Prepare for the upcoming exams with a variety of sample papers & previous year question papers.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Sample Paper Downloaded!
Great for practice! Now, let’s also plan ahead—share your preferences to discover colleges that match your goals.
Error! Please Check Inputs

Keep track of the important dates such as exam date, admit card, answer key, result announcement date, etc.

Important Dates Downloaded!
Now that you have the timeline, let’s plan your next step. Share your preferences to discover colleges that match your goals.
Error! Please Check Inputs

విట్ యూనివర్సిటీ VITEEE 2025 దరఖాస్తు ఈ రోజు తో ముగుస్తుంది, ఇప్పుడే అప్లై చేసుకోండి

VITEEE 2025  అప్లికేషన్ గడువు ఈ రోజు తో ముగుస్తుంది. ఇంకా దరఖాస్తు చేయని అభ్యర్థులు ఉంటే వెంటనే viteee.vit.ac.in అధికారిక వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారిక సమాచారం ప్రకారం విట్ పరీక్షా 2025 ఏప్రిల్ 21 నుండి 27 వరకు జరగనుంది. 

Prepare for the upcoming exams with a variety of sample papers & previous year question papers.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Sample Paper Downloaded!
Great for practice! Now, let’s also plan ahead—share your preferences to discover colleges that match your goals.
Error! Please Check Inputs

Keep track of the important dates such as exam date, admit card, answer key, result announcement date, etc.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Important Dates Downloaded!
Now that you have the timeline, let’s plan your next step. Share your preferences to discover colleges that match your goals.
Error! Please Check Inputs

VITEEE 2025 పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ రోజే చివరి తేదీ ఇంకా కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. దరఖాస్తు చేసుకోవాలి అనుకున్న అభ్యర్థులు VITEEE ప్రవేశ పరీక్షా ప్రక్రియ ద్వారా వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (VIT) లో అడ్మిషన్లు పొందేందుకు ఇప్పుడు ఈ సమయాన్ని ఉపయోగించుకోవచ్చు. VITEEE దరఖాస్తు నవంబర్ 4, 2024న ప్రారంభమైంది మరియు దరఖాస్తు ను అప్లై చేయడానికి VITEEE వెబ్ సైటును తప్పనిసరిగా ఉపయోగించాలి. VIT వెల్లూరు ,చెన్నై, ఆంధ్రప్రదేశ్ మరియు భోపాల్ లో ఉన్న అన్ని క్యాంపస్ లలో అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ విద్యకు VITEEE ద్వారా అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేయటం జరుగుతుంది. VITEEE 2025 ప్రవేశ పరీక్షా ఏప్రిల్ 21 నుండి 27,2025 వరకు ఉంది. VITEEE 2025 విజయవంతమైన నమోదు ప్రక్రియకు అభ్యర్ధులు ఖచ్చితమైన వ్యక్తిగత సమాచారం మరియు విద్యా నేపథ్యంతో దరఖాస్తు ఫారంను పూర్తి చేయడంతో పాటు రూ. 1350/- (సాధారణ వర్గానికి) తిరిగి చెల్లించలేని రుసుమును సమర్పించాలి.

VITEEE 2025 దరఖాస్తు చేసుకోవడానికి ముఖ్య సూచనలు

VITEEE 2025 రిజిస్ట్రేషన్ మరియు దరఖాస్తు ఫారమ్ నింపే ఫారమ్ ప్రక్రియను పూర్తి చేయడానికి అభ్యర్థులు అనుసరించగల సులభమైన దశలు ఇక్కడ ఉన్నాయి -

• అభ్యర్థులు VITEEE అధికారిక వెబ్‌పేజీ, viteee.vit.ac.in ని చేరుకోవాలి.
• "రిజిస్ట్రేషన్ ట్యాబ్" పై క్లిక్ చేసి, పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ID వంటి వివరాలను నమోదు చేయాలి.
• VITEEE అప్లికేషన్ పోర్టల్‌ను యాక్సెస్ చేయడానికి మరియు అవసరమైన ఫారమ్‌ను పూర్తి చేయడానికి మీరు అందించిన ఆధారాలను ఉపయోగించండి.
• సూచించిన VITEEE 2025 దరఖాస్తు రుసుమును అందించిన ఆన్‌లైన్ చెల్లింపు వ్యవస్థలలో ఏదైనా ఒకదాని ద్వారా చెల్లించాలి.
• మీరు పేర్కొన్న ఫైల్ ఫార్మాట్ ప్రకారం మీ ఫోటోగ్రాఫ్ మరియు సంతకం యొక్క స్కాన్ చేసిన కాపీలను సమర్పించాలి.
• భవిష్యత్తులో ఏదైనా ఉపయోగం కోసం దాని ప్రింట్ అవుట్ తీసుకోవడంతో పాటు పూర్తి చేసిన VITEEE 2025 దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించి డౌన్‌లోడ్ చేసుకోండి.

VITEEE 2025 ప్రశ్న పత్రం ఇలా ఉంటుంది

VITEEE 2025 పరీక్ష వ్యవధి 2 గంటల 30 నిమిషాలు ఉంటుంది. అభ్యర్థులు VITEEE 2025 కి ఒకసారి మాత్రమే హాజరు కాగలరు. అన్ని ప్రశ్నలు బహుళైచ్ఛిక ప్రశ్నలు మరియు సరైన సమాధానానికి ఒక మార్కు మరియు తప్పు సమాధానానికి సున్నాగా ఉంటాయి. తప్పు సమాధానాలకు ప్రతికూల మార్కులు లేవు. మొత్తంగా '0' స్కోర్ చేసిన వారిని 'అర్హత లేనివారు'గా ప్రకటిస్తారు మరియు కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొనడానికి అర్హులు కారు. మొత్తం 125 ప్రశ్నలు గణితం/జీవశాస్త్రం (40 ప్రశ్నలు), భౌతికశాస్త్రం (35 ప్రశ్నలు), రసాయన శాస్త్రం (35 ప్రశ్నలు), ఆప్టిట్యూడ్ (10 ప్రశ్నలు) మరియు ఇంగ్లీష్ (5 ప్రశ్నలు) విభాగాలుగా విభజించబడతాయి. ప్రశ్నపత్రం ఆంగ్లంలో మాత్రమే ఉంటుంది.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Important Dates Downloaded!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us