Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

Nandyal Anganwadi Jobs 2023: మహిళలకు ఉద్యోగాలు, రేపే చివరి తేదీ

ఏపీలోని నంద్యాల జిల్లాలోని అంగన్‌వాడీ ఉద్యోగాల భర్తీకి  (Nandyal Anganwadi Jobs 2023) నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అంగన్‌వాడీ వర్కర్, అంగన్‌వాడీ హెల్పర్, మినీ అంగన్‌వాడీ వర్కర్ల ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి. 

Want to check if you are eligible? Let's get started.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
You’re Eligible!
Great news! Now let’s find colleges where you have the best chances. Share your preferences to unlock your personalized matches.
Error! Please Check Inputs

Get useful counselling information here without getting confused.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
You’ve got the process—now find where you fit best. Tell us your preferences to explore personalized college matches.
Error! Please Check Inputs

నంద్యాల అంగన్‌వాడీ రిక్రూట్‌మెంట్ 2023 (Nandyal Anganwadi Jobs 2023):మహిళలకు మంచి అవకాశం వచ్చింది. అతి తక్కువ విద్యార్హతతో ఉద్యోగాలు పొందే ఛాన్స్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలోని అంగన్‌వాడీ వర్కర్, అంగన్‌వాడీ హెల్పర్, మినీ అంగన్‌వాడీ వర్కర్ పోస్టుల (Nandyal Anganwadi Jobs 2023) భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో జిల్లాలోని అంగన్‌‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 43 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకి కేవలం మహిళలు మాత్రమే అర్హులు. ఈ పోస్టులకు అభ్యర్థులు కేవలం ఆఫ్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్లో అందజేశాం.

నంద్యాల అంగన్‌వాడీ పోస్టుల సంఖ్య (Total Number of Anganwadi Posts in Nandyal)

ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలో మొత్తం 43 అంగన్‌వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఖాళీల వివరాలు ఈ దిగువ టేబుల్లో అందజేశాం.
పోస్టుల పేరుఖాళీలు
అంగన్‌వాడీ07
మినీ అంగన్‌వాడీ వర్కర్02
అంగన్‌వాడీ హెల్పర్34

నంద్యాలోని అంగన్‌వాడీ ఉద్యోగాలకు అవసరమైన అర్హతలు (Eligibility Details to Nandyal Anganwadi Jobs)

నంద్యాలలోని అంగన్‌వాడీ కార్యకర్తలు, అంగన్‌వాడీ సహాయకురాలు పోస్టులకు దరఖాస్తు చేసుకునే మహిళా అభ్యర్థులకు ఈ దిగువున తెలిపిన అర్హతలు తప్పనిసరిగా ఉండాలి.
  • స్థానికంగా నివాసం ఉంటున్న మహిళలై ఉండాలి
  • కచ్చితంగా వివాహితై ఉండాలి
  • పదో తరగతి పూర్తి చేసి ఉండాలి.
  • అభ్యర్థి వయస్సు 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి
ఈ ఉద్యోగాలకు మహిళలు కేవలం ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అభ్యర్థులు తమ దరఖాస్తులను జూలై 22, 2023వ తేదీ సాయంత్రం 5 గంటల్లలోపు సంబంధిత శిశు అభివృద్ధి పథకం అధికారి కార్యాలయంలో నేరుగా గానీ లేదా పోస్టు ద్వారా గానీ అందజేయాలి. గడువు ముగిసిన తర్వాత అందిన దరఖాస్తులను అధికారులు తిరస్కరించడం జరుగుతుంది. ఈ విషయం దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులు గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు మహిళలను ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.

అంగన్‌వాడీ వర్కర్‌ పోస్టులకు నెలకు రూ.11,500లు, మినీ అంగన్‌వాడీ వర్కర్‌ పోస్టులకు నెలకు రూ.7000, అంగన్‌వాడీ హెల్పర్‌ పోస్టులకు నెలకు రూ.7000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం nandyal.ap.gov.in ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లి చూడవచ్చు. అభ్యర్థులు తమ పూర్తి వివరాలను దరఖాస్తు ఫార్మ్‌లో పూరించి, సంబంధిత ధ్రువీకరణ పత్రాల జెరాక్స్‌ కాపీలని జత చేసి దానిపై గెజిటెడ్ అధికారితో సంతకం చేయించి అప్లికేషన్‌లు అందజేయాలి. లేదా పోస్టులో పంపించాలి.

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తలు, ఆర్టికల్స్https://www.collegedekho.com/te/news/ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Counselling Details Ready!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us