Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

TS Gurukulam Recruitment Notification 2023: తెలంగాణలో 9,231 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, పూర్తి వివరాలు ఇవే

తెలంగాణలో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారిని శుభవార్త. రాష్ట్రంలోని వివిధ రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో  ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు (TS Gurukulam Recruitment Notification 2023) విడుదలయ్యాయి. ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ అందజేశాం. 

Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

తెలంగాణ గురుకులం రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 2023 (TS Gurukulam Recruitment Notification 2023):తెలంగాణ రెసిడెన్సియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TREI-RB) రాష్ట్రంలోని వివిధ రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో 9,231 ఉద్యోగాల భర్తీకి తొమ్మిది నోటిఫికేషన్‌లను (TS Gurukulam Recruitment Notification 2023) బుధవారం విడుదల చేసింది.ఈ నోటిఫికేషన్ ద్వారా డిగ్రీ కాలేజీల్లో 868 అధ్యాపకులు, ఫిజికల్ డైరక్టర్, లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయనుంది. జూనియర్ కాలేజీల్లో లెక్చరర్లు, పాఠశాలల్లో పీజీటీ, లైబ్రేరియన్, ఫిజికల్ డైరక్టర్, ఆర్ట్స్, క్రాప్ట్స్, మ్యూజిక్, టీజీటీ పోస్టులను భర్తీ చేయనున్నట్టు పేర్కొంది. ఈ ఉద్యోగాలకు ఏప్రిల్ 12 నుంచి వన్‌ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని TREI-RB ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తెలియజేయడం జరిగింది. అధికారిక వెబ్‌సైట్‌లోwww.treirb.telangana.gov.in9,231 ఉద్యోగాల నోటిఫికేషన్లు అందుబాటులో ఉన్నాయి.

తెలంగాణ గురుకులం 2023 ఉద్యోగ వివరాలు (TS Gurukulam jobs 2023 Details)

తెలంగాణ రాష్ట్రంలోని వివిధ రెసిడెన్షియల్ కాలేజీలు, విద్యాలయాల్లో పలు ఉద్యోగాల భర్తీకి 9 నోటిఫికేషన్లు రిలీజ్ అయ్యాయి. ఈ ఉద్యోగాల వివరాలు ఈ దిగువున చూడండి.

పోస్టుఉద్యోగాల సంఖ్య
డిగ్రీ లెక్చరర్ పీడీ, లైబ్రేరియన్‌868
జూనియ‌ర్ లెక్చరర్‌, లైబ్రేరియన్‌, పీడీ2008
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచ‌ర్ (పీజీటీ)1276
ట్రైయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచ‌ర్స్ (టీజీటీ)4020
లైబ్రేరియ‌న్ స్కూల్434
పీజిక‌ల్ డైరెక్టర్స్‌ ఇన్ స్కూల్275
డ్రాయింగ్ టీచ‌ర్స్ ఆర్ట్ టీచ‌ర్స్134
క్రాఫ్ట్ ఇన్‌స్ట్రక్టర్‌ క్రాఫ్ట్ టీచ‌ర్స్92
మ్యూజిక్ టీచ‌ర్స్124

తెలంగాణ గురుకులం ఉద్యోగ 2023 నోటిఫికేషన్లు (Telangana Gurukulam Jobs 2023 Notifications)

తెలంగాణ గురుకులం 9 ఉద్యోగ నోటిఫికేషన్లను ఈ దిగువున టేబుల్లో అందించడం జరిగింది. అభ్యర్థులు ఈ డైరక్ట్ లింకులపై క్లిక్ చేసి నోటిఫికేషన్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
నోటిఫికేషన్పీడీఫ్ లింక్
ట్రైయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచ‌ర్స్ (టీజీటీ)నోటిఫికేషన్ లింక్
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (పీజీటీ)నోటిఫికేషన్ లింక్
జూనియర్ లెక్చరర్, పీడీ, లైబ్రేరియన్నోటిఫికేషన్ లింక్
డిగ్రీ లెక్చరర్, పీడీ, లైబ్రేరియన్ పోస్టులునోటిఫికేషన్ లింక్
లైబ్రేరేరియన్ పోస్టులునోటిఫికేషన్ లింక్
ఫిజికల్ డైరక్టర్లునోటిఫికేషన్ లింక్
ఆర్ట్ టీచర్, డ్రాయింగ్ టీచర్ పోస్టులునోటిఫికేషన్ లింక్
మ్యూజిక్ టీచర్ పోస్టులునోటిఫికేషన్ లింక్
క్రాఫ్ట్ టీచర్ పోస్టులునోటిఫికేషన్ లింక్

TS గురుకులం TREIRB రిక్రూట్‌మెంట్ 2023 వయోపరిమితి (TS Gurukulam TREIRB Recruitment 2023 Age limit)

కనీస వయోపరిమితి 18 సంవత్సరాలు, గరిష్ట వయో పరిమితి 45 ఉండాలి. కానీ కొన్ని ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితి 56 సంవత్సరాలు లేదా పదవీ విరమణ వయస్సు వరకు తప్పనిసరి కాదు. ఈ ఉద్యోగాల్లో చేరిన వారికి మంచి జీతం ఉంటుంది. పోస్టును బట్టి రూ.25000ల నుంచి రూ.78,910ల వరకు జీతం ఉంటుంది. పూర్తి వివరాల కో సం అభ్యర్థులు సంబంధిత అధికారికwww.treirb.telangana.gov.inవెబ్‌సైట్‌లోకి వెళ్లి చెక్ చేయవచ్చు.

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్, జాబ్స్‌కు సంబంధించిన వార్తల కోసంhttps://www.collegedekho.com/te/news/ఈ లింక్‌పై క్లిక్ చేయవచ్చు.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us