Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

Vizag Steel Recruitment 2023: డిగ్రీ అర్హతతో విశాఖ స్టీల్ ప్లాంట్‌‌లో 250 ఖాళీలు, పూర్తి వివరాలు ఇవే

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో (Vizag Steel Recruitment 2023) పలు అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మొత్తం 250 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు కావాల్సిన అర్హతలు, ఇతర వివరాలు ఇక్కడ అందజేశాం. 

Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

వైజాగ్ స్టీల్ ప్లాంట్ రిక్రూట్‌మెంట్ 2023 (Vizag Steel Recruitment 2023):ఆంధ్రప్రదేశ్‌లోని 250 గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్‌షిప్ ట్రైనీ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోండి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అధికారులు ఇటీవల ఆన్‌లైన్ మోడ్ ద్వారా 250 పోస్టుల భర్తీకి ఉద్యోగ నోటిఫికేషన్‌ను (Vizag Steel Recruitment 2023) పబ్లిష్ చేశారు. అర్హత ఉన్న అభ్యర్థులందరూ వైజాగ్ స్టీల్ కెరీర్ అధికారిక వెబ్‌సైట్‌ను vizagsteel.com చెక్ చేయవచ్చు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు 31 జూలై 2023లో లేదా అంతకు ముందు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

వైజాగ్ స్టీల్ ఖాళీల వివరాలు (Vizag Steel Plant Vacancy Details)

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ 250 ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ దిగువున అందజేయడం జరిగింది.
పోస్టు పేరుఖాళీల సంఖ్య
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్‌షిప్ ట్రైనీ200
టెక్నిషియన్ అప్రెంటీస్ షిప్ ట్రైనీ50

వైజాగ్ స్టీల్ రిక్రూట్‌మెంట్ ఖాళీల అర్హత వివరాలు (Vizag Steel Plant Recruitment Required Eligibility Details)

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అధికారిక నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థి ఏదైనా గుర్తింపు పొందిన బోర్డులు లేదా యూనివర్సిటీల నుంచి డిప్లొమా, డిగ్రీ, బీఈ, బీటెక్ పూర్తి చేసి ఉండాలి.
పోస్టు పేరుఅర్హత ప్రమాణాలు
గ్రాడ్యుయేషన్ అప్రెంటీస్ ట్రైనీడిగ్రీ, బీఈ, బీటెక్
టెక్నిషియన్ అప్రెంటీస్ ట్రైనీడిప్లొమా

వైజాగ్ స్టీల్ ప్లాంట్ రిక్రూట్‌మెంట్ జీతం వివరాలు (Vizag Steel Plant Recruitment Salary Details)

వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లో రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన జీతం వివరాలు ఇక్కడ తెలియజేయడం జరిగింది.
పోస్టు పేరుజీతం
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్‌షిప్ ట్రైనీరూ.9000
టెక్నిషియన్ అప్రెంటీస్‌షిప్ ట్రైనీరూ.8,000

వైజాగ్ స్టీల్ ప్లాంట్ గ్రాడ్యుయేట్, టెక్నిషియన్ అప్రెంటిస్‌షిప్ ట్రైనీ ఉద్యోగాలు 2023 కోసం దరఖాస్తు చేసుకోవడానికి స్టెప్స్ (Steps to Apply for Vizag Steel Graduate and Technician Apprenticeship Trainee Jobs 2023)

వైజాగ్ స్టీల్ ప్లాంట్ గ్రాడ్యుయేట్, టెక్నిషియన్ అప్రెంటీస్‌షిప్ ట్రైనీ ఉద్యోగాల కోసం ఈ దిగువున తెలిపిన విధంగా దరఖాస్తు చేసుకోవాలి.
  • అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్vizagsteel.comని సందర్శించండి
  • హోంపేజీలో దరఖాస్తు చేయబోయే వైజాగ్ స్టీల్ రిక్రూట్‌మెంట్ లేదా కెరీర్‌ల కోసం చెక్ చేయండి.
  • గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్‌షిప్ ట్రైనీ ఉద్యోగాల నోటిఫికేషన్‌ను ఓపెన్ చేసి, అర్హతను చెక్ చేయండి.
  • మీకు అర్హత ఉంటే ఎలాంటి తప్పులు లేకుండా దరఖాస్తు ఫార్మ్‌ను పూరించండి.
  • తర్వాత దరఖాస్తు ఫార్మ్‌ను సబ్మిట్ చేయండి.
  • అనంతరం దరఖాస్తు ఫార్మ్ నెంబర్, రసీదు సంఖ్యను దగ్గర పెట్టుకోవాలి.
ఈ అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ పోస్టులకు అభ్యర్థులను మెరిట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తలు, ఆర్టికల్స్ కోసంhttps://www.collegedekho.com/te/news/ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us