Get access to updated helpful resources and information to choose the right job that best fits you.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Explore Career Opportunities
See where your future can lead. Share your preferences to discover colleges aligned with your career goals.
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

Expert Support on the Way!
While we connect you, share your preferences to explore colleges tailored to you.
Error! Please Check Inputs

యూనియన్ బ్యాంక్ SO రిక్రూట్‌మెంట్ 2025 , 250 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం

యూనియన్ బ్యాంక్‌లో 250 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కొనసాగుతోంది.ఆసక్తిగల అభ్యర్థులు ఆగస్టు 25లోపు దరఖాస్తు చేయాలి. పోస్టుల గురించి పూర్తి సమాచారం ఇక్కడ అందించాము.

Get access to updated helpful resources and information to choose the right job that best fits you.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Explore Career Opportunities
See where your future can lead. Share your preferences to discover colleges aligned with your career goals.
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Expert Support on the Way!
While we connect you, share your preferences to explore colleges tailored to you.
Error! Please Check Inputs

యూనియన్ బ్యాంక్‌లో 250 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు, ఆగస్టు 25లోపు అప్లై చేయండి(250 Specialist Officer Posts in Union Bank, Apply by August 25):యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2025 సంవత్సరానికి గాను 250 స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) పోస్టుల కోసం ఉద్యోగాల భర్తీ ప్రారంభమైంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 5 నుంచి ప్రారంభమై, ఆగస్టు 25 వరకు కొనసాగుతుంది. స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల్లో వెల్త్ మేనేజర్‌గా నియామకాలు జరగనున్నాయి. అభ్యర్థులు సంబంధిత రంగాల్లో పూర్తి టైమ్ MBA, PGDM, PGDBM, లేదా ఫైనాన్స్/వెల్త్ మేనేజ్‌మెంట్ సంబంధిత కోర్సులు పూర్తిచేసి ఉండాలి. అలాగే కనీస అనుభవం కలిగినవారు మాత్రమే అర్హులు. దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక ప్రక్రియలో రాతపరీక్ష లేదా ఇంటర్వ్యూకు అభ్యర్థులను పిలుస్తారు. ప్రస్తుతం దరఖాస్తు ఫారం అధికారిక వెబ్‌సైట్ www.unionbankofindia.co.in లో అందుబాటులో ఉంది. బ్యాంకింగ్ రంగంలో ప్రొఫెషనల్‌గా ఎదగాలనుకునే అభ్యర్థులకు ఇది మంచి అవకాశంగా చెప్పొచ్చు. అర్హతలు ఉన్నవారు చివరి తేదీకి ముందుగా అప్లై చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

యూనియన్ బ్యాంక్ SO రిక్రూట్‌మెంట్ 2025 ముఖ్యమైన తేదీలు (Union Bank SO Recruitment 2025 Important Dates)

యూనియన్ బ్యాంక్ స్పెషలిస్ట్ ఆఫీసర్ నియామకానికి సంబంధించిన ముఖ్యమైన తేదీలను ఈ కింద టేబుల్ రూపంలో అందించాం. అభ్యర్థులు ఈ తేదీలను గమనించి, చివరి తేది లోపల దరఖాస్తు పూర్తి చేయాలి.

వివరాలు

తేదీలు

దరఖాస్తు ప్రారంభ తేదీ

ఆగస్టు 5, 2025

దరఖాస్తుకు చివరి తేదీ

ఆగస్టు 25, 2025

ఎగ్జామ్ లేదా ఇంటర్వ్యూ తేదీ

త్వరలో ప్రకటించబడుతుంది

యూనియన్ బ్యాంక్ 2025 SO పోస్టుల నోటిఫికేషన్ లింక్& రిజిస్ట్రేషన్ లింక్ (Union Bank 2025 SO Posts Notification Link & Registration Link)

యూనియన్ బ్యాంక్ 2025 SO పోస్టులకు ఎలా దరఖాస్తు చేయాలి? (How to apply for Union Bank 2025 SO posts?)

  • ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌కి www.unionbankofindia.co.in వెళ్లండి
  • ఆ తరువాత "Recruitments" సెక్షన్‌కి వెళ్లండి
  • "Specialist Officer Recruitment 2025" లింక్‌పై క్లిక్ చేయండి
  • రిజిస్ట్రేషన్ పూర్తి చేయండి
  • అవసరమైన వివరాలు ఫిల్ చేయండి
  • అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయండి
  • ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయండి
  • అప్లికేషన్ ప్రింట్‌ఔట్ తీసుకొని భద్రపరచుకోండి

యూనియన్ బ్యాంక్ 2025 SO పోస్టులకు దరఖాస్తు ఫీజు (Application fee for Union Bank 2025 SO posts)

  • దరఖాస్తు ఫీజు (GEN/OBC/EWS), రూ.850
  • దరఖాస్తు ఫీజు (SC/ST/PwD), రూ.150

యూనియన్ బ్యాంక్‌లో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు, తమ అర్హతలు ,అనుభవాన్ని పరిశీలించి, చివరి తేదీ అయిన ఆగస్టు 25, 2025 లోపు తప్పకుండా అప్లై చేయాలి. ఇది బ్యాంకింగ్ రంగంలో స్థిరమైన ఉద్యోగం పొందే మంచి అవకాశం కావడంతో, ఆసక్తిగల వారు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా వెంటనే దరఖాస్తు చేయడం మంచిది.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Expert Support on the Way!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us