Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

TSPSC Junior Lecturer Hall Ticket 2023: TSPSC జూనియర్ లెక్చరర్ హాల్ టికెట్లు విడుదల, ఈ లింక్‌‌పై క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోండి

TSPSC జూనియర్ లెక్చరర్ హాల్ టికెట్లు (TSPSC Junior Lecturer Hall Ticket 2023) అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.  అభ్యర్థుల కోసం ఇక్కడ డైరక్ట్ లింక్ అందజేశాం. దానిపై క్లిక్ చేసి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 
 
Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

TSPSC జూనియర్ లెక్చరర్ హాల్ టికెట్ డౌన్‌లోడ్ (TSPSC Junior Lecturer Hall Ticket 2023):తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్ల నియామకానికి నిర్వహించనున్న ఆన్‌లైన్‌ పరీక్షల హాల్ టికెట్లు (TSPSC Junior Lecturer Hall Ticket 2023) విడుదలయ్యాయి. TSPSC అధికారిక వెబ్‌సైట్‌https://www.tspsc.gov.in/లో అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ జూనియర్ లెక్చరర్ పోస్టుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను జనవరి 10న పూర్తి చేసింది. పరీక్ష అథారిటీ ప్రకటించిన పరీక్ష షెడ్యూల్ కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. అభ్యర్థుల కోసం TSPSC జూనియర్ లెక్చరర్ పరీక్ష తేదీ అధికారిక పోర్టల్‌లో ఆన్‌లైన్‌లో ప్రకటించబడింది.

TSPSC జూనియర్ లెక్చరర్ పోస్టుల కోసం పరీక్షలు సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 2023 వరకు జరగనున్నాయి. రాత పరీక్షలు 12 సెప్టెంబర్‌న ప్రారంభమై, 03 అక్టోబర్ 2023 నాటికి పూర్తవుతాయి. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను TSPSC రిలీజ్ చేసింది. ప్రస్తుతం అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ రిక్రూట్‌మెంట్ ఎంపిక ప్రక్రియ ద్వారా మొత్తం 1392 ఖాళీలను భర్తీ చేస్తారు. రోజుకు రెండు సెషన్ల చొప్పున 11 రోజుల పాటు ఈ పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షల కోసం అభ్యర్థులు ప్రిపరేషన్‌లో ఉన్నారు. అభ్యర్థుల కోసం TSPSC జూనియర్ లెక్చరర్ హాల్ టికెట్ డౌన్‌లోడ్ లింక్ (TSPSC Junior Lecturer Hall Ticket 2023) ఇక్కడ అందజేస్తున్నాం.

టీఎస్‌పీఎస్సీ జూనియర్ లెక్చరర్ హాల్ టికెట్ 2023 వివరాలు (TSPSC Junior Lecturer Hall Ticket 2023 Details)

టీఎస్‌పీఎస్సీ జూనియర్ లెక్చరర్ హాల్ టికెట్ 2023 వివరాలు ఈ దిగువున టేబుల్లో అందించడం జరిగింది. అభ్యర్థులు పరిశీలించవచ్చు.
అథారిటీ పేరుతెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
రాష్ట్రంతెలంగాణ
పోస్టుల పేరుజూనియర్ లెక్చరర్
పోస్టుల సంఖ్య1392
పరీక్ష పేరుసెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 3
అధికారిక వెబ్‌సైట్www.tspsc.gov.in

టీఎస్‌పీఎస్సీ జూనియర్ లెక్చరర్ హాల్ టికెట్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే? (How to Download the TSPSC Junior Lecturer Hall Ticket 2023)

టీఎస్‌పీఎస్సీ జూనియర్ లెక్చరర్ హాల్ టికెట్‌ను అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకునే విధానం ఈ దిగువున అందించడం జరిగింది. అభ్యర్థులు పరిశీలించవచ్చు.
  • ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లోకి www.tspsc.gov.in వెళ్లాలి.
  • హోంపేజీలో అభ్యర్థులు "హాల్ టికెట్ల" విభాగాన్ని గుర్తించాలి.
  • ఇప్పుడు ఆ విభాగంలో అభ్యర్థులు జూనియర్ లెక్చరర్ హాల్ టికెట్‌ లింక్‌ను గుర్తించాలి.
  • ఆపై ఆన్‌లైన్ అప్లికేషన్ ID, పాస్‌వర్డ్‌ను నమోదు చేయాలి.
  • తర్వాత స్క్రీన్‌పై అడ్మిట్ కార్డ్ కనిపిస్తుంది.
  • ఇప్పుడు అభ్యర్థులు దానిని సేవ్ చేసుకోవచ్చు లేదా ప్రింట్ తీసుకోవచ్చు.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తలు, ఆర్టికల్స్ కోసంhttps://www.collegedekho.com/te/news/ఈ లింక్‌పై క్లిక్ చేయండి. ఎప్పకప్పుడు తాజా సమాచారాన్ని ఇక్కడ తెలుసుకోండి.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us