Download your score card & explore the best colleges for you.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for downloading the score Card! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

UPSC సివిల్స్ ఫలితాలు 2026 : మంచి ర్యాంకులు సాధించిన ఏపీ, తెలంగాణ అభ్యర్థులు,

UPSC సివిల్ సర్వీసెస్ 2025 తుది ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు అభ్యర్థులు మంచి ర్యాంకులు సాధించారు. మొత్తం 958 మంది ఎంపిక కాగా, తెలుగు వారి ప్రతిభ మరోసారి దేశవ్యాప్తంగా సత్తా చాటింది.

Download your score card & explore the best colleges for you.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for downloading the score Card! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

UPSC సివిల్స్ ఫైనల్ ఫలితాలు 2026 (UPSC Civils Final Results 2026) :UPSC నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష 2025 తుది ఫలితాలను తాజాగా విడుదల చేసింది. దేశంలో అతిప్రముఖమైన ఈ పరీక్షలో మొత్తం 958 మంది అభ్యర్థులు ఎంపికైందని కమిషన్ ప్రకటించింది. వీరిలో జనరల్ కేటగిరీ నుంచి 317 మంది, EWS నుంచి 104 మంది, OBC నుంచి 306 మంది, SC నుంచి 158 మంది, ST నుంచి 73 మంది సభ్యులు ఉన్నట్లు వెల్లడించబడింది. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి వచ్చిన అనేక మంది అభ్యర్థులు మంచి ర్యాంకులు సాధించి తెలుగువారి ప్రతిభను దేశవ్యాప్తంగా చూపారు. సివిల్స్ వంటి అత్యంత కఠినమైన పరీక్షలో విజయం సాధించడం వారి కృషి, పట్టుదల మరియు దీర్ఘకాలిక ప్రిపరేషన్ ఫలితం.

సివిల్స్ సాధించాలనే లక్ష్యంతో సిద్ధమవుతున్న పేద మరియు మధ్యతరగతి విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం “రాజీవ్ సివిల్స్ అభయ హస్తం” పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ పథకం కింద సివిల్స్ మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ప్రోత్సాహకంగా సహాయం చేస్తున్నారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో మెయిన్స్ పరీక్షలకు హాజరైన 202 మంది అభ్యర్థులకు ఒక్కొక్కరికి రూ.1 లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించారు. ఈ పథకం ద్వారా సాయం పొందిన అభ్యర్థులలో 51 మంది ఇంటర్వ్యూకు ఎంపిక కావడం విశేషం. వారిలో 20 మంది తుది ఫలితాల్లో మంచి ర్యాంకులు సాధించి విజేతలుగా నిలవడం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా మారింది.

తెలంగాణకు చెందిన అభ్యర్థుల విజయంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు స్పందించి విజేతలందరికీ అభినందనలు తెలిపారు. వారి కృషి, పట్టుదల ఇతర యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని ఆయన అన్నారు. అలాగే ఈ పరీక్షల్లో అభ్యర్థులు పొందిన మార్కులను 15 రోజులలోపు UPSC అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచతామని కమిషన్ తెలిపింది. అందువల్ల అభ్యర్థులు తమ మార్కులు మరియు ర్యాంకులను అధికారికంగా పరిశీలించుకునే అవకాశం కలిగే అవకాశం ఏర్పడింది. మొత్తం మీద ఈసారి సివిల్స్ ఫలితాల్లో తెలుగువారి విజయాలు మరోసారి ప్రత్యేకంగా నిలిచాయి.

UPSC సివిల్స్ 2025లో మెరిసిన తెలుగు అభ్యర్థులు (Telugu candidates who excelled in UPSC Civils 2025)

UPSC సివిల్ సర్వీసెస్ 2025 తుది ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు అభ్యర్థులు మంచి ర్యాంకులు సాధించి తమ ప్రతిభను చాటుకున్నారు.

అభ్యర్థి పేరు

ర్యాంకు

జశ్వంత్ చంద్ర

23వ ర్యాంకు

సృజన

55వ ర్యాంకు

భానోత్ లక్ష్మీ రచన

178వ ర్యాంకు

డీఎస్కే ప్రచేత్

193వ ర్యాంకు

ఎస్ వర్షిత్ రెడ్డి

259వ ర్యాంకు

ఎం. పవన్ కుమార్ రెడ్డి

297వ ర్యాంకు

వెలిమినేటి విక్రమసింహారెడ్డి

541వ ర్యాంకు

గుమ్మల శ్వేత

573వ ర్యాంకు

పల్లి ప్రమోద్ విష్ణు

640వ ర్యాంకు

గుమ్మల విజయసింహారెడ్డి

682వ ర్యాంకు

పోతుపురెడ్డి భార్గవ్

738వ ర్యాంకు

పుడారి రాహుల్

748వ ర్యాంకు

కుమ్మరి శ్రవణ్ కుమార్

768వ ర్యాంకు

అనిరుధ్ కత్తిమాని

786వ ర్యాంకు

కోరపోతుల శ్రీకర్ రాజు

806వ ర్యాంకు

ఇస్లావత్ శ్రీరామ్ హర్ష

823వ ర్యాంకు

కట్టా ప్రత్యూష

908వ ర్యాంకు

గోగుల రాజశేఖర్

920వ ర్యాంకు

గుగులోతు జితేందర్ నాయక్

939వ ర్యాంకు

మొత్తం మీద UPSC సివిల్స్ 2025 తుది ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు మంచి ర్యాంకులు సాధించి మరోసారి తమ ప్రతిభను చాటుకున్నారు. వారి విజయాలు భవిష్యత్తులో సివిల్స్ లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్డులకు ప్రేరణగా నిలుస్తున్నాయి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank You! We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us