Download your score card & explore the best colleges for you.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Result Downloaded!
Now let’s turn your result into the right college. Share your preferences to unlock your personalized matches
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

Thank you!
You’re All Set! Explore colleges where you meet the criteria.
Error! Please Check Inputs

TS POLYCET ఫలితాల లింక్ 2025 కోసం ఇక్కడ చూడండి

TS POLYCET పరీక్ష పూర్తైన తర్వాత ఫలితం 2025 ఆన్‌లైన్‌లో విడుదలయ్యాయి. అభ్యర్థులు TS POLYCET ర్యాంక్ కార్డును అధికారిక వెబ్‌సైట్ నుంచి యాక్సెస్ చేయవచ్చు, పూర్తి సమాచారం ((TS POLYCET Results Download Link 2025)) ఈ కింద చూడవచ్చు. 

Download your score card & explore the best colleges for you.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Result Downloaded!
Now let’s turn your result into the right college. Share your preferences to unlock your personalized matches
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
You’re All Set! Explore colleges where you meet the criteria.
Error! Please Check Inputs

TS POLYCET ఫలితాల లింక్ 2025 (TS POLYCET Results Download Link 2025):SBTET రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి ,TS POLYCET 2025 ఫలితాలను ఈరోజు అంటే మే 24న విడుదల చేసింది. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం TS POLYCET ఫలితాల లింక్ (TS POLYCET Results Download Link 2025) ఇక్కడ అందించాం. అభ్యర్థులు TS POLYCET 2025 ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ polycet.sbtet.telangana.gov.inలో చెక్ చేయవచ్చు. ఫలితాలు ఆన్‌లైన్ మోడ్‌లో మాత్రమే అందుబాటులో ఉంటాయని అభ్యర్థులు గమనించాలి.TS POLYCET ఫలితం 2025తో పాటు, పరీక్ష నిర్వహణ సంస్థ TS POLYCET ర్యాంక్ 2025 కార్డులను కూడా విడుదల చేస్తుంది. TS POLYCET ఫలితాలు 2025ను చెక్ చేసే ముందు దరఖాస్తుదారులు తమ లాగిన్ ఆధారాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.

TS POLYCET 2025 ఫలితాల లింక్ (TS POLYCET 2025 Results Link)

TS POLYCET 2025 ఫలితాల లింక్‌ను ఈ దిగువున అప్‌డేట్ చేయబడుతుంది.

పోర్టల్

లింక్

అధికారిక వెబ్‌సైట్

ఇక్కడ క్లిక్ చేయండి

ఈనాడు

ఇక్కడ క్లిక్ చేయండి

సాక్షి

ఇక్కడ క్లిక్ చేయండి.

మనబడి

యాక్టివేట్ చేయబడాలి

TS POLYCET 2025 ఫలితం ఎలా చెక్ చేయాలి? (How to check the TS POLYCET 2025 Result?)

TS POLYCET 2025 ఫలితాలను అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి వారి ఆధారాల ద్వారా లాగిన్ అవ్వడం ద్వారా యాక్సెస్ చేయవచ్చు. TS POLYCET ర్యాంక్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి క్రింద ఈ దశలను పాటించాలి.

  • ముందుగా మీరు TS POLYCET అధికారిక వెబ్‌సైట్ polycet.sbtet.telangana.gov.in ని సందర్శించాలి.
  • ఆ తరువాత ఫలితాల పేజీని యాక్సెస్ చేయడానికి "TS POLYCET ఫలితం 2025" అని పేర్కొన్న లింక్‌ను ఎంచుకోండి.
  • హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ ,ఇతర వివరాలు వంటి మీకు అవసరమైన ఆధారాలను నమోదు చేయండి.
  • ‘సమర్పించు’ ఎంపికపై క్లిక్ చేయండి.
  • మీ TS POLYCET ఫలితం స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది.
  • భవిష్యత్తు సూచన కోసం డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి.

TS POLYCET 2025 ఫలితంలో ఉండే వివరాలు (Details in TS POLYCET 2025 Result)

TS POLYCET ర్యాంక్ కార్డ్ క్రింద జాబితా చేయబడిన ముఖ్యమైన సమాచారాన్ని కలిగి ఉంటుంది.

  • అభ్యర్థి పేరు
  • TS POLYCET రిజిస్ట్రేషన్ నెంబర్
  • TS POLYCET హాల్ టికెట్ నెంబర్
  • పుట్టిన తేదీ
  • కేటగిరి
  • ప్రతి విభాగంలో పొందిన స్కోర్లు
  • పొందిన మొత్తం మార్కులు
  • TS POLYCET పరీక్షలో సాధించిన ర్యాంకు
  • అర్హత స్థితి

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us