Download your score card & explore the best colleges for you.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Result Downloaded!
Now let’s turn your result into the right college. Share your preferences to unlock your personalized matches
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

Thank you!
You’re All Set! Explore colleges where you meet the criteria.
Error! Please Check Inputs

AP మెగా DSC 2025 ఫలితాలు వచ్చేశాయి, తర్వాత ఏం జరుగుతుంది?

 AP DSC ఫలితాలు 2025 (AP DSC Results 2025) విడుదలయ్యాయి. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ apdsc.apcfss.inలో వారి అర్హత స్థితిని చెక్ చేసుకోవచ్చు. రాబోయే ఎంపిక దశలను ఇక్కడ తెలుసుకోండి.

Download your score card & explore the best colleges for you.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Result Downloaded!
Now let’s turn your result into the right college. Share your preferences to unlock your personalized matches
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
You’re All Set! Explore colleges where you meet the criteria.
Error! Please Check Inputs

AP DSC ఫలితాలు 2025 (AP DSC Results 2025) :ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాల విద్యాశాఖ (DSE) మెగా DSC ఫలితాలను (AP DSC Results 2025) వెల్లడించింది. పరీక్ష రాసిన అభ్యర్థులు వారి లాగిన్ ఆధారాలను ఉపయోగించి అధికారిక వెబ్‌సైట్ apdsc.apcfss.inలో వారి అర్హత స్థితిని చెక్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా DSC నిర్వహించగా 3,36,307 మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకున్నారు. ఈ పరీక్షలు జూన్ 6 నుంచి జూలై 2, 2025 వరకు జరిగాయి. మొత్తం 92.90 శాతం మంది అభ్యర్థులు పరీక్ష రోజున హాజరయ్యారు.

AP DSC ఫలితాలు 2025 డైరక్ట్ లింక్ (AP DSC Result 2025 Direct link)

ఏపీ డీఎస్సీ ఫలితాలు 2025ను ఈ దిగువున తెలిపిన లింక్‌పై క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

AP DSC 2025 ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి? (How to Check AP DSC Results 2025)

AP DSC 2025 ఫలితాలు (AP DSC Results 2025) ఈ దిగువున తెలిపిన స్టెప్స్‌ని ఫాలో అయి చెక్ చేసుకోవచ్చు.

  • స్టెప్ 1: అధికారిక వెబ్‌సైట్‌ను apdsc.apcfss.in సందర్శించాలి.

  • స్టెప్ 2: హోంపేజీలో మెగా DSC స్కోర్‌కార్డ్ 2025 లింక్‌పై క్లిక్ చేయాలి.

  • స్టెప్ 3: మీ వినియోగదారు పేరు, పాస్‌వర్డ్‌ను నమోదు చేయాలి.

  • స్టెప్ 4: AP DSC ఫలితం 2025 స్క్రీన్‌పై కనిపిస్తుంది.

  • స్టెప్ 5: స్కోర్‌కార్డ్ PDFని చూసి, డౌన్‌లోడ్ చేసుకోవాలి.

  • స్టెప్ 6: భవిష్యత్తు సూచన కోసం దీన్ని సేవ్ చేసుకుని ఉంచుకోవాలి.

AP మెగా DSC 2025 ఫలితం తర్వాత ఏమి జరుగుతుంది?

మెగా DSC ఫలితాల 2025 ప్రకటన తర్వాత తదుపరి స్టెప్స్‌ని సాధారణంగా వీటిని కలిగి ఉంటాయి.

  • మెరిట్ లిస్ట్ విడుదల- అభ్యర్థులు DSC, TET స్కోర్‌లను కలిపి మెరిట్ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేయబడతారు (వర్తించే చోట).

  • సర్టిఫికెట్ వెరిఫికేషన్ -షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులు అవసరమైన సర్టిఫికెట్లతో నియమించబడిన కేంద్రాలలో డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు హాజరు కావాలి.

  • ఫైనల్ సెలక్షన్ లిస్ట్ -ధ్రువీకరణ తర్వాత ఫైనల్ సెలక్షన్ జాబితా పబ్లిష్ చేయబడుతుంది.

  • నియామక ఉత్తర్వులు -ఎంపికైన అభ్యర్థులకు సంబంధిత జిల్లా విద్యా శాఖ నుంచి నియామక ఉత్తర్వులు అందుతాయి.

  • జాయినింగ్, ట్రైనింగ్ -అభ్యర్థులు తమ విధులను ప్రారంభించే ముందు తమకు కేటాయించిన పాఠశాలల్లో చేరి, ఇండక్షన్ శిక్షణకు (నిర్వహిస్తే) హాజరు కావాలి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you!
We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

Talk To Us