ్మిషన్ కి సంబంధించిన మరిన్నిEducation Newsకోసం CollegeDekhoని చూస్తూ ఉండండి. మీరు మా ఈ-మెయిల్ ID news@collegedekho.com వద్ద కూడా మాకు వ్రాయవచ్చు.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Preparation Tips Downloaded!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us