Prepare for the upcoming exams with a variety of sample papers & previous year question papers.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Sample Paper Downloaded!
Great for practice! Now, let’s also plan ahead—share your preferences to discover colleges that match your goals.
Error! Please Check Inputs

Keep track of the important dates such as exam date, admit card, answer key, result announcement date, etc.

Important Dates Downloaded!
Now that you have the timeline, let’s plan your next step. Share your preferences to discover colleges that match your goals.
Error! Please Check Inputs

TS POLYCET కౌన్సెలింగ్ తేదీలు ఈ వారం విడుదలయ్యే అవకాశం

SBTET, తెలంగాణ ఈ వారం జూన్ 2 నుంచి 10 మధ్యలో TS POLYCET కౌన్సెలింగ్ 2025 తేదీలను విడుదల చేసే అవకాశం ఉంది. అభ్యర్థులు తమ TS POLYCET హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ, SSC హాల్ టికెట్ నంబర్‌లతో కౌన్సెలింగ్ కోసం నమోదు చేసుకోవచ్చు.

Prepare for the upcoming exams with a variety of sample papers & previous year question papers.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Sample Paper Downloaded!
Great for practice! Now, let’s also plan ahead—share your preferences to discover colleges that match your goals.
Error! Please Check Inputs

Keep track of the important dates such as exam date, admit card, answer key, result announcement date, etc.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Important Dates Downloaded!
Now that you have the timeline, let’s plan your next step. Share your preferences to discover colleges that match your goals.
Error! Please Check Inputs

TS POLYCET కౌన్సెలింగ్ తేదీలు 2025 (TS POLYCET Counselling Dates 2025) :TS POLYCET కౌన్సెలింగ్ 2025 తేదీలను ఈ వారం అంటే జూన్ 2 నుంచి 10 మధ్యలో tgpolycet.nic.inలో ప్రకటించే అవకాశం (TS POLYCET Counselling Dates 2025) ఉంది.కౌన్సెలింగ్ జూన్ మొదటి వారం లేదా ఆలస్యమైతే రెండో వారం ప్రారంభంలో మొదలయ్యే అవకాశం ఉంది. అధికారిక నోటిఫికేషన్ త్వరలోనే విడుదల కానుంది.TS POLYCET 2025 పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు కౌన్సెలింగ్ నోటిఫికేషన్ వెలువడిన తర్వాత అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. ప్రాసెసింగ్ ఫీజును చెల్లించాలి, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ చేయాలి. రిజిస్ట్రేషన్, డాక్యుమెంట్ల ధ్రువీకరణ అనంతరం, అభ్యర్థులు తమ ఇష్టమైన కాలేజీలు, కోర్సులను ఎంపిక చేసుకునేందుకు వెబ్ ఆప్షన్స్‌ను ఉపయోగించవచ్చు. జూన్ చివరినాటికి మొదటి రౌండ్ సీటు అలాట్‌మెంట్ పూర్తి కావచ్చు. ఖాళీగా ఉన్న సీట్లు ఉంటే, అదనపు కౌన్సెలింగ్ రౌండ్లు నిర్వహించబడతాయి.రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్స్, సీటు అలాట్‌మెంట్ తదితర అన్ని తేదీలపై వివరాలు కేవలం అధికారిక వెబ్‌సైట్‌లోనే అందుబాటులో ఉంటాయి.TS POLYCET కౌన్సెలింగ్ 2025లో ఆసక్తి ఉన్న విద్యార్థులు tgpolycet.nic.in వెబ్‌సైట్‌ను తరచూ సందర్శించి తాజా అప్‌డేట్స్ కోసం గమనిస్తూ ఉండాలి.

TS POLYCET కౌన్సెలింగ్ తేదీలు 2025 కి సంబంధించిన వివరాలు (Details Regarding TS POLYCET Counselling Dates 2025)

TS POLYCET కౌన్సెలింగ్ 2025 ,దాని అంచనా విడుదల తేదీకి సంబంధించిన అన్ని ముఖ్యమైన వివరాలను అభ్యర్థులు ఈ క్రింద తనిఖీ చేయవచ్చు.

ప్రత్యేకతలు

వివరాలు

TS POLYCET అంచనా విడుదల తేదీ

జూన్ 2 నుంచి 10, 2025

అధికారిక వెబ్‌సైట్ 2

polycet.sbtet.telangana.gov.in

కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ కోసం లాగిన్ ఆధారాలు

  • TS POLYCET 2025 హాల్ టికెట్ నెంబర్
  • పుట్టిన తేదీ
  • ICR నంబర్ (అడ్మిట్ కార్డు ఆధారంగా)

ధృవీకరణకు అవసరమైన సర్టిఫికెట్లు

  • TS POLYCET 2025 ర్యాంక్ కార్డ్
  • TS POLYCET 2025 హాల్ టికెట్ / అడ్మిట్ కార్డ్
  • 10వ తరగతి మార్క్స్ మెమో
  • స్టడీ సర్టిఫికెట్లు (6వ తరగతి నుండి 10వ తరగతి వరకు)
  • ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ (TC)
  • ఆధార్ కార్డు
  • కాస్ట్ సర్టిఫికెట్ (అర్హత ఉంటే మాత్రమే)
  • ఆదాయ సర్టిఫికెట్
  • EWS సర్టిఫికెట్ (అర్హత ఉంటే మాత్రమే)
  • మైనారిటీ స్టేటస్ సర్టిఫికెట్ (అర్హులైతే మాత్రమే)

డాక్యుమెంట్ అప్‌లోడ్ ఫార్మాట్

  • డాక్యుమెంట్లు ఒరిజినల్‌వి (Originals) కావాలి,అవి హెల్ప్ లైన్ సెంటర్స్ (HLCs) వద్ద ధ్రువీకరణ కోసం చూపించాలి.
  • అధికారులు పేర్కొన్న విధంగా డాక్యుమెంట్లు అప్‌లోడ్ ఫార్మాట్/సైజ్ లో ఉండాలి (సాధారణంగా PDF / JPEG, పరిమితి వివరాలు నోటిఫికేషన్‌లో ప్రకటించబడతాయి).

వెబ్ ఎంపికల నమోదు

  • సర్టిఫికెట్ వెరిఫికేషన్ తర్వాత, అభ్యర్థులు పోర్టల్‌లో లాగిన్ అయ్యి తమ ప్రాధాన్యత ఆధారంగా కోర్సులు ,కాలేజీల ఎంపికలను (చాయిసెస్) నమోదు చేయాలి.
  • ఆప్షన్ ఎంట్రీ ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. అభ్యర్థులు తమ ఎంపికలు పూర్తి చేసిన తర్వాత, వాటిని ప్రింట్ తీసుకొని భవిష్యత్తు కోసం రిఫరెన్స్‌గా ఉంచుకోవచ్చు.

ఎంపికల మార్పు

  • అభ్యర్థులు సీటు అలాట్‌మెంట్‌కు ముందు నిర్ణయించిన గడువు వరకు తమ వెబ్ ఆప్షన్లను సవరించుకోవచ్చు.
  • వెబ్ ఆప్షన్ ఎంట్రీ గడువు వరకు ఆప్షన్ మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది.మార్పులు అభ్యర్థి లాగిన్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో చేయవచ్చు.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Important Dates Downloaded!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us