Download your score card & explore the best colleges for you.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Result Downloaded!
Now let’s turn your result into the right college. Share your preferences to unlock your personalized matches
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

Thank you!
You’re All Set! Explore colleges where you meet the criteria.
Error! Please Check Inputs

TS TET 2026 ఫలితాలు త్వరలోనే విడుదల

TS TET ఫలితాలు ఈ నెలలోనే విడుదల అయ్యే అవకాశం ఉంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్లో తమ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.TS TET ఫలితాల గురించి పూర్తి సమాచారం ఇక్కడ చూడండి.

Download your score card & explore the best colleges for you.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Result Downloaded!
Now let’s turn your result into the right college. Share your preferences to unlock your personalized matches
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
You’re All Set! Explore colleges where you meet the criteria.
Error! Please Check Inputs

TS TET 2026 ఫలితాలు త్వరలో విడుదల (TS TET 2026 Results to be released soon):తెలంగాణలో నిర్వహించిన TS TET 2026 పరీక్ష ఫలితాలను రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రతి సంవత్సరం టీచర్ ఉద్యోగాల అర్హత కోసం జరిగే ఈ పరీక్షకు ఈసారి కూడా భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. పరీక్ష ముగిసిన తర్వాత సాధారణంగా 3–4 వారాల్లో రిజల్ట్ విడుదల చేసే విధానం ఉన్నందున ఈసారి కూడా అదే షెడ్యూల్‌లో ఫలితాలు రావచ్చని అంచనా. ప్రస్తుతం ఫైనల్ ఆన్సర్ కీ, OMR షీట్‌లు వాలిడేషన్, డేటా వెరిఫికేషన్ వంటి ప్రక్రియలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఇవి పూర్తయ్యగానే రిజల్ట్ లింక్ అధికారిక వెబ్‌సైట్‌లో యాక్టివ్ చేయబడుతుంది. విద్యాశాఖ ఇంకా ఖచ్చితమైన తేదీ ప్రకటించకపోయినా ఫలితాలు ఈ నెల చివరి వారంలో లేదా వచ్చే నెల మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. రిజల్ట్ విడుదలైన తర్వాత అభ్యర్థులు bse.telangana.gov.in లేదా tstet.cgg.gov.in వెబ్‌సైట్ల్లో తమ స్కోర్ కార్డును సులభంగా చెక్ చేసుకోవచ్చు.

TS TET 2026 ఫలితాలు విడుదల అంచనా తేదీలు (TS TET 2026 Results Release Expected Dates)

ఈ క్రింది ఇచ్చిన టేబుల్‌లో TS TET 2026 ఫలితాల అంచనా తేదీ స్పష్టంగా పొందుపరిచాం.

వివరాలు

అంచనా తేదీ

TS TET 2026 ఫలితాల విడుదల

ఈ నెల చివరి వారం లేదా వచ్చే నెల మొదటి వారం

TS TET 2026 ఫలితాల సమయం

ఉదయం 11:00 AM – మధ్యాహ్నం 3:00 PM సమయంలో

TS TET 2026 అధికారిక వెబ్‌సైట్

bse.telangana.gov.in / tstet.cgg.gov.in

TS TET 2026 ఫైనల్ ఆన్సర్ కీ

రిజల్ట్‌కు ముందు విడుదల అవుతుంది

స్కోర్‌కార్డ్ లభ్యత

రిజల్ట్ విడుదలైన వెంటనే డౌన్‌లోడ్‌కు అందుబాటులో ఉంటుంది

TS TET ఫలితాలు ఎలా చెక్ చేయాలి? (How to check TS TET results?)

TS TET అభ్యర్థులు ఫలితాలు చూసేందుకు పాటించాల్సిన పూర్తి వివరాలు ఈ క్రింద చూడండి.

  • ముందుగా అబ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ bse.telangana.gov.in లేదా tstet.cgg.gov.in ఓపెన్ చేయండి.
  • ఆ తరువాత హోమ్‌పేజ్‌లో కనిపించే “TS TET Results 2026” లింక్‌పై క్లిక్ చేయండి
  • ఫలితాలు చెక్ చేయడానికి హాల్ టికెట్ నంబర్ నమోదు చేయండి
  • మీ స్కోర్‌కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
  • వివరాలు సరిచూసుకుని అవసరమైతే ప్రింట్ అవుట్ తీసుకోండి

TS TET సంబంధిత విచారణల కోసం సంప్రదించాల్సిన వివరాలు (Contact details for TS TET related inquiries)

TS TET సంప్రదించాల్సిన వివరాలు:

  • హెల్ప్‌లైన్: 040-2343 3743
  • ఇమెయిల్: helpdesk-tstet@telangana.gov.in
  • అధికారిక వెబ్‌సైట్: bse.telangana.gov.in

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us