Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs

TS పాలీసెట్ 2023: (TS POLYCET Admission 2023) అభ్యర్థులు ఈ నెల 16వ తేదీ నుండి దరఖాస్తు చేసుకోవచ్చు, ప్రక్రియ, ఫీజు వివరాలు

తెలంగాణ పాలిసెట్ 2023  (TS POLYCET Admission 2023) నోటిఫికేషన్ రిలీజ్ అయింది. తెలంగాణ పాలిటెక్నిక్ కోర్సుల అడ్మిషన్‌కు ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. పాలిసెట్‌కు ఉండాల్సిన అర్హతలు, ఎలా అప్లై చేసుకోవాలో ఈ ఆర్టికల్లో తెలియజేయడం జరిగింది.

Get direct link to download your exam admit card

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

తెలంగాణ పాలిసెట్ 2023  (TS POLYCET Admission 2023): పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు తెలంగాణ పాలిటెక్నిక్ నోటిఫికేషన్ (TS POLYCET Admission 2023) విడుదలైంది.  పదో తరగతి పాసైన విద్యార్థులు, ఈ ఏడాది పరీక్షలు రాయబోతున్న విద్యార్థులు కూడా పాలిసెట్‌ కోసం  (TS POLYCET Admission 2023) అప్లై చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. జనవరి 16వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి ఏప్రిల్ 24వ తేదీ లాస్ట్ డేట్.  రూ.100 ఆలస్య రుసుముతో  ఏప్రిల్ 25 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. 

తెలంగాణ పాలిసెట్ 2023 దరఖాస్తు ఫీజు  (Telangana POLYCET 2023 Application Fee) 

TS POLYCET 2023 కోసం జనరల్, బీసీ విద్యార్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఈ ఫీజు రూ.450గా ఉండేది. ఇప్పుడు ఆ ఫీజును రూ.500లకు పెంచారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజుపై రాయితీ ఉంటుంది. వారు రూ.250లు చెల్లిస్తే సరిపోతుంది.

తెలంగాణ పాలిసెట్ 2023 ముఖ్యమైన తేదీలు (Important Dates of TS POLYCET 2023 ) 

తెలంగాణ పాలిసెట్ 2023కు (TS POLYCET 2023 Notification) సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఈ దిగువన ఇవ్వడం జరిగింది.  
పాలిసెట్ 2023 ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం16.01.2023
దరఖాస్తు చేసుకోవడానికి చివరితేది 24.04.2023
ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ 25.04.2023
పాలిసెట్ పరీక్ష తేదీ17.05.2023

తెలంగాణ పాలిసెట్ 2023 కోసం అర్హతలు (TS POLYCET 2023 Eligibility Criteria)

తెలంగాణ పాలిసెట్ 2023 (TS POLYCET 2023)కు దరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థులకు కొన్ని అర్హతలు ఉండాలి.  
  • భారతీయ పౌరులై ఉండాలి
  • తెలంగాణ నివాసై ఉండాలి. 
  • రాష్ట్ర సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు నిర్వహించిన పదో తరగతిలో పాసై ఉండాలి. 

తెలంగాణ పాలిసెట్ 2023కి దరఖాస్తు చేసుకునే విధానం (TS POLYCET 2023 Application Process)

తెలంగాణ పాలిసెట్ 2023 (TS POLYCET 2023)పై  ఆసక్తి గల విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఈ దిగువున వివరంగా ఇవ్వడం జరిగింది.  ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను పూరించడానికి అభ్యర్థులు కింద  ఇవ్వబడిన దశలను అనుసరించాలి. 
  • టీఎస్ పాలిసెట్‌కు సంబంధించిన www.tspolycet.nic.in వెబ్‌సైట్‌‌‌లోకి వెళ్లాలి. 
  • వెబ్‌సైట్‌లో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. 
  • ఆన్‌లైన్ అప్లికేషన్ బటన్‌పై క్లిక్ చేయాలి. 
  • దరఖాస్తు ఓపెన్ అవుతుంది 
  • దరఖాస్తులో 10వ తరగతి హాల్ టికెట్ నెంబర్,  ఉత్తీర్ణత సాధించిన సంవత్సరం, పుట్టిన తేదీ, విద్యార్థి పర్మినెంట్ అడ్రస్, తండ్రి పేరు, ఎగ్జామ్ సెంటర్, రిజర్వేషన్ సమాచారం, ఆధార్ కార్డు వివరాలు నమోదు చేయాలి. 
  • ఫోటో, విద్యార్థి సంతకం అప్‌లోడ్ చేయాలి. 
  • తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. 
  • దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించిన వెంటనే అడ్మిట్ కార్డ్ జరేట్ అవుతుంది. 

తెలంగాణ పాలిసెట్ 2023 పరీక్షా విధానం (TS POLYCET 2023 EXAM PATTERN) 

టీఎస్ పాలిసెట్ (TS POLYCET) మొత్తం 150 మార్కులకు నిర్వహిస్తారు. ప‌దో త‌ర‌గ‌తి సిలబస్ ప్రకారం మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టుల్లోని ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. మ్యాథ్స్-60 మార్కులు, ఫిజిక్స్-30, కెమిస్ట్రీ-30 మార్కులు, బయాలజీ-30 మార్కుల చొప్పున ప్రశ్నలు ఇస్తారు. 2.30 గంటల్లో పరీక్షను నిర్వహిస్తారు. 

తెలంగాణ పాలిసెట్ 2023 పరీక్షా ఫలితాలు (TS POLYCET Result 2023) 

తెలంగాణ పాలిసెట్ 2023 (Telangana State Polytechnic Common Entrance Test)ని నిర్వహించిన పది రోజుల్లో పరీక్షా ఫలితాలు విడుదల చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ పాలిసెట్‌లో లభించే ర్యాంకులు ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లోని డిప్లొమా సీట్లను భర్తీ చేస్తారు. పాలిసెట్‌లో ర్యాంకు సాధించిన విద్యార్థులకు ఇంజనీరింగ్, వెటర్నరి, హార్టికల్చర్, అగ్రికల్చరర్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించడం జరుగుతుంది.  కాగా ఈ ఏడాది పాలిసెట్  పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా లక్ష మంది దరఖాస్తు చేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్